Category: Nirmal-Photo Gallery

పత్రిక ప్రకటన తేది :04.11.2022 నిర్మల్ జిల్లా శుక్రవారం గర్భిణీ స్త్రీల ఆరోగ్యం, తీసుకోవలసిన జాగ్రత్తలు సాధారణ ప్రసవాలు జరిగేలా గ్రామాల్లో ని ప్రజలకు అవగాహన కల్పించిన జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ శుక్రవారం ఖానాపూర్ మండలం లోని గోసంపల్లి, కడెం మండలం లోని తహసీల్దార్ కార్యాలయం లో సాదారణ ప్రసవాలపై ప్రజలకు, గర్భిణీ స్త్రీలకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ జిల్లాలో ఎక్కువగా 90 శాతం సిజెరియన్ ఆపరేషన్ లు…

పత్రిక ప్రకటన తేది :04.11.2022 నిర్మల్ జిల్లా శుక్రవారం రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిభిరం. శుక్రవారం సిర్గాపూర్ ప్రాథమిక పాఠశాల లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిభిరం లో జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ పాల్గొని ప్రసంగించారు. ఉచిత వైద్య శిభిరం లో 12 మంది ప్రత్యేక వైద్యాధికారులతో 700 మంది కి ఉచిత వైద్యం నిర్వహించి మెడిసన్ అందించారు. ఈ సందర్బంగా జిల్లా పాలనాధికారి మొబైల్ వ్యాన్ ను పరిశీలించారు.…

పత్రిక ప్రకటన తేది :04.11.2022 నిర్మల్ జిల్లా శుక్రవారం అక్రమ లే అవుట్లు, నిర్మాణాలపైనా కొరడా ఝుళిపించాలి జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ. క్షేత్ర స్థాయిలో నిఘాను ముమ్మరం చేయాలి జిల్లాలో అక్రమ లే అవుట్లు, అక్రమ నిర్మాణాలను గుర్తిస్తూ నిబంధనలకు అనుగుణంగా కఠిన చర్యలు చేపట్టాలని తహసీల్దార్ లను జిల్లా పాలనాధికారి ఆదేశించారు. శుక్రవారం జిల్లా పాలనాధికారి మినీ సమావేశం మందిరంలో ఆర్డీఓ లు, తహసీల్దార్ లతో ఏర్పాటు చేసిన సమావేశం లో జిల్లా…

పత్రిక ప్రకటన తేది :03.11.2023 నిర్మల్ జిల్లా గురువారం ధనుర్వాతం, కంటసర్పి వ్యాధుల నుండి రక్షణ పొందుటకు టి.డి. (టెటనస్ డిప్తీరియా) వ్యాక్సినేషన్ ను పిల్లలకు తప్పనిసరిగా వేయించాలని జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ అన్నారు. గురువారం జిల్లా పాలనాధికారి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాఠశాలలో ఐదవ, పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు పది సంవత్సరాలనుండి పదహారు సంవత్సరాల వయస్సు గల విద్యార్థులకు వేయు టి.డి. వాక్సినేషన్ పై సంభందిత అధికారులతో సమీక్షించి…

వానాకాలం ధాన్యం కొనుగోలు 2022-23 పై అవగాహన సదస్సు నిర్వహించిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ. జిల్లా పాలనాధికారి సమావేశం మందిరంలో గురువారం 2022- 23 వానాకాలం వరి ధాన్యం కొనుగోళ్లు పై అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జడ్పి ఛైర్పర్శన్ విజయలక్ష్మి, జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఎమ్మెల్యే లు విఠల్ రెడ్డి, రేఖా…

పత్రిక ప్రకటన తేది :29.10.2022 నిర్మల్ జిల్లా శనివారం క్లస్టర్ వారీగా 300 ఎకరాలను గుర్తించి అయిల్ ఫాం పంట సాగు కు ప్రోత్సహించాలి : జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ. జిల్లాలో ఆయిల్ పామ్ సాగు కొరకు నిర్ణయించిన లక్ష్యాలను పూర్తి చేసేందుకు అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా పాలనాధికారి అధికారులకు సూచించారు. శనివారం జిల్లా పాలనాధికారి సమావేశం మందిరంలో జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే తో…

పత్రిక ప్రకటన తేది :28.10.2022 నిర్మల్ జిల్లా శుక్రవారం జిల్లా లోని పలు మండలాల ప్రాథమిక పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ. గడువులోగా నిర్మాణం పనులు పూర్తి చేయాలి. మెనూ ప్రకారం అందిస్తున్న మధ్యాహ్నం భోజనం పరిశీలన. మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సారంగపూర్ మండలం చించొలి బి, గోపాల్ పేట్, మామడ మండలం లోని పొన్కల్, లక్ష్మణ్ చాందా మండలం కనకపూర్, కమాల్…

ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలి జిల్లా పాలనాధికారి ముషర్రఫ్ ఫారుఖీ. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదులలో భాగంగా ఈరోజు అర్జీ దారుల నుండి 25 దరఖాస్తు లు వచ్చాయని జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ అన్నారు. సోమవారం జిల్లా పాలనాధికారి కార్యాలయం లో నిర్వహించిన ప్రజావాణి లో వివిధ గ్రామాల నుండి వచ్చిన అర్జీదారుల సమస్యలను వింటూ తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వచ్చిన దరఖాస్తులను వెనువెంటనే పరిష్కరించాలని సంబంధిత…

పల్లె ప్రగతి కార్యక్రమం లో ప్రతీ ఒక్కరు భాగస్వాములై పల్లెల అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ అన్నారు. శనివారం జిల్లా పాలనాధికారి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన పల్లెప్రగతి పనులలో క్రిమిటోరియం శేగ్రీగేషన్ షెడ్స్, పల్లె ప్రకృతి వనాల పై ఎంపీడీఓ ఎంపీవో లతో సమీక్షా సమావేశం అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే తో నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా పాలనాధికారి ప్రతీ మండలాల గ్రామాలలోని జనాభా, ఎన్ని కిలోల చెత్త…

పదవ తరగతి పరీక్షలు పక డ్బెందిగా నిర్వహించాలి జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ. వచ్చే నెల మే, 23 నుండి నిర్వహించనున్న 10 వ తరగతి పరీక్షలను సాఫిగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు దృష్టి సారించాలని అన్నారు. శుక్రవారం జిల్లా పాలనాధికారి మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం లో వివిధ శాఖల అధికారులతో 10 వ తరగతి పరీక్షల ఏర్పాట్లపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా…