Category: Warangal Rural-Photo Gallery

వరంగల్, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లా లకి సంబందించిన వానాకాలం 2022 సాగుకు సన్నాహక సమావేశానికి ముఖ్య అతిధులు గా హాజరైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు నిరంజన్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గార్లు,రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మాత్యులు సత్యవతి రాథోడ్, రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి గార్లు వీరితో పాటు ఎంపీ కవిత, నగర మేయర్ గుండు సుధారాణి, Zp చైర్…

ప్రచురణార్థం మే 16. పరీక్ష లకు అన్నీ ఏర్పాట్లు చేసాం : కలెక్టర్ గోపి ఈ నెల 23వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు నిర్వహించనున్న పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ గోపి తెలిపారు. సోమవారం పదవ తరగతి పరీక్షల నిర్వహణ, మన ఊరు మన బడి ప్రణాళికా కార్యక్రమాలపై హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా కమిషనర్ విద్యాశాఖ సంచాలకులు దేవసేన జిల్లా కలెక్టర్లతో…

తేదీ 15 మే 2022 ఈ రోజు వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా మే నెల మూడవ ఆదివారం ఎయిడ్స్ వ్యాధితో చనిపోయినారు జ్ఞాపకార్థం క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతున్నది ఇందులో భాగంగా వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ కోట శ్రీవాస్తవ మరియు డాక్టర్ వెంకటరమణ డి ఎం హెచ్ ఓ వరంగల్ గారు జెండా ఊపి క్యాండిల్ ర్యాలీ ప్రారంభించడం జరిగినది…

పత్రికా ప్రచురణార్థం🌷 Dt 14-05-2022 “మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా” పిలుపుమేరకు 2016 సంవత్సరం నుండి ప్రతి మే 16వ తేదీన “నేషనల్ డెంగీ వ్యాధి దినోత్సవం” జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం “చేయి చేయి కలుపుదాం – డెంగీ వ్యాధిని నివారిద్దాం” అనే నినాదంతో ప్రజ లను చైతన్యవంతులను చేసేందుకు పెద్ద ఎత్తున ఎస్.ఆర్.ఆర్ తోట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రము నుండి ర్యాలీ మరియు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు…

ప్రజలకు విద్య, వైద్యం సమపాళ్ళలో అందించి సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అధికారులను ఆదేశించారు శనివారం రోజున వరంగల్ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు ఉర్సు మెటర్నిటీ హాస్పిటల్ రంగ సాయి పేట ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ సెంటర్ వరంగల్ ఆరేపల్లి లో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న గ్రూప్స్ ప్రిపరేషన్ ఫ్రీ కోచింగ్ సెంటర్ ను పరిశీలించారు. ముందుగా ఉర్సు మెటర్నటీ ఆసుపత్రిని పరిశీలించి పూర్తిస్థాయిలో డాక్టర్లు అందుబాటులో ఉంచుకుని…

For Scrolling/Breaking Media Release Date-14-05-2022 వరంగల్ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని రాయపర్తి మండలంలోని వివిధ గ్రామాల్లో విస్తృతంగా పర్యటి0చిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి కోట్లాది రూపాయల విలువైన సీసీ రోడ్లు, డ్రైనేజీ, బిటి రోడ్లు తదితర పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి మంత్రికి మంగళహారతులతో ఘనంగా స్వాగతం…

ప్రచురునార్ధం వరంగల్ మే 13 పరీక్షల యందు భయాన్ని విడనాడి ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా ప్రణాళిక ప్రకారం సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి విద్యార్థిని విద్యార్థులకు సూచించారు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థిని విద్యార్థులకు కలెక్టర్ శుక్రవారం హాల్ టికెట్స్ అందించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 23 నుండి జూన్ 1 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించబడతాయని… పరీక్షా సమయం ఉదయం 9:30 నుండి12.45 వరకు కేటాయించడం జరిగిందని…

ప్రచురునార్ధం వరంగల్ మే 13 రాబోవు వానకాలం సీజన్లో వరి, ఇతర పంటలు వేసే రైతులకు నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే విత్తన చట్టాల్లో ఉన్న నిబంధనల ప్రకారం తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అన్నారు శుక్రవారం రోజున హనుమకొండ కలెక్టర్ కార్యాలయ సమావేశ హాలులో వరంగల్, హనుమకొండ జిల్లా లకు సంబందించిన విత్తన కంపెనీ ప్రతినిధులకు, డీలర్ల కు, డిస్ట్రిబ్యూటర్ లకు విత్తన చట్టం పైన అవగాహన…

వరంగల్ మే 12 పనులు వేగవంతం కావాలి :: కలెక్టర్ గోపి మన ఊరు మన బడి కార్యక్రమం లో భాగం గా చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం కావాలని జిల్లా కలెక్టర్ గోపి అన్నారు మన ఊరు మన బడి కి సంబందించిన పనుల పురోగతి పైన meo, స్పెషల్ అధికారులతో గురువారం కలెక్టర్ రివ్యూ తీసున్నారు ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో మన ఊరు మన బడి కార్యక్రమం కింద ఎంపిక…

తెలంగాణ ప్రభుత్వం విద్య, వైద్యనికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ అనేక కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తుందని వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు నీతి అయోగ్ ఆధ్వర్యంలో పట్టణ, ఆరోగ్య వ్యవస్థ పాలన బలోపేతం చేయడం పైన స్థానిక సుప్రభ హోటల్ లో గురువారం వివిధ శాఖల అధికారులతో సంప్రదింపుల కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నగర మేయర్ గుండు సుధారాణి, నీతి అయోగ్ స్పెషల్ సెక్రటరీ రాజేశ్వర్ రావు, వరంగల్ జిల్లా…