Category: Warangal Rural-What’s Happening

సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి పరిశీలన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో రాష్ట్ర ఆర్ధిక ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు గారి కామెంట్స్ సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి దసరా నాటికి వైద్య సేవలు అందించాలని లక్ష్యం పేదలకి ప్రభుత్వ ఆసుపత్రి లో కార్పొరేట్ తరహా వైద్యం అందించాలని ముఖ్య మంత్రి గారి ఆశయం దేశం లోనే అత్యుత్తమ వైద్య సేవలు ఈ ఆసుపత్రి లో…

ప్రచురునార్ధం పారదర్శకంగా టీచర్ల బదిలీ, పదోన్నతులను చేపట్టాలి -రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి *జిల్లాలో వెంటనే టీచర్ల సీనియార్టి జాబితా, ఖాళీల వివరాలు ఆన్ లైన్ లో నమోదు *ప్రతి జిల్లాలో తాత్కాలిక మెడికల్ బోర్డు ఏర్పాటు *మన ఊరు మన బడి, మోడల్ పాఠశాలల ప్రారంభానికి సన్నద్దం చేయాలి *టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ, మన ఊరు మనబడి కార్యక్రమం పై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి **…

వరంగల్ ఓటు ప్రాధాన్యత గురించి ప్రతీ ఒక్కరికి అవగాహన కల్పించి ఓటరు గా పేరు నమోదు చేసేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ గోపి అన్నారు బుధవారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్బంగా కలెక్టరేట్ లోని కాన్ఫెరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ పాల్గొని ముందుగా అందరితో ఓటరు ప్రతిజ్ఞ చేపించి అనంతరం ఓటు హక్కు ప్రాధాన్యత ను తెలిపారు బ్రిటిష్ వారి కాలంలో అందరికి ఓటు హక్కు లేదని…

వరంగల్ వరంగల్ జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అన్నారు బుధవారం రోజున వర్ధన్నపేట ఎస్సీ కాలనీలో కంటి వెలుగు కార్యక్రమాన్ని కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు కంటి వెలుగు ప్రోగ్రాం జరుగుచున్న విధానం పైన సరైఐనా సలహాలు చేస్తూ కంటి వెలుగు కేంద్రాలు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహిస్తున్నామని, ఏమైనా కేంద్రాలలో సమస్యలు ఉంటేనే జిల్లా కంటి వెలుగు…

*ప్రజావాణి ధరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి…జిల్లా కలెక్టర్ బి.గోపి* జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా సోమవారం రోజున నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.గోపి గారు పాల్గొని ప్రజల సమస్యల పైన వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి కి ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులు (71) వచ్చాయని, వాటిని సత్వరమే పరిష్కరించాలని,పరిష్కరించుటకు వీలు లేని దరఖాస్తులను అందుకు గల కారణాలతో…

ప్రచురణార్థం 21.01.2022 (శనివారం) జనవరి 26 రిపబ్లిక్ డే వేడుకను ప్రభుత్వ ఆదేశానికి అనుగుణంగా విజయవంతంగా నిర్వహించడానికి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సంబంధిత అధికారులకు కేటాయించిన పనులను చే పట్టుటకు సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి జిల్లా అధికారులను ఆదేశించారు శనివారం రోజున జనవరి 26 రిపబ్లిక్ డే ఏర్పాట్లపై జిల్లా అధికారులతో ముందస్తు సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి వివిధ శాఖలు కేటాయించిన పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు…

ప్రచురణార్థం 21.01.2023 మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పనపై చేపట్టిన పనులపై నిర్లక్ష్యం తగదని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అధికారులు హెచ్చరించారు శనివారం రోజున జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ హాల్లో మన ఊరు మనబడి కార్యక్రమ పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టెండర్స్ అగ్రిమెంట్స్ అని కాలయాపన చేస్తూ మన ఊరు మన బడి…

వరంగల్ ప్రచురణార్థం 15 రోజుల్లో పి.ఎస్.ఈ ఓటర్ల జాబితా ఫీల్డ్ వెరిఫికేషన్ వంద శాతం పూర్తి చేయాలి – రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ *పట్టణ ప్రాంతంలో ఓటర్ ఆధార్ అనుసంధానంపై ప్రత్యేక శ్రద్ధ *జాతీయ ఓటరు దినోత్సవంను ఘనంగా నిర్వహించాలి *నూతన ఓటర్లకు ఓటరు ఐడి కార్డులు పంపిణీ *జాతీయ ఓటరు దినోత్సవం, ఓటరు కార్డ్, జాబిత తదితర అంశాలపై శుక్రవారం జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఎన్నికల…

తేది : 11-01-2023 పత్రికా ప్రచురణార్థం ఎట్టకేలకు అమ్మ ఒడిలోకి… నెక్కొండ మండలంలోని పిట్టకాయలబోడు తండా కు చెందిన బానోతు చిన్ని మరియు భీమన్న దంపతులు తమకు రెండో సంతానంగా జన్మించిన ఆడపిల్లను హైదరాబాద్ కు చెందిన లక్ష్మీ పరశురాం దంపతులకు అక్రమంగా దత్తత ఇవ్వడం జరిగింది. బాలల న్యాయ చట్టం 2015 ప్రకారం గా ఎవరు దత్తత తీసుకున్న CARA నిబంధనల మేరకు మాత్రమే దత్తత తీసుకోవాలి. అలా కాకుండా అక్రమంగా ఎవరు దత్తత తీసుకున్న…

వార్త ప్రచురణతేదీ.11.01.2023. *రేపటి నుంచి ఈనెల 21 వరకు మీసేవ ద్వారా( టీఎస్ ఎంఐపి) వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు నమోదు… జిల్లా కలెక్టర్ గోపి* శాస్త్రీయ పద్ధతిలో భిందు సేద్యం తో పాటు బోర్లు,బావుల నుండి నీటిని ఎత్తి పోయుటకు కరెంట్ మోటార్స్ పంపిణీకి ధరకాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అన్నారు. బుధవారం రోజునజిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.గోపి గారి అధ్యక్షతన ఉద్యాన వన శాఖ అధ్వర్యంలో జిల్లా కమిటీ సమీక్ష సమావేశం…