Category: Suryapet-Press Releases

వినియోగదారులకు ఐ.ఏస్.ఐ మార్క్ ఉన్న వస్తువులపై అవగాహన కల్పించాలని ఆదనవు కలెక్టర్ యస్. మోహన్ రావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వినియోగదారులు ఐ యస్ ఐ హాల్ మార్క్ గల వస్తువుల వినియోగం పై బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్డ్స్ శాస్త్రవేత్త‌లు, జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో భారతీయ ప్రమాణాల సంస్థ జాయింట్ డైరెక్టర్ శివప్రసాద్ తో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఐఎస్ఐ మార్కు ఉన్న వ‌స్తువుల‌ను…

మే 23 నుండి జూన్ 1 వరకు జరగనున్న 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించుటకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుండి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ దేవసేన తో కలిసి 10వ తరగతి పరీక్షల నిర్వహణ పై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మే 23,2022 నుంచి జూన్…

    జిల్లాలో రైతులు వానాకాలం పంటసాగుకు సిద్ధమౌతున్నందున నకిలీ విత్తనాలు, ఎరువులపై నిఘా పెంచాలని వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు తో కలసి అర్జీదారులు నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వానాకాలం పంటలకు రైతులు సిద్ధమౌతున్నందున నకిలీ విత్తనాలు, ఎరువులు దళారుల నుండి కొనుగోలు…

జిల్లాలో ప్రత్యామ్నాయ పంటల సాగు విధానంపై రైతు వేదికల ద్వారా రైతులకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక మంత్రి గారి క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి తో కలసి ప్రత్యామ్నాయ పంట సాగు విధానంపై సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంట సాగుకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆదిశగా అధికారులు…

జిల్లాలో రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. మంగళవారం చివ్వేంల మండలంలోని పంచాయతీ రాజ్ ద్వారా రూ. 2 కోట్ల 10 లక్షల రూపాయలతో మొగ్గాయి గూడెం చంద్రు పట్ల బి.టి. రోడ్డు పనులకు అలాగే రూ. కోటి 45 లక్షలు బిడ్జ్ నిర్మాణ పనులకు, రూ.2 కోట్ల 16 లక్షల తో చివ్వేంల నుండి ఖాసీం పేట రోడ్డు,…

దళితుల జీవితాల్లో నూతన ఒరవడి కనబడుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సి.యం. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన దళిత బందు యూనిట్లను రాజ్య సభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ తో కలసి చివ్వేంల మండలం తుల్జారావు పేటలో ప్రారంభిచి లబ్దిదారులకు అందచేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఏమైతే కోరుకున్నారో అవన్నీ ముఖ్యమంత్రి కెసిఆర్ సాకారం చేస్తున్నారని అన్నారు. నేడు దళిత బంధు పథకంతో దళితులు…

    జిల్లాలో ఉష్ణోగ్రతలు అధికంగా పెరుగుతున్నందున ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు తో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవి దృష్ట్యా చిన్న పిల్లలు, వృద్ధులు ఇండ్ల నుండి బయటకు రాకుండా చూడాలని అలాగే అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో వడదెబ్బ…

దళితుల జీవితాల్లో ప్రభుత్వం నూతన వెలుగులు నింపుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సి.యం. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన దళిత బందు యూనిట్లను శనివారం రాత్రి పట్టణంలోని 25, 37, 45వ వార్డుల్లో సూర్యాపేట పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ లతో కలసి ప్రారంభిచి అందచేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఏమైతే కోరుకున్నారో అవన్నీ ముఖ్యమంత్రి కెసిఆర్ సాకారం చేస్తున్నారని అన్నారు. నేడు…

జిల్లాలోని హైవే రోడ్ల ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రోడ్ల ప్రమాదాల నివరణకై చేపట్ట వలసిన చర్యలపై ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గుర్తించిన 19 ప్రాంతాలలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆదిశగా పటిష్టమైన నివారణా చర్యలు చేపట్టాలని సూచించారు. తరుచుగా గుర్తించిన ప్రాంతాలలో స్పీడ్ లేజర్ గన్స్…

జిల్లాలో రభి,2020-21 సంవత్సరానికి సంబందించిన సి.యం.ఆర్. బియ్యాన్ని సంబంధిత మిల్లర్లు సత్వరమే ఈ నెల 31లోవు ఎఫ్. సి.ఐ కి  అందించాలని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి  ఆదేశించారు.  శుక్రవారం కలెక్టరేట్ నందు జిల్లాలోని మిల్లర్లు, సంబంధిత శాఖ అధికారులతో  రబి,2020-21 సి.యం.ఆర్. బియ్యం పై ఏర్పాటు  చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు తో కలసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా  కలెక్టర్ మాట్లాడుతూ  రభి 2020-21 సంవత్సరానికి సంబందించిన…