ప్రచురణార్థం పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి పనితీరు సంతృప్తికరం – రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ —————————- పెద్దపల్లి, ఫిబ్రవరి – 01: —————————- పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి పనితీరు సంతృప్తికరంగా ఉందని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ తెలిపారు. బుధవారం పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, ప్రోగ్రాం అధికారి డాక్టర్ వాసుదేవరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.…
పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి పనితీరు సంతృప్తికరం – రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్
