Category: Nirmal

పత్రిక ప్రకటన తేది :21.11.2022 నిర్మల్ జిల్లా సోమవారం ఓటర్ల ప్రత్యేక నమోదు కార్యక్రమం 9 నవంబర్ నుండి 8 డిసెంబర్ 2022 వరకు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ముష ర్రఫ్ ఫారుఖీ తెలిపారు. మీ బూత్ లెవెల్ అధికారులు అనగా బీఎల్ఓ లు 2022 నవంబర్ 26 ,27 మరియు 2022 డిసెంబర్ 3, 4 తేదీలలో అన్ని పోలింగ్ స్టేషన్లలో అందుబాటులో ఉంటారు . మీకు జనవరి 1 2023 వరకు 18…

పత్రిక ప్రకటన తేది :21.11.2022 నిర్మల్ జిల్లా సోమవారం రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సర్కారు అభివృద్ధి పనులు చేపడుతున్నదని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. రూ. 28 కోట్ల వ్య‌యంతో నిర్మించనున్న సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయానికి అప్రోచ్ రోడ్డు నిర్మాణ‌ ప‌నుల‌కు అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి,…

పత్రిక ప్రకటన తేది :21.11.2022 నిర్మల్ జిల్లా సోమవారం మిషన్ భగీరథ పనితీరు పై మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ , అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఎమ్మెల్యే లు విఠల్ రెడ్డి, రేఖా శ్యామ్ నాయక్, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, సంబంధిత అధికారులతో కలసి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న మిషన్ భగీరథ పనుల పురోగతి ని ఆరా తీస్తు…

పత్రిక ప్రకటన తేది :23.11.2022 నిర్మల్ జిల్లా బుధవారం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణి కి ముహూర్తం ఖరారు : లాటరీ పద్దతి ద్వారా ఇళ్ల పంపిణి : అత్యంత పారదర్శకంగా అర్హులను ఎంపిక : లబ్ధిదారులు దళారులను నమ్మి మోస పోవద్దు , ఎవరు కూడా ఎవ్వరికి డబ్బులు ఇవ్వరాదు: అత్యంత పకడ్బందిగా వెరిఫికేషన్ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది: జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ. నిర్మల్ పట్టణంలో నిర్మించిన డబుల్…

పత్రిక ప్రకటన తేది :17.11.2022 నిర్మల్ జిల్లా శుక్రవారం లే అవుట్స్ నిర్మాణాలు చేపట్టే వారు DTCP పర్మిషన్ కొరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని లే అవుట్స్ యజమానులను ఆదేశించిన జిల్లాపాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ. 2019 కొత్త మున్సిపాలిటీ చట్టం ప్రకారం నడుచుకోవాలని, నిబంధనలకనుగుణంగా జిల్లాలో అక్రమ లే అవుట్లు, అక్రమ నిర్మాణాలను అరికట్టెందుకు తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. శుక్రవారం జిల్లా పాలనాధికారి సమావేశం మందిరంలో లే అవుట్స్ ఓనర్లతో…

పత్రిక ప్రకటన తేది :19.11.2022 నిర్మల్ జిల్లా శనివారం సదర్మాట్ ప్రాజెక్ట్ ఏప్రిల్ లోగా పూర్తి చేయడం జరుగుతుంది. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. శనివారం జిల్లా పాలనాధికారి సమావేశ మందిరంలో అటవీ పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ, అదనపు కలెక్టర్ లు హేమంత్ బోర్కడే, రాంబాబు, చీఫ్ ఇంజనీరింగ్ శ్రీనివాస్ లతో కలసి నీటి పారుదల శాఖ లోని ప్రాజెక్టు, వరద నష్టం, చెక్…

పత్రిక ప్రకటన తేది :12.11.2022 నిర్మల్ జిల్లా శనివారం విద్యార్థులు ఏకాగ్రతతో చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలి తల్లిదండ్రుల పట్ల ప్రేమతో మెలగాలి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్ధసారధి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శనివారం బాసర ట్రిపుల్ ఐటీ పర్యటన సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి, ఇంజనీరింగ్ విద్యా నైపుణ్యం -భవిష్యత్ అనే అంశం పై పలు సూచనలు సలహాలు చేశారు. ఈ సందర్బంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ బాసర ట్రిపుల్ ఐటి రాక సందర్భంగా…

జగిత్యాల జిల్లా కు చెందిన మేకల నర్సయ్య కు జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ 10 వేల రూపాయలు ఆర్ధిక సహాయాన్ని అందజేశారు.

పత్రిక ప్రకటన తేది :05.11.2022 నిర్మల్ జిల్లా శనివారం జిల్లాలో ఆయిల్ పామ్ సాగు కొరకు నిర్ణయించిన లక్ష్యాలను పూర్తి చేసేందుకు అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా పాలనాధికారి అధికారులకు సూచించారు. శనివారం జిల్లా పాలనాధికారి సమావేశం మందిరంలో జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే తో కలసి మండల వ్యవసాయ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ గత వారం సమీక్షలో నిర్దేశించిన లక్ష్యాలను…