*తడిసిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తాం : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి* —————————— సిరిసిల్ల 16, మే 2022: —————————— అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యంను కొనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి తెలిపారు. ఆదివారం అర్థరాత్రి కురిసిన అకాల వర్షాలకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడవడం , రైతుల ఆందోళన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వెంటనే ప్రతిస్పందించారు. అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసిన రైతులకు ప్రభుత్వం…
*తడిసిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తాం : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
