Category: Suryapet

విధ్యారంగం పై కేసీఆర్ కు ఉన్న ప్రేమకు నిదర్శనమే మన ఊరు -మన బడి ప్రభుత్వ స్కూళ్ళలో విధ్యా ప్రమాణాలకు ప్రభుత్వం పెద్దపీట దేశం లో ప్రభుత్వ విధ్య, వైధ్యానికి ప్రజల ఆదరణ లభిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే సర్కారు బడి వద్దు అన్న రోజులు పోయి మాకు ప్రభుత్వ విధ్య నే కావాలనే రోజులు తెలంగాణ లో వచ్చాయి వెయ్యి గురుకుల పాఠశాల ఉన్న ఏకైక రాష్టం తెలంగాణ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం సూర్యాపేట…

తేదీ.1.2.2023. సూర్యాపేట. . జిల్లా అభివృద్ధికిఅధికారులందరు ప్రత్యేకకృషిచేయాలని,నూతనంగా జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావ్ అన్నారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్లో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు )పాటిల్ హేమంత కేశవ్ నుండి కలెక్టర్ బాధ్యతలను స్వీకరించారు. అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు, జిల్లా అధికారులు, ఉద్యోగులు పుషగుచ్ఛాలు అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు పూజారులు మంత్రోచ్ఛారణతో పూజలు నిర్వహించారు. తదుపరి సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన…

పెద్దగట్టు జాతరకు సర్వం సిద్దం ఏర్పాట్ల పర్యవేక్షించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగవద్దని ఆదేశం గట్టు పరిసర ప్రాంతాల్లో తిరిగి పనుల పర్యవేక్షణ సౌకర్యాల పై భక్తులను అడిగి తెలుసుకున్న మంత్రి గత ప్రభుత్వం తో పోలిస్తే సౌకర్యాలు బేష్ అన్న యాదవ పెద్దలు, భక్తులు సూర్యాపేట దేశం లోనే రెండవ అతిపెద్ద జతరత్ గా పేరొందిన దురాజ్ పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర కు…

జనవరి 30, 2023 దేశ స్వాతంత్య్రం కోసం సర్వస్వము త్యాగంచేసి పోరాడి అసువులు బాసిన ఎందరో మహానుభావుల పుణ్య ఫలంగా మనమీనాడు స్వేచ్ఛ వాయువులు పీల్చుకోగలుగుతున్నామని, ఈ సందర్భంగా వారి చిరస్మరణీయమైన సేవలు స్మరించుకొని వారి ఆశలు, ఆశయాలకనుగుణంగా ముందుకు సాగాలని అదనపు కలెక్టర్ యస్ మేహన్ రావు పిలుపునిచ్చారు. జాతిపిత మహాతా గాంధీ వర్ధంతి సందర్భంగా సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అదరపు కలెక్టర్ మాట్లాడుతూ సహాయ నిరాకరణ, సత్యాగ్రహమనే ఆయుధాలతో అహింసా మార్గంలో…

రెండు ఎకరాల భూమి దక్కినందుకు కలెక్టర్కు అభినందనలు తెలిపిన జలగం సోమయ్య. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి లో తన రెండు ఎకరాల భూమిలో వ్యవసాయం సాగు చేసుకుంటున్న సోమయ్య భూమికి పట్టా పుస్తకం రాకపోవడంతో, అట్టి వివరాలతో కూడిన దరఖాస్తును సోమవారం కలెక్టరేట్లో జరిగే ప్రజావాణి కార్యక్రమంలో సొమయ్య దరఖాస్తు చేసుకున్నాడు, మండల కార్యాలయంలో ఎన్నిసార్లు తెలిపిన పని జరగలేదని ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న వెంటనే జిల్లా కలెక్టర్ విచారణ జరిపి తనకు తెలంగాణ ప్రభుత్వ పట్టా…

424 కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్యులు గుంట కండ్ల జగదీశ్ రెడ్డి. శనివారం సాయంత్రం సూర్యాపేట పట్టణంలోని మంత్రిగారి క్యాంప్ ఆఫీస్ పక్కన గల మార్కెట్ యార్డ్ నందు నాలుగు మండలాలకు చెందిన కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వేలకోట్లతో అభివృద్ధి పరుస్తుందని, కష్టాలలో ఉన్న మహిళలను తన సొంత ఆడబిడ్డలుగా చూసుకుంటూ పలు సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తున్నారని దానిలో భాగంగా…

తేదీ 27 -01- 2023. సూర్యాపేట. ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా చేపట్టాలి మన ఊరు మనబడి మోడల్ పాఠశాలల ప్రారంభానికి సన్నద్ధం చేయాలి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.   రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీ , పదోన్నతుల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మన ఊరు మన బడి, ఉపాధ్యాయుల బదిలీలు అంశంపై సమీక్షించారు. ఈ…

తేదీ.27.1.2023. సూర్యాపేట. ఈ-శ్రమ్ కార్డుల నమోదులో వేగం పెంచాలి. అసంఘటిత కార్మికుల్లో అవగాహన పెంచాలి. అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు. జిల్లాలో అసంఘటిత రంగ కార్మికులందరికి ఈ-శ్రమ్ కార్డులు అందించాలని అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఈ-శ్రమ్ ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. జిల్లాలో మొత్తం 370496 మందికి ఈ శ్రమ్ కార్డులు అందించే…

గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్ స్వాతంత్ర సమరయోధులను సన్మానించారు. వారి యొక్క వివరాలు. 1.చాడం వెంకటరెడ్డి 2.టంగుటూరి కోటయ్య 3.గాలి వెంకటయ్య 4.కుక్కడపు జానకిరామయ్య 5.బ్రహ్మ దేవర వెంకన్న 6.గుడిపాటి అంజయ్య 7. పోటు పుల్లయ్య గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన పాఠశాలలు. 1. టీఎస్ మోడల్ స్కూల్ ఇమాంపేట ఈ విద్యార్థిని విద్యార్థులు బజారే నంద పాటకు డాన్స్ వేశారు. 2. బాల్ భవన్ విద్యార్థిని విద్యార్థులచే…

తేదీ.26.1.2023. సూర్యాపేట. జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కృషి. సంక్షేమ పథకాలు ప్రతి గడపకి అందాలి. జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్. జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్ అన్నారు. గురువారం కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్, అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు లతో కలసి పాల్గొన్నారు. ముందుగా పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.…