Category: Rajanna Sircilla-Photo Gallery

  బస్తీ దవఖానా అంతా బాగుంది – ప్లాంటేషన్ వెంటనే పూర్తి చేయాలి – పెండింగ్ పనులు 3 రోజుల్లో పూర్తి చేయాలి మున్సిపల్ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం —————————— సిరిసిల్ల లో నిర్మిస్తున్న బస్తీ దవాఖానా అంతా బాగుంది… ఈ నెల 21 వ తేదీలోగా మొక్కలు నాటడం పాటు పెండింగ్ పనులను పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులకు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. గురువారం పురపాలక సంఘం పరిధిలోని రాజీవ్ నగర్…

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం నేటి తరానికి స్ఫూర్తి దాయకం: జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి —————————— సమసమాజం కోసం, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం నేటి తరానికి స్ఫూర్తి దాయకం అని జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి అన్నారు తెలంగాణ వీరత్వానికి ప్రతీకగా నిలిచిన వీరుడు పాపన్న గౌడ్ కు తగిన…

  దేశం గర్వించేలా 15 రోజుల పాటు వజ్రోత్సవాల పండుగ: జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ ———————————– దేశంలో ఎక్కడా లేనివిధంగా పక్షం రోజుల స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ అన్నారు. గురువారం సాయంత్రం సిరిసిల్ల పట్టణం రాజీవ్ నగర్ లోని మినీ స్టేడియంలో వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఫ్రీడమ్ కప్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు జిల్లా…

జిల్లా ఆసుపత్రికి సంబంధించిన మరమ్మత్తులు వెంటనే చేపట్టాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి —– జిల్లా ఆసుపత్రికి అవసరమైన మరమ్మతులను వెంటనే చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ జయంతి ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ మురళిధర్ రావును ఆదేశించారు. బుధవారం స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని జిల్లా ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి తో కలిసి జిల్లా కలెక్టర్ జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకులు,…

స్వతంత్ర భారత వజ్రోత్సవాలు.. జిల్లా ఆసుపత్రిలో రక్తదాన శిబిరంను ప్రారంభించిన జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని జిల్లా ఆసుపత్రి, వేములవాడ ఏరియా ఆసుపత్రి లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. సిరిసిల్ల లో మిషన్ భగీరథ ఉద్యోగులు 47 మంది, పోలీస్ శాఖ చెందిన 25 మంది సహా 80 మంది రక్తదానం చేశారు. సిరిసిల్ల జిల్లా కేంద్ర ఆసుపత్రి లో ఏర్పాటు చేసిన రక్తదాన…

వెంకటపూర్-రగుడు బై పాస్ నిర్మాణ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి. —————————— వెంకటపూర్-రగుడు బై పాస్ నిర్మాణ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలనీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి రహదారులు, భవనాల శాఖ ఇంజనీర్ లను ఆదేశించారు. బుధవారం IDOC లోని మినీ మీటింగ్ హల్ లో జిల్లా కలెక్టర్ జిల్లాలో రహదారులు, భవనాల శాఖ పనుల ప్రగతి పై ఆ శాఖ…

  స్వతంత్ర భారత వజ్రొత్సవాల సందర్భంగా ఈ నెల 21న హరితహారం కార్యక్రమం నిర్వహించి పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి…..రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ——- స్వతంత్ర భారత వజ్రొత్సవాల సందర్భంగా ఈ నెల 21న హరితహారం కార్యక్రమం నిర్వహించి పెద్ద ఎత్తున మొక్కలు నాటాలనీ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం మంత్రి అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతి కుమారి తో కలిసి అన్ని…

ధరణి పెండింగ్ అర్జీలను త్వరితగతన పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి   ధరణి పెండింగ్ అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి రెవెన్యూ అధికారులను ఆదేశించారు బుధవారం కలెక్టరేట్ లోని మినీ మీటింగ్ హాల్ లో రెవెన్యూ సంబంధిత అంశాలపై జిల్లాలోని రెవెన్యూ డివిజన్ అధికారులు, తాసిల్దారులు ,సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులతో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ….…

ప్రచురణార్థం స్వాతంత్ర పోరాట సాధనలో కవుల పాత్ర, వారి రచనలు వెలకట్టలేనివి:జిల్లా అదనపు ఎస్పీ డి చంద్రయ్య ————- ప్రజలను మమేకం చేస్తూ స్వాతంత్ర పోరాట సమయంలో ఉద్యమాల వైపు నడుపుట లో కవుల పాత్ర చాలా కీలకమని జిల్లా అదనపు ఎస్పీ డి చంద్రయ్య తెలిపారు. మంగళవారం స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని రాష్ర్ట ప్రభుత్వ ఆదేశాలమేరకు జిల్లా గ్రంథాలయంలో నిర్వహించిన కవి సమ్మేళనంలో జిల్లా అదనపు ఎస్పీ డి చంద్రయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి…

  బాణాసంచా వెలుగుల్లో కాంతులీనిన కొత్త చెరువు స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం రాత్రి జిల్లా కేంద్రంలోని కొత్త చెరువు పార్క్ లో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. స్వాతంత్ర్యం సిద్దించి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆనందోత్సాహాలతో టపాసులు పేల్చి సంబురాలు జరుపుకున్నారు. బాణాసంచా వెలుగులతో కొత్త చెరువు సహా పరిసర ప్రాంతాలన్నీ దేదీప్యమానంగా తలుకులీనుతూ సరికొత్త శోభతో కళకళలాడాయి. ఇప్పటికే విద్యుత్ దీపాలతో సుందరంగా ముస్తాబైన సిరిసిల్ల ప్రాంతానికి బాణాసంచా కార్యక్రమం…