Category: Uncategorized

బోధన్ మున్సిపాలిటీ పరిధిలో హరితహరం కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న అంబం గేట్ వద్ద రహదారికి ఇరువైపులా అవెన్యు ప్లాంటేషన్ ను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు సందర్శించి సంతృప్తిని వ్యక్తం చేశారు. అలాగే ఈ రోజు నుంచి జరుగుతున్న ఇంటింటి జ్వర సర్వే ను వార్డ్ నెంబర్ 2 మరియు 20 లలో సందర్శించారు. సర్వే జరుగుతున్న తీరును ఆశా కార్యకర్తలకు అడిగి తెలుసుకున్నారు.. వారు 70 కుటుంబల్లో చేస్తే ఇద్దరికీ లక్షణాలు ఉంటే కోవిద్…

నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా ప్రజలకు రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ప్రశాంతంగా జీవితం గడపాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. వచ్చే సంవత్సరంలో ప్రజలందరి జీవితాలలో కొత్త వెలుగులు రావాలని, ప్రతి ఒక్కరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నామని తెలిపారు. భగవంతుని దయవల్ల ఈ సంవత్సరం పుష్కలంగా వర్షాలు…

ఎస్సీలకు రుణ సహాయానికి సంబంధించిన 2020-21 కార్యాచరణ ప్రణాళిక అమలును మరింత వేగవంతం చేయాల్సిందిగా మంత్రి కొప్పులఈశ్వర్ అధికారులను ఆదేశించారు 👉 గతేడాదికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక అమలు,ఈ ఆర్థిక సంవత్సరంలో రూపొందించాల్సిన ప్రణాళిక గురించి అధికారులతో మంత్రి సమీక్ష జరిపారు. మాసబ్ ట్యాంక్ లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్ లో శనివారం ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహూల్ బొజ్జ,ఎస్సీ ఆర్థిక సహకార సంస్థ ఛైర్మన్ బండా…

The Chief Secretary Sri Somesh Kumar IAS, directed Labour department officials to prepare an Action Plan for mobilizing and registration workers working in different Un-organized sectors to be enrolled in E-Shram portal by 31st December, 2021. The Chief Secretary to day held a high level meeting with Labour and other Stake holding departments today at…

సిబ్బంది, అధికారులు లక్ష్యానికి అనుగుణంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తిచేయాలని, సరైన సమాచారమే నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్లో వ్యాక్సినేషన్ పై ఎంపిడిఓలు , ఎంపిఓలు , మెడికల్ ఆఫీసర్లు , గ్రామ , మండల స్పెషల్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన వారు తప్పక వాక్సిన్ తీసుకోవాలని, ఒక్కరు కూడా మిగలవద్దు అందరికి మొదటి డోస్…

అర్హులైన వారికి రుణ సదుపాయం కల్పించడం ద్వారా వారికి ఆర్థిక చేయూత నిచ్చి ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని వొడ్డెపల్లి గార్దెన్స్‌ ఫంక్షన్‌హాల్‌లో రుణ మేళాపై ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా లీడ్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీన రుణ మేళా నిర్వహించనున్న నేపథ్యంలో ఆయా బ్యాంకులు సంయుక్తంగా మేళాను…

Sri Somesh Kumar, IAS., Chief Secretary to Govt. inaugurated Mega vaccine centre at Khajaguda  GHMC sports complex, Gachibowli today. Speaking on this occasion Chief Secretary said that  2.80 crore  people were vaccinated till today in the  state, out of  which 2.02 crore till their first dose. Every day nearly 3 to 4 lakh people are…

కలెక్టర్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కమిటీ సమావేశం నిర్వహించి అనుమతులకు ఆమోదం తెలిపారు. స్వయం ఉపాధి కింద రుణాలు పొందే ఎస్సీ, ఎస్టీలకు 35 శాతం సబ్సిడీ మంజూరు చేయడం జరుగుతుందని, ఈ అవకాశాలను ఎస్సీ , ఎస్టీలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో ఎస్సీలకు 12 అనుమతులు ఇవ్వగా అందులో , ట్రాక్టర్ అండ్ ట్రైలర్ వెహికల్స్ 08 , గూడ్స్ కారియర్స్ 02 , మోటార్ క్యాబ్ 02 ఉన్నాయి.…

పత్రికా ప్రకటన తేదీ: 14-9-2021 దళిత బంధు సర్వే సమర్థవంతంగా పూర్తి చేసిన అధికారులకు అభినందనలు ఇంతవరకు 14, 400 లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేసాము నేటి నుంచి రీ సర్వే దళిత కుటుంబాలందరికీ దళిత బంధు అమలు జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ 000000 హుజూరాబాద్ నియోజకవర్గం లో దళిత బందు సర్వేను సమర్థవంతంగా నిర్వహించిన అధికారులను జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ అభినందించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో క్లస్టర్…