Category: Narayanpet-What’s Happening

పోలేపల్లిలో నూతనంగా నిర్మించిన  రైతు వేదికను ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ZP చైర్మన్ వనజమ్మ, జిల్లా కలెక్టర్ డి. హరిచందన

పత్రిక ప్రకటన తేది: 28-7-2021 నారాయణపేట జిల్లా. రైతుల దశ దిశను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికలను ఏర్పాటు చేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.  బుధవారం కోస్గి మండలంలోని పోలేపల్లి లో నూతనంగా నిర్మించిన  రైతు వేదికను జిల్లా పరిషత్ చైర్మన్ వనజమ్మ, జిల్లా కలెక్టర్ డి. హరిచందన, జిల్లా ఎస్పీ చేతనతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ అసంఘటిత రైతులను …