Category: Narayanpet

మన ఊరు మురిసె.. మన బడి మెరిసె

మన ఊరు మురిసె.. మన బడి మెరిసె తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో నారాయణపేట జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. నిన్న, మొన్నటి దాకా శిథిలావస్థలో కునారిల్లిన పాఠశాలలు సైతం నేడు అధునాతన హంగులతో కొత్త సొగసును సంతరించుకుంటున్నాయి. చూడముచ్చటైన తరగతి గదులు, క్లాస్‌రూంలో డ్యూయల్‌ డెస్క్‌లు.. విద్యుత్తు వెలుగులు.. పరిశుభ్రమైన టాయిలెట్లు.. స్వచ్ఛమైన మంచినీళ్ల ట్యాంక్‌లు.. వంటగదులు.. భోజనశాలలు.. వాకింగ్‌ ట్రాక్‌లు.. చుట్టూ ప్రహరీలు.. ఇలా…

మధ్య తరగతి పేదల కళ్ళల్లో వెలుగులు నింపుతున్న కంటి వెలుగు కార్యక్రమం

మధ్య తరగతి పేదల కళ్ళల్లో వెలుగులు నింపుతున్న కంటి వెలుగు కార్యక్రమం   మనిషి అన్ని అవయవాలకు ప్రాధాన్యత ఇస్తాడు కానీ కంటి చూపుకు అంతగా పట్టించుకోక అలాగే జీవితం గడుపుతుంటాడు. ఇక పల్లెటూర్లో, మధ్య తరగతి పేద వాళ్ళ పరిస్థితి చెప్పనవసరం లేదు.   ముదుసలి వాళ్ళు అయ్యాక దవాఖానకు తీసుకు వెళ్లేవారు లేక అయినవారు పట్టించుకోక జీవితం ఇలాగే కోనసాగిస్తుంటారు. ఇలాంటి సమస్యను గమనించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు రాష్ట్ర వ్యాప్తంగా జనవరి…

ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం అర్హులైన పోడు భూమి రైతులకు పోడు పట్టాలు ఇచ్చేందుకు సన్నద్ధం కావాలని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమం గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ జిల్లా కలెక్టర్ల ను సూచించారు.

ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం అర్హులైన  పోడు భూమి రైతులకు  పోడు పట్టాలు ఇచ్చేందుకు సన్నద్ధం కావాలని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమం గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ జిల్లా కలెక్టర్ల ను సూచించారు.  సోమవారం మధ్యాహ్నం రాష్ట్ర అటవీ పర్యావరణం, దేవాదాయ  శాఖ మంత్రి ఏ. ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతకుమారి తో కలిసి విడియో కాన్ఫరెన్స్ నుర్వహించి సూచనలు జారీ చేశారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన ఎస్సి…

కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎటువంటి సమస్యలు తలెత్తకుండా మెడికల్ ఆఫీసర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లను ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు.

కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎటువంటి సమస్యలు తలెత్తకుండా  మెడికల్ ఆఫీసర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లను ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని  జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు. శనివారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కంటివేలుగు  కార్యక్రమం పై సమీక్షించారు.  ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించి పది రోజులు అవుతున్నాయని,   ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురావలని సూచించారు.   కంటి పరీక్ష కు వచ్చిన ప్రతి ఒక్కరి   వివరాలను…

ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు ఎలాంటి అపోహలకు అవకాశం ఇవ్వకుండా అత్యంత పారదర్శకంగా పూర్తి అయ్యేవిధంగా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి సూచించారు.

ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు  ఎలాంటి అపోహలకు అవకాశం ఇవ్వకుండా అత్యంత పారదర్శకంగా  పూర్తి అయ్యేవిధంగా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి సూచించారు.  శుక్రవారం సాయంత్రం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుండి జిలా కలెక్టర్లు, జిల్లా విద్యా శాఖ అధికారులతో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు, మన ఊరు మన బడి పై వీడియో కన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ షెడ్యూల్ ప్రకారం పదోన్నతులు,…

జంతువులు, వన్యప్రాణుల పట్ల  కరుణతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రిహర్ష సూచించారు.

జంతువులు, వన్యప్రాణుల పట్ల   కరుణతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రిహర్ష సూచించారు.  జనవరి 14 నుండి 31వ తేదీ వరకు జరుగుచున్న జంతు సంక్షేమ పక్షోత్సవాల్లో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్ విడోయో కాన్ఫరెన్స్ హాల్లొ  జంతు సంక్షేమ సంస్థ చైర్మన్/ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన   పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో  జిల్లాస్థాయి సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  జంతువులను హింసించడం వాటిని బహిరంగంగా బలిచేయడం, వన్యప్రాణులను వేటాడటం వంటివి…

మన ఊరు మన బడి మొదటి విడతలో ఎంపిక చెసిన పాఠశాలల మరమ్మత్తు పనులు, మౌళిక సదుపాయాలు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు.

మన ఊరు మన బడి మొదటి విడతలో ఎంపిక చెసిన పాఠశాలల మరమ్మత్తు పనులు, మౌళిక సదుపాయాలు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లొ ట్.ఎస్.ఈ. డబ్ల్యూ.ఐ.డి.సి  ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన ఊరు మన బడి పనులు ఆలస్యం కావడం పై ఆగ్రహం వ్యక్తం  చేశారు.  పనుల్లో వేగం పెంచాలని, ఇంకా చేసిన పనికి బిల్లులు సైతం…

కంటి వెలుగు కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్ కోయ శ్రీ హర్ష

కంటి వెలుగు కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్ కోయ శ్రీ హర్ష   మద్దూర్, కొత్తపల్లి మరియు గూడమాల్, బాపన్ పల్లి మండల కేంద్రాల్లో నిర్వహించిన కంటివెలుగు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష  పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు శిబిరాన్ని కంటి సమస్యలతో బాధపడుతున్న వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కంటి వెలుగును పగడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. సిబ్బంది అందరూ సమయానికి హాజరై శిబిరానికి వచ్చే ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి…

ఎందరో మహనీయుల త్యాగ ఫలితంగా లభించిన స్వాత్రంత్ర్యాన్ని పేద, ధనిక అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అమోదకరమైన రీతిలో ఫలాలు అనుభవించడానికి డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు.

ఎందరో  మహనీయుల త్యాగ ఫలితంగా లభించిన స్వాత్రంత్ర్యాన్ని పేద, ధనిక అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అమోదకరమైన రీతిలో ఫలాలు అనుభవించడానికి డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్  ఆధ్వర్యంలో  రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు.   74వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని  గురువారం కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకావిష్కరణ గావించారు.   ఉదయం 9 గంటలకు జిల్లా ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు…

రాజ్యాంగం ద్వారా ప్రతి ఓటరుకు కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం బాధ్యతగా భావించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు.

రాజ్యాంగం ద్వారా  ప్రతి ఓటరుకు  కల్పించిన ఓటు  హక్కును సద్వినియోగం చేసుకోవడం  బాధ్యతగా భావించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు.  బుధవారం జాతీయ ఓటర్స్ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ నుండి పోలీస్ పరేడ్ గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించగా కలెక్టర్ జెండా ఊపి ర్యాలీ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులకు ఓటు యొక్క ప్రాధాన్యతను వారి బాధ్యతను  వివరించి చెప్పారు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఆయుధంగా మలుచుకోవాలని ఎలాంటి ప్రలోభాలకు…