Category: Siddipet-What’s Happening

రేపు సిద్ధిపేట జిల్లాలోని చేర్యాల మున్సిపాలిటి లో రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటించ నున్నారు . ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేస్తారు

రేపు సిద్దిపేట జిల్లాలో మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు పర్యటన మంగళవారం రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10.00 గంటలకు సిద్దిపేట పట్టణంలో భారత మాజీ ఉప ప్రధాని డా. బాబు జగ్జీవన్ రామ్ 115 వ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం ఉదయం 11.00 గంటలకు మంత్రి వివిధ కార్యక్రమాలలో పాల్గొనేందుకు వీలుగా గజ్వేల్ పట్టణం కు చేరుకుంటారు. గజ్వేల్ లో…

ఘనంగా చేద్దాం.. విజయవంతం చేద్దాం జాతీయ న్యాయసేవా అధికార సంస్థ ప్రారంభమై 25 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని, సిల్వర్‌ జూబ్లీ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 13న లీగల్‌ సర్వీసెస్‌ మెగా క్యాంపును జిల్లా కేంద్రమైన సిద్ధిపేట విపంచి ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ వెంకట్రామ రెడ్డి చెప్పారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ప్రకటన విడుదల చేసారు. ప్రజలందరికీ న్యాయపరమైన ఉచిత సేవలు,…

– సిద్దిపేట పట్టణం కొండ మల్లయ్య గార్డెన్ లో రాత పరీక్ష – మధ్యాహ్నం 03.00 గంటలకు పరీక్ష ప్రారంభం – అభ్యర్థులు హాల్ టికెట్ లు, ఆధార్ తో సకాలంలో పరీక్ష కేంద్రం కు రావాలి – సిద్దిపేట RDO శ్రీ అనంత రెడ్డి సిద్దిపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని రేషన్ డీలర్ల ఎంపిక కోసం రేపు ( ఈ నెల 18 వ తేదీ శనివారం) సిద్దిపేట పట్టణంలోని కొండ మల్లయ్య గార్డెన్ లో…

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ప్రతిష్టించి ఆరాధించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు పిలుపునిచ్చారు. బుధవారం సిద్దిపేట పట్టణంలో బిసి సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర దేవాలయం వద్ద , 36 వ వార్డు కౌన్సిలర్ ఉదర విజయ ఆధ్వర్యంలో రామరాజు రావి చెట్టు హనుమాన్ దేవాలయంలో మట్టి విగ్రహల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు…