Category: Nirmal-Photo Gallery

సొన్ మండలం లోని గాంధీనగర్ లో బృహత్ పల్లె ప్రకృతి వనం కొరకు స్థల సేకరణలో భాగంగా మంగళవారం జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే గ్రామంలో స్థలాన్ని పరిశీలించారు. ఇందులో తహసీల్దార్ అరిఫా సుల్తానా, ఎంపి ఓ అశోక్, సర్పంచ్ మమత, తదితరులు ఉన్నారు.

పత్రిక ప్రకటన (2) తేది 07.08.2021 జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం స్థానిక దివ్య గార్డెన్ లో జడ్పి ఛైర్పర్సన్ విజయలక్ష్మి, జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ అధ్యక్షతన నిర్వహించి జిల్లా ప్రగతి పై చర్చించడం జరిగినది. ఎం ఎల్ ఏ విఠల్ రెడ్డి, ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గం లోని సమస్యలను జిల్లా పాలనాధికారి, అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. నూతన డి సి సి బి చైర్మన్ రఘునందన్ రెడ్డి ని శాలువాతో…

పత్రిక ప్రకటన తేది 07.08.2021 సీజనల్ వ్యాదులు, బృహత్ పల్లె ప్రకృతి వనం ల పై శనివారం జిల్లా పాలనాధికారి సమావేశం లో ఎంపిడిఓ, ఎంపిఓ, సంబంధిత అధికారులతో జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ అత్యవసర సమావేశం ఉదయం 7.00 గంటలకు నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ జిల్లా లో డెంగ్యూ వ్యాధి నివారణకు తగు చర్యలు చేపట్టాలని అందుకు ఒక రోజు డ్రైవ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా లో ఈ…