Category: Sangareddy

మన ఊరు – మన బడి లో చేపట్టిన మోడల్ పాఠశాలను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాలి….. పండగ వాతావరణంలో ప్రారంభించుకోవాలి….. జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

  మన ఊరు – మన బడి లో చేపట్టిన మోడల్ పాఠశాలను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాలి….. పండగ వాతావరణంలో ప్రారంభించుకోవాలి….. జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ జిల్లాలో మన ఊరు – మన బడి లో చేపట్టిన మోడల్ పాఠశాలలను ఫిబ్రవరి ఒకటవ తేదీన ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని ఆయన ఛాంబర్ లో అదనపు కలెక్టర్ రాజార్షి తో కలిసి…

జిల్లాలో ( 8 ) శనగల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు సెంటర్లను వినియోగించుకోవాలి క్వింటాల్ ధర రూ.5335/- ……………అదనపు కలెక్టర్ వీరారెడ్డి

జిల్లాలో ( 8 ) శనగల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు సెంటర్లను వినియోగించుకోవాలి క్వింటాల్ ధర రూ.5335/- ……………అదనపు కలెక్టర్ వీరారెడ్డి జిల్లాలో శనగల కొనుగోలుకు సంబంధిత అధికారులు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ లోని ఆయన చాంబర్లో వ్యవసాయ, మార్క్ఫెడ్, మార్కెటింగ్, సహకార,తదితర శాఖల అధికారులతో శనగల కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై సమీక్షించారు. జిల్లాలో…

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి … జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి … జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ ప్రజావాణికి ఆర్జీదారుల తాకిడి ప్రజావాణికి 88 ఆర్జీలు ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించడంపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి ( 88 ) దరఖాస్తులను కలెక్టర్ శరత్ అదనపు కలెక్టర్లు రాజర్షి, వీరారెడ్డి లతో కలిసి…

ప్రజావాణి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి …. జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

ప్రజావాణి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి …. జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ ప్రజావాణికి 55 దరఖాస్తులు ప్రజావాణిలో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అదనపు కలెక్టర్లు రాజార్షి షా, వీరారెడ్డి లతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా అధికారులు తమ శాఖకు వచ్చిన అర్జీలను…

ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం….. జెడ్పి చైర్ పర్సన్ మంజుశ్రీ కంటి వెలుగు దేశంలో ఎక్కడా లేని అద్బుతమైన కార్యక్రమం ….. చింతా ప్రభాకర్ సదాశివపేట మండలం ఆత్మకూరు పీహెచ్సీలో కంటివెలుగు శిభిరాన్ని ప్రారంభించిన జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ, రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్

ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం….. జెడ్పి చైర్ పర్సన్ మంజుశ్రీ కంటి వెలుగు దేశంలో ఎక్కడా లేని అద్బుతమైన కార్యక్రమం ….. చింతా ప్రభాకర్ సదాశివపేట మండలం ఆత్మకూరు పీహెచ్సీలో కంటివెలుగు శిభిరాన్ని ప్రారంభించిన జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ, రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ అంద:త్వ నివారణ తెలంగాణను రూపొందించడమే లక్ష్యంగా ప్రజలకు కంటి సమస్యలు ఉండరాదన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందని జిల్లా పరిషత్ చైర్…

అన్ని గ్రామ పంచాయతీలలో వంద శాతం పన్ను వసూళ్లు కావాలి ఈజీఎస్ లేబర్ మొబలైజెషన్ జరగాలి పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరగాలి క్లస్టర్ గ్రామపంచాయతీలలో వైకుంఠ రథం, బాడీ ప్రీజర్ అందుబాటులో ఉండాలి వైకుంఠ దామాలు, వైకుంఠ రథాలను వినియోగంలోకి తీసుకురావాలి తడి పొడి చెత్తతో గ్రామపంచాయతీలకు ఆదాయం సమకూరాలి ప్రతి శుక్రవారంవాటరింగ్ డే జరగాలి సిటిజన్ సర్వీసెస్ అన్ని ప్రాపర్ గా జరగాలి జాబ్ కార్డ్స్ కు ఆధార్ సీడింగ్ జరగాలి రానున్న హరితహారం కు ప్రణాళిక సిద్ధం చేయాలి ………జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

  అన్ని గ్రామ పంచాయతీలలో వంద శాతం పన్ను వసూళ్లు కావాలి ఈజీఎస్ లేబర్ మొబలైజెషన్ జరగాలి పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరగాలి క్లస్టర్ గ్రామపంచాయతీలలో వైకుంఠ రథం, బాడీ ప్రీజర్ అందుబాటులో ఉండాలి వైకుంఠ దామాలు, వైకుంఠ రథాలను వినియోగంలోకి తీసుకురావాలి తడి పొడి చెత్తతో గ్రామపంచాయతీలకు ఆదాయం సమకూరాలి ప్రతి శుక్రవారంవాటరింగ్ డే జరగాలి సిటిజన్ సర్వీసెస్ అన్ని ప్రాపర్ గా జరగాలి జాబ్ కార్డ్స్ కు ఆధార్ సీడింగ్ జరగాలి రానున్న హరితహారం…

సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి….. జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి….. జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ సముదాయం పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత కాంట్రాక్టర్ కు సూచించారు. బుధవారం కలెక్టర్ శరత్ అదనపు కలెక్టర్ రాజర్షి షా తో కలిసి ఆకస్మికంగా సంగారెడ్డిలో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ సముదాయ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్కెట్ సముదాయ పనులు పూర్తయితే పట్టణ ప్రజలకు…

జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం సజావుగా జరగాలి ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ తప్పనిసరి. అన్ని కేంద్రాలలో లాజిస్టిక్స్ మేరకు వసతులు ఉండాలి అన్ని ఏర్పాట్లతో సన్నద్ధంగా ఉండాలి……..జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ జిల్లాలో ఈ నెల 19 నుండి ప్రారంభం కానున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని అందరి సమిష్టి కృషితో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుండి జిల్లా ఎస్పీ రమణ కుమార్, అదనపు కలెక్టర్ రాజర్షి…

13వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి ….. జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

  13వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి ….. జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ జిల్లాలో ఈనెల 25న జాతీయ ఓటరు దినోత్సవాన్ని యాక్షన్ ప్లాన్ మేరకు ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి తో కలిసి 13వ జాతీయ ఓటరు దినోత్సవ వేడుకల నిర్వహణపై స్వీప్ నోడల్ అధికారి, ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఎమ్మెన్నార్ మెడికల్ కళాశాల, తారా…

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి … జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ అర్జీలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ( 13 ) ఫిర్యాదులు అందాయి. ప్రజావాణికి అతి తక్కువ సంఖ్యలో ఫిర్యాదుదారులు వచ్చారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను…