సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి పురపాలక సంఘం నుండి* *ప్రచురుణార్ధం* అభివృద్ధి లో ప్రజలు భాగస్వామ్యం కావాలి ఆరు దశాబ్దాలుగా అభివృద్ధి ని నిర్లక్ష్యం చేశారు ప్రజల భాగస్వామ్యం లేకనే వచ్చిన నిధులు దుర్వినియోగం అయ్యాయి కాగితాల మీద లెక్కలు చూపారు…ప్రజలకు మొండి చెయ్యి చూపారు మొక్కల పెంపకం అందరి బాధ్యత గ్రామాల వారిగా కూరగాయల సాగు చెయ్యాలి *-మంత్రి జగదీష్ రెడ్డి* ================= సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని…
Sri G. Jagadish Reddy, Hon’ble Minister for Energy participated in Pattana Pragathi programme at Tungaturthy constituency, Suryapet Dist
