Category: Narayanpet-Press Releases

నారాయణపేట జిల్లా భూగర్భ జలవనరుల అంచన నివేదికను ఈరోజు జిల్లా కలెక్టర్ డి హరిచందన ఆవిష్కరించారు.

నారాయణపేట జిల్లా భూగర్భ జలవనరుల అంచన నివేదికను ఈరోజు జిల్లా కలెక్టర్  డి హరిచందన ఆవిష్కరించారు.  ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  భూగర్భజలాల అంచనాల ప్రకారo వినియోగం 43% శాతము గా ఉన్నది. ధన్వాడ, కోస్గి మరియు మరికల్ మండలంలో భూగర్భ జలాల వినియోగం అధికంగా  ఉందని,  రాబోయే వర్షాకాలంలో పెద్దఎత్తున వాన నీటి సంరక్షణ పద్ధతులు పాటిస్తూ పొలాల్లో ఉన్న ఎండిపోయిన  బావులు మరియు బోరు బావుల లోనికి వాన నీటిని పంపించి భూగర్భ…

దళిత బందు లబ్ది దారులకు యూనిట్లను త్వరితగతిన పంపిణి చేయాలి :: జిల్లా కలెక్టర్ డి హరిచందన.

దళిత బందు  లబ్ది దారులకు  యూనిట్లను  త్వరితగతిన పంపిణి చేయాలి :: జిల్లా కలెక్టర్ డి హరిచందన. శుక్రవారం జిల్లా కలెక్టర్ తన ఛాంబర్ లో  దళితబందు పురోగతి పై ప్రత్యెక అధికారులతో  సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ  దళిత బందు మొదటి విడత లబ్ధిదారులకు  యూనిట్లను  త్వరితగతిన పంపిణి చేయాలని ఆదేశించారు. జిల్లా లో మొదటి విడతలో 183 లబ్దిదారులను తీసుకోవడం జరిగిందని వివిధ డైరీ ఫర్టిలైజర్ మరియు సెంట్రింగ్, ఎల్స్త్రికల్  లబ్దిదారులు…

నారాయణపేట జిల్లాలో మహిళా సమాఖ్య ద్వారా నిర్వహిస్తున్న అరుణ్య ఉత్పత్తులను ఇక నుండి ఫ్లిప్ కార్ట్ ద్వారా అమ్మకాలు జరిపేందుకు ఎం.ఓ.యూ అగ్రిమెంట్ చేసుకోవడం అభినందనీయమని రాష్ట్ర ఐ.టి. పరిశ్రమలు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, చేనేత జౌళి శాఖ మంత్రి కే.టి.రామారావు అన్నారు

నారాయణపేట జిల్లాలో మహిళా సమాఖ్య ద్వారా నిర్వహిస్తున్న అరుణ్య ఉత్పత్తులను ఇక నుండి ఫ్లిప్ కార్ట్ ద్వారా అమ్మకాలు జరిపేందుకు ఎం.ఓ.యూ అగ్రిమెంట్ చేసుకోవడం అభినందనీయమని రాష్ట్ర ఐ.టి. పరిశ్రమలు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, చేనేత జౌళి శాఖ మంత్రి కే.టి.రామారావు అన్నారు.  సోమవారం రాష్ట్ర మంత్రి నారాయణ పేట పర్యటన సందర్బంగా స్థానిక స్టేడియం గ్రౌండ్ లో జరిగిన నారాయణపేట జిల్లా ప్రగతి సభలో పి.డి.డి.ఆర్.డి.ఓ గోపాల్ నాయక్, ఫ్లిప్ కార్ట్ యాజమాన్యంతో మంత్రి సమక్షంలో ఈ…

తెలంగాణా రాష్ట్రం దేశంలోని 29 రాష్ట్రాల్లో 4వ ఆర్థిక చోదకశక్తి రాష్ట్రంగా వెలుగొందుతుందని రాష్ట్ర ఐ.టి పరిశ్రమలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు

తెలంగాణా రాష్ట్రం దేశంలోని 29 రాష్ట్రాల్లో 4వ ఆర్థిక చోదకశక్తి  రాష్ట్రంగా వెలుగొందుతుందని రాష్ట్ర ఐ.టి పరిశ్రమలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సోమవారం నారాయణపేట జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంఖుస్థాపనలు చేశారు.  అనంతరం నారాయణపేట క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన ప్రగతి సభలో ఆయాన ప్రసంగించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దేశంలో ఏ రాష్టంలో లేనివిధంగా అనేక సంక్షేమ అవిజివృద్ధి…

భగీరథుడు మహా జ్ఞాని. పరోపకారానికి పెట్టింది పేరు. దీక్షకు, సహనానికి ప్రతిరూపం. ఎంత కష్టాన్నయినా లెక్కచేయకుండా, అనుకున్నది సాధించేవారిని భగీరథుని తో పోలుస్తారు – ఆదనపు కలెక్టర్ పద్మజా రాణి

భగీరథుడు మహా జ్ఞాని. పరోపకారానికి పెట్టింది పేరు. దీక్షకు, సహనానికి ప్రతిరూపం. ఎంత కష్టాన్నయినా లెక్కచేయకుండా, అనుకున్నది సాధించేవారిని భగీరథునితో పోలుస్తారు. ఎవరైనా కఠోర పరిశ్రమ చేసి దేన్నయినా సాధిస్తే భగీరథ ప్రయత్నం చేశారని చెప్పుకుంటాం. కారణం భగీరథుడు ఎంతో కష్టపడి దివి నుండి గంగను భువికి తీసుకొచ్చారాన్ని జిల్లా ఆనపు కలెక్టర్ పద్మజా రాణి అన్నారు.  ఈ రోజు మహర్షి భగీరథ జయంతి ఉత్సవము బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాకలెక్టర్ కార్యాలయము లో ఘనంగా…

జిల్లా కేంద్రం లోని పాలు అభిరుద్ది కార్యక్రమ ల ప్రారంభోత్సహ మరియు శంకుస్థాపన కై వస్తున్న కల్వకుంట్ల తారకరామ రావు జిల్లా కేంద్రం లోని మినీ స్టేడియం లో పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం – జిల్లా కలెక్టర్ డి హరిచందన

తేది 09-05-2022 సోమవారం రోజు జిల్లా కేంద్రం లోని పాలు  అభిరుద్ది కార్యక్రమ ల ప్రారంభోత్సహ మరియు శంకుస్థాపన కై  వస్తున్న కల్వకుంట్ల తారకరామ రావు జిల్లా  కేంద్రం లోని  మినీ స్టేడియం లో  పలిక్ మీటింగ్  ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డి హరిచందన, స్థానిక శాసనసబ్యులు యస్ రాజేందర్ రెడ్డి తో కలిసి పర్యవేక్షించారు. వచ్చే ప్రముఖులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా కట్టు దిట్ట మైన ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ యన్…

జిల్లా కేంద్రం లోని పాలుఅభివృద్ధి కార్యక్రమం లో భాగంగా ప్రారంబోత్సహ కార్యక్రమ్మనికి ఈ నెల 9వ తేది రోజు రాష్ట IT, మున్సిపల్ శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విచేస్తున్న సందర్భంగా పనుల ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ డి హరిచందన

జిల్లా కేంద్రం లోనికి పాలు  అభిరుద్ది కార్యక్రమం  లలో భాగంగా ప్రారంబోత్సహ కార్యక్రమ్మనికి ఈ నెల 9వ తేది రోజు రాష్ట IT, మున్సిపల్ శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విచేస్తున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ డి హరిచందన శుక్రవారం సాయంత్రం జిల్లా కేంద్రం లో పర్యటించి ప్రారంబోత్సహ  ప్రదేశాలను సందర్శించి ఇంకా చేయవలసిన పనులను త్వరితగతిన పూర్తీ చేయాలనీ సంబందిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమం లో జిల్లా అదనపు కలెక్టర్ పద్మజ రాణి,…

జిల్లా కు ఫిక్కి చైర్మన్ సందర్శన.. తేది 06.05.2022.నాడు ఫిక్కి చైర్మన్ సుభ్రమహేశ్వరి మరియు ఫిక్కి సభ్యుల బృందం 15 మంది సందర్శించారు- జిల్లా కలెక్టర్ డి. హరిచందన

నారయణపేట జిల్లా కు ఫిక్కి చైర్మన్ సందర్శన….. తేది 06.05.2022.నాడు ఫిక్కి చైర్మన్ సుభ్రమహేశ్వరి మరియు ఫిక్కి సభ్యుల బ్రుందం 15 మంది జిల్లా కు సందర్శించారు. సందర్శన ముఖ్య ఉద్దేశ్యం జిల్లా లోని చేనేత కుటుంబాల స్థితిగతులు అధ్యాయనము చేయడము హాండ్లూమ్ లో నూతన డిజైన్, మార్కెట్ మొదలగు అంశాలు పరిశిలించడము.  ఈ క్రమములో ఫిక్కి చైర్మన్ మరియు సభ్యులు చేనేత కుటుంబాల వారితో గాంధినగర్  నందు సోసైటి సభ్యులతో సమావేశం కావడం జరిగింది ఈ…

సమానత్వం, సోషలిజం కొరకు పోరాడిన బసవేశ్వరుడు ప్రతి ఒక్కరికి ఆదర్శ ప్రాయుడని జిల్లా అదనపు కలెక్టర్ పద్మజా రాణి అన్నారు

సమానత్వం, సోషలిజం కొరకు పోరాడిన  బసవేశ్వరుడు ప్రతి ఒక్కరికి ఆదర్శ ప్రాయుడని జిల్లా అదనపు కలెక్టర్ పద్మజా రాణి అన్నారు.  మంగళవారం వీరశైవ లింగాయత్ లింగబలిజ ఆరాధ్య దైవం బసవేశ్వర  జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్ లో అధికారులు, సంఘం నాయకులతో కలిసి  చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నివాళులర్పించారు.  ఈ సందర్బంగా అదనపు కలెక్టర్  మాట్లాడుతూ 12వ శతాబ్దం నాటి బసవేశ్వరుడు కులమతాలకు అతీతంగా లింగభేదం లేకుండా మనుషులంతా ఒక్కటే అనే విషయాన్ని…

మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ఒక యజ్ఞం వలె చేపట్టి పాఠశాలలు పునప్రారంభం అయ్యే నాటికి సకల సౌకర్యాలతో సిద్ధం అయ్యే విధంగా పనులు చేపట్టాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కలెక్టర్లకు పిలుపునిచ్చారు

మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ఒక యజ్ఞం వలె చేపట్టి పాఠశాలలు పునప్రారంభం అయ్యే నాటికి సకల సౌకర్యాలతో సిద్ధం అయ్యే విధంగా పనులు చేపట్టాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కలెక్టర్లకు పిలుపునిచ్చారు.  సోమవారం సాయంత్రం హైద్రాబాద్ నుండి జిల్లా కలెక్టర్లతో మన ఊరు మన బడి కార్యక్రమం పై సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ…