Category: Rajanna Sircilla

  జిల్లాలో పోడు భూములకు జారీ చేసేందుకు డివిజనల్‌ స్థాయి కమిటీలు సిఫార్సు చేసిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి నేతృత్వంలోని జిల్లా కమిటీ బుధవారం కలెక్టరేట్ లో పరిశీలించింది. అర్హులందరికీ పోడు భూములపై హక్కు పత్రాలు ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. సమావేశంలో జిల్లా కమిటీ సభ్యలు జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ అరుణా రాఘవ రెడ్డి, వీర్నపల్లి జెడ్పీటీసీ గుగులోతు కళావతి, ఎల్లారెడ్డి పేట జెడ్పీటీసీ చీటీ లక్ష్మణ్ రావు, DFO బాలమని,…

  మంత్రి శ్రీ కే తారక రామారావు కు అరుదైన కానుక – టేకు కర్రపై చిత్రించిన సీఎం శ్రీ కేసీఆర్ ప్రతిమను బహూకరించిన యువకుడు చేపూరి సంతోష్ చారి – యువకుడికి మంత్రి అభినందన *రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన చేపూరి సంతోష్ చారి సీఎం శ్రీ కేసీఆర్ పై ఉన్న ప్రత్యేక అభిమానంతో కేసీఆర్ ప్రతిమను తయారు చేశాడు.వృత్తిరీత్యా వడ్రంగి అయిన సంతోష్ చారి సీఎం చేస్తున్న సంక్షేమ పథకాలతో…

  ఉద్యమ సమయంలో సిఎం చెప్పిన మాటలను సాకారం చేస్తున్నారు. -గంభీరావుపేటలో కేజీ టు పీజీ క్యాంపస్‌ అందుకు తార్కాణం – జమహితమే అభిమతం గా ప్రభుత్వ పాలన – గంభీరావుపేట కేజీ టు పీజీ క్యాంపస్‌ ఆచార్య జయశంకర్ పేరు – మంత్రి శ్రీ కే తారక రామారావు ——————————- ఉద్యమ సమయంలో సిఎం కేసిఆర్ చెప్పిన హామీలు సాకారం అవుతున్నాయని అందుకు తార్కాణమే గంభీరావుపేట కేజీ టు పీజీ క్యాంపస్ అని రాష్ట్ర మంత్రి…

సరికొత్తగా…… ప్రభుత్వ బడులు మంత్రి శ్రీ కే టి ఆర్ ప్రత్యేక చొరవతో.. మోడల్ స్కూల్ లకు చిరునామా గా సిరిసిల్ల ప్రభుత్వ బడులు సర్వాంగ సుందరంగా ముస్తాబైన ప్రభుత్వ పాఠశాలలు నేడు( ఫిబ్రవరి 1 న) మన ఊరు – మన బడి ప్రారంభోత్సవాలు కార్పొరేట్‌ స్కూళ్లను తలపిస్తున్న ప్రభుత్వ పాఠశాలలు జిల్లాలో విద్యార్థులకు సౌకర్యంగా సర్కారు స్కూళ్లు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 172 స్కూళ్లలో పనులు సర్కారు బడుల అభివృద్ధియే లక్ష్యంగా పేద, గ్రామీణ…

దేశానికే తలమానికంలా తెలంగాణలో తొట్ట తొలి కేజీ టూ పీజీ క్యాంపస్‌ – మన ఊరు-మనబడి కార్యక్రమం లో భాగంగా ఏర్పాటు -మంత్రి కేటీఆర్‌ చొరవ.. రహేజా ఫౌండేషన్‌ సహకారం – నేడు ( ఫిబ్రవరి 1 వ తేదీన) మంత్రి శ్రీ కే తారక రామారావు చేతుల మీదుగా ప్రారంభం తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ల నుంచి…

రాజన్న ప్రీమియం లీగ్ 2023″ వాలీబాల్ మరియు కబడ్డీ పోటీల లోగో ఆవిష్కరించిన మంత్రి శ్రీ కే తారక రామారావు జిల్లాలో గ్రామీణ యువతీ యువకులను క్రీడలలో ప్రోత్సహించడానికి సోమవారం మంత్రి శ్రీ కే తారక రామారావు చేతుల మీదుగా “రాజన్న ప్రీమియం లీగ్ 2023″ వాలీబాల్ మరియు కబడ్డీ పోటీల లోగో, షెడ్యూల్ ను వీర్నపల్లి మండలంలోని రైతు వేదిక ప్రాంగణంలో ఆవిష్కరించడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా…

ఫిబ్రవరి లో పోడు భూముల పట్టాల పంపిణీ – రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అర్హులందరికీ తప్పనిసరిగా పోడు పట్టాల పంపిణీకి చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా 12.81 లక్షల ప్రజలకు కంటి పరీక్షలు, 2.94 లక్షల మందికి రీడింగ్ కళ్ళద్దాల పంపిణీ పారదర్శకంగా టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ఫిబ్రవరి 1న పండుగ వాతావరణంలో మన ఊరు మనబడి ప్రారంభం ————————————– ఫిబ్రవరి నెలలో పోడు భూముల పట్టాలను…

కంటి చూపు ఎట్లుంది పెద్దవ్వా…. – కంటి వెలుగు శిబిరాలకు వచ్చిన వృద్ధులకు కే టి ఆర్ ఆత్మీయ పలకరింపు – దృష్టి లోపాలను దూరం చేసేందుకే కంటి వెలుగు -మేడ్ ఇన్ తెలంగాణ కళ్లద్దాలు అందజేస్తున్న o – 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి – కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి – కంటి వెలుగు శిబిరం సందర్శనలో మంత్రి శ్రీ కే తారక రామారావు ——————————- కంటి చూపు…

  ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి —————————————- ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో…

వేములవాడ ఏరియా ఆసుపత్రిలో ఓకే రోజు 7 కంటి శస్త్ర చికిత్సలు విజయవంతం. కంటిపై పొరతో బాధపడుతూ చూపు మందగిస్తున్న నేపథ్యంలో ఆస్పత్రి వైద్య సేవ నిమిత్తం వచ్చిన వారికి వైద్యుల సూచన మేరకు శస్త్ర చికిత్సలు జరిపాము. ఇందులో భాగంగా సిహెచ్ శ్రీదేవి మల్యాల గ్రామం చందుర్తి మండలం, డి సత్తమ్మ వేములవాడ, పి దేవయ్య, బి నర్సయ్య మామిడిపల్లి గ్రామం కొనరావుపేట్ మండల, ఎస్ రాములు మల్యాల గ్రామం చందుర్తి మండలం, జి లచ్చవ్వ…