Category: Rajanna Sircilla-What’s Happening

నాలుగు KGBV లకు డార్మేటరీలు మంజూరు -ప్రతిపాదనలు సిద్ధం చేయండి -జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి —————————— చందుర్తి, బోయినిపల్లి, ఇల్లంతకుంట మండల కేంద్రాల్లోనీ KGBV లు, ఎల్లారెడ్డి పేట మండలంలోని ఆల్మాస్ పూర్ గ్రామంలోని KGBV లకు విద్యార్థినీ ల సౌకర్యార్థం ఒక్కోటి చొప్పున అదనంగా డార్మేటరీలు మంజూరు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఎల్లారెడ్డిపేట మండలంలోని అల్మాస్ పూర్ గ్రామంలోనీ కేజీబీవీ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.…

స్వాతంత్య్ర వజ్రోత్సవాలు దేశ చరిత్రలో ఓ అద్భుత ఘట్టం : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి —————————— భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు దేశ చరిత్రలో ఓ అద్భుత ఘట్టమని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. మంగళవారం వజ్రోత్సవాల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాప‌న కార్య‌క్ర‌మం ఘ‌నంగా జ‌రిగింది. స‌రిగ్గా ఉద‌యం 11:30 గంట‌ల‌కు రాష్ట్ర వ్యాప్తంగా జ‌న‌గ‌ణ‌మ‌ణ గీతాన్ని ఆల‌పించారు. కొత్త చెరువు బండ్ పై మున్సిపల్, పోలీస్ శాఖ సహకారంతో జిల్లా…

నేడే జిల్లాలో సామూహిక జాతీయ గీతాలాపన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో ప్రజలందరు పాల్గొని దేశభక్తిని,జాతీయ భావాన్ని చాటాలి -జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి —————————— —————————— స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా నేడు (16 వ తేదీ మంగళవారం రోజున) ఉదయం 11:30 కి నిర్వహించబోయే సామూహిక జాతీయ గీతాలాపనలో ప్రజలు అందరు పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక…

భారత స్వాతంత్ర్య వజోత్సవాల్లో భాగంగా * నేడే (ఈ నెల 16 వ తేదీన) సిరిసిల్లలో కవి* సమ్మేళనం – జిల్లా గ్రంథాలయంలో నేడు సాయంత్రం 05.00 గంటలకు కవి సమ్మేళనం – కార్యక్రమము ను విజయవంతం చేయాలి – జిల్లా పౌర సంబంధాల అధికారి దశరథం —————————— భారత స్వాతంత్ర్య వజోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలో నేడు ( ఆగష్టు 16 న) సాయంత్రం “స్వాతంత్ర్య స్ఫూర్తి – వజ్రోత్సవ దీప్తి”…

ఆహ్లాదాన్ని పంచిన ఎట్ హోమ్ స్వతంత్ర భారత దినోత్సవం ను పురస్కరించుకుని సోమవారం IDOC కాన్ఫరెన్స్ హల్ లో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఎట్‌హోమ్‌ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎట్‌హోమ్‌ కార్యక్రమం అద్యాంతం ఆహ్లాదభరిత వాతావరణంలో ఉల్లాసంగా సాగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, అదనపు కలెక్టర్ లు బి సత్య ప్రసాద్, ఖీమ్యా నాయక్, ఆర్డీఓ టి శ్రీనివాస్ రావు లు , ప్రభుత్వ జిల్లా అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా…

స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణ వీక్షకులను ఆకట్టుకున్న ఫైన్ ఆర్ట్స్ కళాశాల స్టాల్ – ఫైన్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థినిలను అభినందించిన మంత్రి శ్రీ కే తారక రామారావు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలోని తెలంగాణలోనే మొట్ట మొదటి గిరిజన ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ విద్యార్థిని లు కోర్స్ లలో భాగంగా రూపొందించిన వస్తువులతో ప్రత్యేక ఎగ్జిబిషన్ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణ నిలిచింది. ప్రిన్సిపల్ రజనీ అధ్వర్యంలో అధ్యాపక బృందం…

సిరిసిల్ల పట్టణములోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఘనంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మంత్రి శ్రీ కే తారక రామారావు – సిరిసిల్ల కు మెగా పవర్ క్లస్టర్ మంజూరు చేయండి. – చేనేత మీద విధించిన GST నీ రద్దు చేయండి – ప్రధానమంత్రి , కేంద్ర టెక్స్టైల్ మంత్రి కి సిరిసిల్ల వేదిక గా మంత్రి శ్రీ కే తారక రామారావు విజ్ఞప్తి…

  త్రి I లపై గట్టిగా నిలబడితే…. అగ్రశ్రేణి దేశంగా భారత్ – ఆవిష్కరణలకు వేదికలుగా తెలంగాణ “హబ్” లు నిలుస్తున్నాయి – సమ్మిళిత అభివృద్ధిలో తెలంగాణ దేశానికి చిరునామా – మంత్రి శ్రీ కే తారక రామారావు భారతదేశం అభివృద్ధి చెందిన అగ్రశ్రేణి దేశాల సరసన నిలబడాలంటే ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్టక్చర్, ఇంక్లుసివ్ గ్రోత్ అనే మూడు అంశాల పై గట్టిగా నిలబడితేనే సాధ్యం అవుతుందనీ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. సోమవారం…

  జోరు వానలో… సాంస్కృతిక ప్రదర్శనల *హోరు… – అద్యాంతం దేశభక్తిని పెంపొందించేలా ప్రదర్శనలు స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన దేశభక్తి నేపథ్య సాంస్కృతిక ప్రదర్శనలు వీక్షకులను అలరించాయి. సిరిసిల్ల పట్టణంలోని డా.సినారె కళామందిరంలో భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో, మున్సిపల్ శాఖ సహకారంతో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలకు ముఖ్య అతిథులుగా జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. ఖీమ్యా నాయక్, అదనపు ఎస్పీ చంద్రయ్య మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా హాజరై జ్యోతి…

ఈ నెల 16వ తేదీన 11.30 గంటలకు జిల్లాలో సామూహిక జాతీయ గీతాలాపన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో ప్రజలందరు పాల్గొని దేశభక్తిని,జాతీయ భావాన్ని చాటాలి -జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి —————————— స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా 16 వ తేదీ మంగళవారం రోజున ఉదయం 11:30 కి నిర్వహించబోయే సామూహిక జాతీయ గీతాలాపనలో ప్రజలు అందరు పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు…