ప్రచురణార్థం దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ హక్కుల పై అవగాహన కల్పించాలి – జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ పెద్దపల్లి, ఫిబ్రవరి-22: దివ్యాంగుల, సీనియర్ సిటిజన్స్ హక్కులు, చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ జిల్లా అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చే రూపొందించబడిన దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ కంపెండియమ్ -2021, తల్లిదండ్రులు వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం, 2007, దివ్యాంగుల హక్కులు తెలిపే పుస్తకాలను, వికలాంగులు,…
దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ హక్కుల పై అవగాహన కల్పించాలి – జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ
