Category: Siddipet press release

పత్రిక ప్రకటన:- సిద్దిపేట 06 ఫిబ్రవరి 2023 ప్రజావాణి మొత్తం దరఖాస్తులు:- 63 సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా నలుమూలల నుండి తమ సమస్యలను విన్నవించుకోవడానికి వచ్చిన అర్జిదారుల నుండి జిల్లా అదనపు పాలనాధికారి శ్రీనివాస్ రెడ్డి దరఖాస్తులు స్వీకరించారు. ఈ ప్రజావాణి కార్యక్రమానికి ఎంతో నమ్మకంతో తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి వస్తున్నారని అంతే నమ్మకంగా అర్జిదారులకు న్యాయం చేసే విదంగా పని చెయ్యాలని జిల్లా అధికారులకు సూచించారు. భూ సంబంధిత,…

కొండపాక మండలం దుద్దెడ గ్రామంలోని మన ఊరు మన బడి పథకం కింద అభివృద్ధి పరిచిన ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎప్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి లతో కలిసి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్. issued by dist Public relations officer siddipet district

* నేషనల్ సెక్యూరిటీ అండ్ స్ట్రెటజిక్ స్టడీస్ అంశంపై పరిశీలించడానికి సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కు చేరుకున్న న్యూఢిల్లీకి చెందిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ అధికారులు. * వారికి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్. issued by dist public Relations officer siddipet district

సిద్దిపేట జిల్లా గజ్వె్ల్ మండలంలోని కోమటిబండ మిషన్ భగీరథ నాలెడ్ సెంటర్లో మిషన్ భగీరథ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్ రాష్ట్రస్థాయి వర్క్ షాప్ లో మిషన్ భగీరథ త్రాగునీరు సరఫరా పై మిషన్ భగీరథ ఈఎన్సి, సిఇలు, ఎస్ఇలు, ఇఇలు మరియు డిఇ లకు మార్గనిదేశం చేస్తున్న ముఖ్యమంత్రి కార్యదర్శి మరియు మిషన్ భగీరథ కార్యదర్శి స్మిత సబర్వాల్ గారు. issued by dist public Relations officer siddipet district

బుధవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో కార్యాలయ సిబ్బంది కొరకు కంటి వెలుగు-2 కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ ప్రారంభించి కంటి పరీక్షల తీరును పరిశీలించారు. రాష్ట్రం మొత్తం విజయవంతంగా కోనసాగుతున్న ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లా వైద్యాధికారి డా. కాశీనాథ్ ఆద్వర్యంలో కలెక్టరేట్ సిబ్బందికి అందరికీ కంటి పరీక్షలు జరిపి అద్దాలను అందించడం జరుగుతుందన్నారు. కలెక్టర్ కార్యాలయ సముదాయ భవనంలో వివిధ శాఖల అధికారులు…

సిద్ధిపేట 24 జనవరి 2023 : మత్స్యకారుల సంఘాల సభ్యత్వ నమోదు పై సిద్దిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మత్స్యశాఖ అధికారులతో రాష్ట్ర ఆర్థిక మరియు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ముదిరాజ్, రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, జిల్లా అదనపు కలెక్టర్లు ముజామిల్ ఖాన్, శ్రీనివాస్ రెడ్డి,…

పత్రిక ప్రకటన:- సిద్దిపేట 17 జనవరి 2023 మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం ఆవరణ చుట్టూ మరియు పక్కన గల ఈవిఎమ్ గోదాంను కమిషనర్ ఆప్ పోలిస్ శ్వేతతో కలిసి సందర్శించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్.. కలెక్టరేట్ ఆవరణ మొత్తం కలియ తిరిగారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సైన్ బోర్డు లు, సెక్యూరిటీ విషయంలో అదనపు సిసి కెమెరాలు తో గట్టి సెక్యూరిటీ ఏర్పాటు చెయ్యాలన్నారు. నూతనంగా నిర్మించిన ఈవీఎం గోదాం…

దుబ్బాక నియోజకవర్గంలో జరుగుతున్న మన ఊరు మన బడి పథకంపై సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్… శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం లోని సమావేశ మందిరంలో దుబ్బాక నియోజకవర్గంలో మన ఊరు మన బడి పథకం కింద కేటాయించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసి చైర్మన్, ఎంఈవో, ఎంపిడిఒ, ఎంపిఓ, ఇంజినీరింగ్ విభాగం ఈఈ, డిఈ, ఎఈ నిర్మాణ ఏజెన్సీలు, సర్పంచ్ లు అందరితో కలిసి మండలాలోని పాఠశాలల వారిగా కలెక్టర్…

ప్రెస్ నోట్ సిద్దిపేట 23 డిసెంబర్ 2022. ప్రజల ఆరోగ్యాన్ని పెంపొందించే వంగడాల ఉత్పత్తి లక్ష్యంగా పరిశోధనలు నిర్వహించాలని రాష్ట్ర గవర్నర్ మరియు శ్రీ కొండ లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం చాన్సులర్ తమిళిసై సౌందరరాజన్ ఉద్యాన విశ్వవిద్యాలయం విద్యార్థులకు పిలుపునిచ్చారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా ములుగు లో గల శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం రెండవ సాధనోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై అండర్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు డిగ్రీ పట్టాలను, పీహెచ్డీ చేసిన వారికి…