Category: Wanaparthy-What’s Happening
ఈ నెల 17 నుండి 20వ.తేదిలోపు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జిల్లా పర్యటనపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష
పత్రికా ప్రకటన, తేది:13.12.2021, వనపర్తి. ఈ నెల 17 నుండి 20 వ.తేది లోపు వనపర్తి జిల్లాకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రానున్న నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి పర్యటనపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల…
What’s Happening

Wanaparthy