Category: Warangal Rural-Press Releases

🙏పత్రికా ప్రచురణార్థం 01/02/2023 ———————————— పోడు భూముల మరియు అటవీ సంరక్షణపై వరంగల్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం. ————————————- R.O.FR చట్టంలో చూపబడిన నిబంధనలకు లోబడి పోడు భూముల పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేసేందుకు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అధికారులు ఆదేశించారు బుధవారం రోజున కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పోడు భూములు అటవీ సంరక్షణ జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు ROFR జిల్లా స్థాయి…

వరంగల్ ప్రచురణార్థం ఫిబ్రవరి లో పోడు భూముల పట్టాల పంపిణీ – రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ *పోడు పట్టాల పంపిణీ, అటవీ సంరక్షణ చర్యలు సమాంతరంగా చేపట్టాలి *అర్హులందరికీ తప్పనిసరిగా పోడు పట్టాల పంపిణీకి చర్యలు *రాష్ట్ర వ్యాప్తంగా 12.81 లక్షల ప్రజలకు కంటి పరీక్షలు, 2.94 లక్షల మందికి రీడింగ్ కళ్ళద్దాల పంపిణీ *పారదర్శకంగా టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ *ఫిబ్రవరి 1న పండుగ వాతావరణంలో…

వరంగల్ ప్రచురునార్ధం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకం గా ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం పేదింటి కుటుంబాలకు ఎంతగానో ఉపయోగపడుతోందని కలెక్టర్ డాక్టర్ బి . గోపి అన్నారు జిల్లా లోని వివిధ శాఖలకు చెందిన ఉద్యోగుల కోసం కలెక్టరెట్ లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని సోమవారం కలెక్టర్ డాక్టర్ బి. గోపి ప్రారంభించారు ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండు కళ్ళ ప్రాధాన్యత ప్రతీ ఒక్కరికి తెలుసు అని… ఎప్పటికప్పుడు వాటిని చెక్ చేసుకోవడం…

వరంగల్ ప్రచురునార్ధం ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి ప్రజావాణి కార్యక్రమానికి 45 ఆర్జీలు జిల్లా కలెక్టర్ డాక్టర్ బి . గోపి ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ బి. గోపి అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 45 దరఖాస్తులను జిల్లా కలెక్టర్ డాక్టర్ బి. గోపి స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ…

సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి పరిశీలన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో రాష్ట్ర ఆర్ధిక ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు గారి కామెంట్స్ సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి దసరా నాటికి వైద్య సేవలు అందించాలని లక్ష్యం పేదలకి ప్రభుత్వ ఆసుపత్రి లో కార్పొరేట్ తరహా వైద్యం అందించాలని ముఖ్య మంత్రి గారి ఆశయం దేశం లోనే అత్యుత్తమ వైద్య సేవలు ఈ ఆసుపత్రి లో…

ప్రచురునార్ధం పారదర్శకంగా టీచర్ల బదిలీ, పదోన్నతులను చేపట్టాలి -రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి *జిల్లాలో వెంటనే టీచర్ల సీనియార్టి జాబితా, ఖాళీల వివరాలు ఆన్ లైన్ లో నమోదు *ప్రతి జిల్లాలో తాత్కాలిక మెడికల్ బోర్డు ఏర్పాటు *మన ఊరు మన బడి, మోడల్ పాఠశాలల ప్రారంభానికి సన్నద్దం చేయాలి *టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ, మన ఊరు మనబడి కార్యక్రమం పై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి **…

వరంగల్ ఓటు ప్రాధాన్యత గురించి ప్రతీ ఒక్కరికి అవగాహన కల్పించి ఓటరు గా పేరు నమోదు చేసేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ గోపి అన్నారు బుధవారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్బంగా కలెక్టరేట్ లోని కాన్ఫెరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ పాల్గొని ముందుగా అందరితో ఓటరు ప్రతిజ్ఞ చేపించి అనంతరం ఓటు హక్కు ప్రాధాన్యత ను తెలిపారు బ్రిటిష్ వారి కాలంలో అందరికి ఓటు హక్కు లేదని…

వరంగల్ వరంగల్ జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అన్నారు బుధవారం రోజున వర్ధన్నపేట ఎస్సీ కాలనీలో కంటి వెలుగు కార్యక్రమాన్ని కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు కంటి వెలుగు ప్రోగ్రాం జరుగుచున్న విధానం పైన సరైఐనా సలహాలు చేస్తూ కంటి వెలుగు కేంద్రాలు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహిస్తున్నామని, ఏమైనా కేంద్రాలలో సమస్యలు ఉంటేనే జిల్లా కంటి వెలుగు…

*ప్రజావాణి ధరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి…జిల్లా కలెక్టర్ బి.గోపి* జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా సోమవారం రోజున నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.గోపి గారు పాల్గొని ప్రజల సమస్యల పైన వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి కి ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులు (71) వచ్చాయని, వాటిని సత్వరమే పరిష్కరించాలని,పరిష్కరించుటకు వీలు లేని దరఖాస్తులను అందుకు గల కారణాలతో…

ప్రచురణార్థం 21.01.2022 (శనివారం) జనవరి 26 రిపబ్లిక్ డే వేడుకను ప్రభుత్వ ఆదేశానికి అనుగుణంగా విజయవంతంగా నిర్వహించడానికి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సంబంధిత అధికారులకు కేటాయించిన పనులను చే పట్టుటకు సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి జిల్లా అధికారులను ఆదేశించారు శనివారం రోజున జనవరి 26 రిపబ్లిక్ డే ఏర్పాట్లపై జిల్లా అధికారులతో ముందస్తు సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి వివిధ శాఖలు కేటాయించిన పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు…