ఆయుష్ మెడికల్ ఆఫీసర్ల నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం…… జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంగారెడ్డి జిల్లాలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఆయుష్ మెడికల్ ఆఫీసర్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 9 ఆయుష్ మెడికల్ ఆఫీసర్ల పోస్టులను సంవత్సర కాలానికి కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఆయుర్వేదిక్ 5 పోస్టులు, హోమియోపతి నాలుగు పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఇట్టి పోస్టులకు బిఎఎంఎస్/ బిహెచ్ఎంఎస్…
ఆయుష్ మెడికల్ ఆఫీసర్ల నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం…… జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్
