Category: Peddapalli-What’s Happening

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ ఈ నెల 16 న  పర్యటించనున్న గ్రామాల వివరాలు

2022 ఫిబ్రవరి 16 న రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ సమ్మక్క సారలమ్మ దర్శనం కోసం ఈ క్రింది గ్రామాలకు రానున్నారు:- 9-30 ఉదయం – ధర్మారం 10-00 ఉదయం – నంది మేడారం 11-00 ఉదయం. – బొట్ల వనపర్తి 11-30 ఉదయం. – దొంగతుర్తి 12-00 మధ్యాహ్నం – రాజరంపల్లే 12-30 మధ్యాహ్నం – రజక్కపల్లే 1-00 మధ్యాహ్నం – స్తంబంపల్లీ 1-30 మధ్యాహ్నం – ధర్మపురి 2-30 మధ్యాహ్నం…

మీ-సేవ ద్వారా సమ్మక్క సారలమ్మ జాతర ప్రసాదం – ఈడిఎం మేనేజర్ కవిత

ప్రచురణార్థం మీ-సేవ ద్వారా సమ్మక్క-సారలమ్మ జాతర ప్రసాదం – ఈడిఎం మేనేజర్ కవిత పెద్దపల్లి, ఫిబ్రవరి-14: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భక్తుల సౌకర్యార్థం సమ్మక్క-సారలమ్మ జాతర ప్రసాదంను మీ-సేవ ద్వారా అందించేలా ఏర్పాట్లు చేసిందని ఈ-సేవ జిల్లా మేనేజర్ కవిత తెలిపారు. భక్త్తులు తమ సమీపంలోని మీ-సేవా కేంద్రంలో 225 రూపాయలు చెల్లిస్తే, కొరియర్ ద్వారా నేరుగా ఇంటికే సమ్మక్క-సారలమ్మ జాతర ప్రసాదంను పంపించడం జరుగుతుందన్నారు. భక్తులు చెల్లించే 225 రూపాయలలో ప్రసాదం ధర 190 రూపాయలు…

ఫిబ్రవరి 1న రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి రామగుండం పర్యటన

ఫిబ్రవరి 1న రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి రామగుండం పర్యటన పెద్దపల్లి, జనవరి – 31: ఫిబ్రవరి 1న రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి రామగుండం పర్యటించనున్నారు.  మంగళవారం ఉదయం 11 గంటలకు నిజామాబాద్ జిల్లా వేల్పూర్ నుండి బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంటకు మంచిర్యాలకు విచ్చేసి మంచిర్యాల పట్టణంలో నిర్మిస్తున్న వైద్య కళాశాల పనులను పరిశీలించిన అనంతరం మంచిర్యాల నుండి బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు రామగుండం కు చేరుకొని రామగుండం లో నిర్మిస్తున్న…