Category: Sangareddy-Press Releases

ప్రసవాలన్నీ ప్రభుత్వాస్పత్రుల్లో జరగాలి జిల్లాలో సాధారణ ప్రసవాలను పెంచాలి ప్రసవాలన్నీ ప్రభుత్వాసుపత్రుల్లోనే జరిగేలా చూడాలని, సాధారణ ప్రసవాలను పెంచాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా డాక్టర్లకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రి సూపరిండెంట్లు గైనకాలజిస్టులు, అనస్టలిస్టులు మెడికల్ ఆఫీసర్లు, వైద్యాధికారులతో వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఏరియా ఆస్పత్రి వారీగా సాధించిన ప్రగతిని , ఆయా ఆస్పత్రిలో అందిస్తున్న సేవలు, అన్ని విభాగాలలో అవుట్ పేషెంట్లు, ఇన్…

టెట్ డ్యూటీలకు విధిగా హాజరు కావాలి శిక్షణా తరగతులకు గైర్హాజరైన ఉద్యోగులకు నోటీసులు జారీ …….. జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈ నెల 12న నిర్వహించనున్న టెట్(టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) పరీక్ష కు డ్యూటీ వేసిన ఉద్యోగులు తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. జూన్ 7న (మంగళవారం) నిర్వహించిన శిక్షణ తరగతులకు హాజరు కాని ఇద్దరి ఉద్యోగులకు నోటీసులు జారీ చేశామని ఆయన తెలిపారు. 7న శిక్షణా తరగతులకు గైర్హాజరైన ఉద్యోగులు…

ప్రజల వద్దకే బ్యాంకులు…. అదనపు కలెక్టర్ రాజర్షి షా  ప్రజలు బ్యాంకుల చుట్టూ తిరగకుండా బ్యాంకులే ప్రజల వద్దకు వచ్చి సేవలందిస్తున్నాయని అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నారు.

ప్రజల వద్దకే బ్యాంకులు…. అదనపు కలెక్టర్ రాజర్షి షా ప్రజలు బ్యాంకుల చుట్టూ తిరగకుండా బ్యాంకులే ప్రజల వద్దకు వచ్చి సేవలందిస్తున్నాయని అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆజాదీకా అమృత్ ఉత్సవాల్లో భాగంగా బుధవారం సంగారెడ్డి ఎక్స్ రోడ్ లోని రైతు వేదికలో లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రజా చేరువ కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్యాంకింగ్ అవుట్ రీచ్ కార్యక్రమంలో వివిధ బ్యాంకులు పాల్గొని ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశాయి. అట్టి స్టాల్స్ ని రాజర్షి ప్రారంభించారు.…

పట్టణ ప్రగతితో  పట్టణాలు అభివృద్ధి బాటలో పయనించాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నారు.

పట్టణ ప్రగతితో పట్టణాలు అభివృద్ధి బాటలో పయనించాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నారు. అడిషనల్ కలెక్టర్ రాజర్షి షా 4వ విడత పట్టణ ప్రగతి లో భాగం గా బుధవారం సంగారెడ్డి మున్సిపాలిటీ లో నిర్మిస్తున్న వైకుంఠదామం పనులను, పట్టణంలోని సిద్దార్థ్ నగర్, పోతిరెడ్డిపల్లీ ,ప్రశాంత్ నగర్, వడ్డెర కాలనీ లలో నిర్మిస్తున్న వైకుంఠదామం పనులను పరిశిలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తిచేయాలని సూచించారు. మునిసిపాలిటీ లో…

జిల్లాలో వ్యవసాయ క్షేత్ర విభాగాల భావన-నిర్ధారణ ప్రాజెక్ట్ ను  లాంఛనంగా ప్రారంభించిన వ్యవసాయ శాఖ సెక్రటరీ రఘునందన్ రావు  పైలెట్ ప్రాజెక్టుగా సంగారెడ్డి, మెదక్, మహబూబాబాద్ జిల్లాల్లోని 17 గ్రామాల ఎంపిక

జిల్లాలో వ్యవసాయ క్షేత్ర విభాగాల భావన-నిర్ధారణ ప్రాజెక్ట్ ను లాంఛనంగా ప్రారంభించిన వ్యవసాయ శాఖ సెక్రటరీ రఘునందన్ రావు పైలెట్ ప్రాజెక్టుగా సంగారెడ్డి, మెదక్, మహబూబాబాద్ జిల్లాల్లోని 17 గ్రామాల ఎంపిక క్షేత్రస్థాయిలో భూకమతాల, విభజన మార్కింగ్ పై ఏ ఈ ఓ లు, రైతులకు అవగాహన కల్పించిన అధికారులు భూకమతాల మార్కింగ్ అన్నది పంటల నమోదు కోసం మాత్రమేనని వ్యవసాయ శాఖ సెక్రటరీ రఘునందన్ రావు పేర్కొన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ క్షేత్ర విభాగాల…

ఈ రోజు శ్రీ రాజర్షి షా జిల్లా అడిషనల్ కలెక్టర్ స్థానిక సంస్థలు గారు తెల్లాపూర్ మరియు రామచంద్రపురం మండలం లో పర్యటించారు.

ఈ రోజు శ్రీ రాజర్షి షా జిల్లా అడిషనల్ కలెక్టర్ స్థానిక సంస్థలు గారు తెల్లాపూర్ మరియు రామచంద్రపురం మండలం లో పర్యటించారు. పర్యటనలో భాగము గా BHEL లోని జ్యోతి విద్యాలయం లో జరుగుతున్న 10 వ తరగతి మూల్యాంకనం కేంద్రం ను పరిశీలించడం జరిగినది. ములయ్యంకనం కేంద్రం లో బార్ కోడింగ్ గది మరియు మూల్యాంకనం జరుగుతున్న తీరును పరిశీలించారు.అనంతరం మూల్యాంకనం జరుగుతున్న తీరును విద్యా శాఖ అధికారి శ్రీ బాలాజీ గారు వివరించారు.…

పల్లెలు పరిశుభ్ర, పచ్చటి పల్లెలు గా మారాలని, అందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు కోరారు.

పల్లెలు పరిశుభ్ర, పచ్చటి పల్లెలు గా మారాలని, అందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు కోరారు. పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టర్ సంగారెడ్డి మండలం హనుమాన్ నగర్ గ్రామంలో నర్సరీని, గ్రామీణ క్రీడా మైదానం, తడి, పోడి చెత్త ,ఎరువు తయారీని పరిశీలించారు . గ్రామంలో నర్సరీ,డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనం అన్ని విధాలుగా బాగుందని కితాబునిచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి ని అభినందించి…

పల్లె ప్రగతి  పనులను  పరిశీలించిన జిల్లా కలెక్టర్- హనుమంతరావు పేర్కొన్నారు.

పల్లె ప్రగతి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని, పచ్చదనం పరిశుభ్రతతో విలసిల్లుతున్నాయని జిల్లా కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం కలెక్టర్ పుల్కల్, వట్ పల్లి మండలాల్లో పర్యటించి పలు గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పల్లె ప్రకృతి వనం, నర్సరీలు, డంపింగ్ యార్డ్, మన ఊరు మన బడి కార్యక్రమంలో చేపట్టిన పాఠశాలల పనులు, తెలంగాణ క్రీడా ప్రాంగణం పనుల…

పల్లెలు, పట్టణాల సర్వతోముఖాభివృద్ధియే ప్రభుత్వ లక్ష్యమని అదనపు కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు.

పల్లెలు, పట్టణాల సర్వతోముఖాభివృద్ధియే ప్రభుత్వ లక్ష్యమని అదనపు కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. శుక్రవారం పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా mogudampally మండలం అసద్ గంజ్ గ్రామం లో నిర్వహించిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. గ్రామంలో పలు వార్డుల్లో తిరిగి పల్లె ప్రగతి లో చేయవలసిన పనులను గుర్తించారు. గ్రామాభివృద్ధికి అవసరమైన ఆయా పనులను అందరి భాగస్వామ్యంతో చేయాలన్నారు. గ్రామ పరిశుభ్రత పచ్చదనం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సర్పంచ్, పంచాయతీ సెక్రెటరీ కి, గ్రామ…

రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి పల్లె ప్రగతిని చేపట్టిందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి పల్లె ప్రగతిని చేపట్టిందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శుక్రవారం ప్రారంభమైన 5వ విడత పల్లె ప్రగతిలో భాగంగా సదాశివపేట మండలం మద్దికుంట గ్రామాన్ని కలెక్టర్ సందర్శించి పల్లె ప్రకృతి వనం, నర్సరీనీ, తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం పనుల పురోగతిని పరిశీలించారు. నర్సరీ లో మొక్కల ఎదుగుదల, పల్లె ప్రకృతి వనం ఆహ్లాద కరంగా ఉందని కలెక్టర్ సంతృప్తినీ వ్యక్తం చేశారు. క్రీడా ప్రాంగణం పనులను వేగవంతంగా…