Category: Warangal Urban-Photo Gallery

మహిళలపై యాసిడ్ దాడి చాలా పెద్ద నేరం*   — వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జె.ఉపేందర్ రావు.

*పత్రిక ప్రచురణ* *మహిళలపై యాసిడ్ దాడి చాలా పెద్ద నేరం* — వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జె.ఉపేందర్ రావు. మహిళలపై ఆసిడ్, పెట్రోల్ దాడులు అత్యంత దారుణం, చాలా పెద్ద నేరాలని వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జె.ఉపేందర్ రావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యచరణలో భాగంగా, వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జె.ఉపేందర్ రావు వరంగల్ జిల్లా కృష్ణ కాలనీలోని ప్రభుత్వ…

రెడ్ క్రాస్ సొసైటీ : ఇండియన్ రెడ్ క్రాస్ హనుమకొండ జిల్లా సర్వ సభ్య సమావేశము తేదీ : 10 -01 -2023 మంగళవారం రోజున సమీకృత కార్యాలయ భవనము (కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ ) సుబేదారిలో జిల్లా కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు : శ్రీ రాజీవ్ గాంధీ హన్మంతు అద్వర్యం లో జరిగింది

రెడ్ క్రాస్ సొసైటీ : ఇండియన్ రెడ్ క్రాస్ హనుమకొండ జిల్లా సర్వ సభ్య సమావేశము తేదీ : 10 -01 -2023 మంగళవారం రోజున సమీకృత కార్యాలయ భవనము (కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ ) సుబేదారిలో జిల్లా కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు : శ్రీ రాజీవ్ గాంధీ హన్మంతు అద్వర్యం లో జరిగింది. ఈ సమావేశమునకు ముఖ్య అతిధిగా ప్రభుత్వ చీఫ్ విప్ మరియు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే : శ్రీ…

అల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్ల పై నిఘా పెంచండి.  జి. సంధ్యా రాణి, అడిష్ నల్ కలెక్టర్ 

*పత్రిక ప్రచురణార్ధం* *తేదీ: 10/01/2023* తెల౦గాణ రాష్ర్ట ప్రభుత్వం జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ కార్యాలయం – హనుమకొండ అల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్ల పై నిఘా పెంచండి. జి. సంధ్యా రాణి, అడిష్ నల్ కలెక్టర్ తేది: 10/01/2023 న కలెక్టరెట్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో… జిల్లా అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ మీటింగ్ ….శ్రీమతి.జి. సంధ్యా రాణి, అడిష్ నల్ కలెక్టర్, హనుమకొండ గారి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో…. గర్బ ధారణ పూర్వ…

ప్రభుత్వ పాలనా లో పారదర్శకత, అధికార యంత్రాంగం లో జవాబుదా ప్రభుత్వ రితనమే ఆర్.టి.ఐ ముఖ్య ఉద్దేశ్యం” అని తెలంగాణా రాష్ట్ర సమాచార హక్కు చట్ట కమీషనర్ డాక్టర్ గుగులోత్ శంకర్ నాయక్ అన్నారు.

Date : 09.01.2023 “ప్రభుత్వ పాలనా లో పారదర్శకత, అధికార యంత్రాంగం లో జవాబుదా ప్రభుత్వ రితనమే ఆర్.టి.ఐ ముఖ్య ఉద్దేశ్యం” అని తెలంగాణా రాష్ట్ర సమాచార హక్కు చట్ట కమీషనర్ డాక్టర్ గుగులోత్ శంకర్ నాయక్ అన్నారు, విశ్వవిద్యాలయ సెనెట్ హాల్ లో ఉదయం వైస్ ఛాన్సలర్ ఆచార్య తాటికొండ రమేష్ అద్యక్షతన నిర్వహించిన అవేర్నెస్ ప్రోగ్రం ఆన్ ఆర్ టి ఐ (రైట్ టూ ఇన్ఫర్మేషన్ పర్స్పెక్టివ్ అండ్ ప్రాక్టీసు) అనే అంశం పై ఉద్యోగులు, విద్యార్థులను…

                                                                    సోమవారం జరిగిన ప్రజావాణిలో వస్తున్న ఫిర్యాదులకు ఎలాంటి కాలయాపన లేకుండా తక్షణమే స్పందించి పరిష్కరించవలసినదిగా హన్మకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు గారు సంబంధిత అధికారులను ఆదేశించారు

09.01.2023. ప్రెస్ రిలీజ్ సోమవారం జరిగిన ప్రజావాణిలో వస్తున్న ఫిర్యాదులకు ఎలాంటి కాలయాపన లేకుండా తక్షణమే స్పందించి పరిష్కరించవలసినదిగా హన్మకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు గారు సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో జిల్లా నలుమూలల నుండి వివిధ సమస్యల పరిష్కార నిమిత్తం వచ్చిన వినతులను డి.ఆర్.ఓ వాసుచంద్రా,డి.అర్.డి.ఓ. శ్రీనివాస్ లు తీసుకొని అట్టి వినతుల పై తగు చర్యలు తీసుకోవలసిందిగా ఆయా శాఖల అధికారులకు సూచించారు. ఇందులో 2BHK నోడల్ ఆఫీసు -9, కమీషనర్…

హనుమకొండలో నూతనంగా నిర్మించిన వికలాంగుల వసతి గృహాన్నీ  రాష్ట్ర ఎస్సి అభివృద్ధి. దివ్యంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్  ప్రారంభించారు.

హనుమకొండ జిల్లా: హనుమకొండలో నూతనంగా నిర్మించిన వికలాంగుల వసతి గృహాన్నీ రాష్ట్ర ఎస్సి అభివృద్ధి. దివ్యంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. 1కోటి 80 లక్షల రూపాయలతో వికలాంగుల వసతి గృహన్నీ నిర్మించామని రాష్ట్ర ఎస్సి అభివృద్ధి. దివ్యంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. కొత్తగా 80 వేల ఉద్యోగాల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. వికలాంగులకు రోస్టర్ విధానంలో మార్పులు చేసి, బ్యాక్ లాగ్ పోస్టులలో అందరికి న్యాయం…

ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు గారి చేతులమీదుగా జనవరి నెలలో నూతనంగా మరో 3 సమీకృత జిల్లా కలెక్టరేట్లు ప్రారంభం కానున్నాయి. జనవరి 12 వ తేదీన ఉదయం మహబూబాబాద్ జిల్లా నూతన కలెక్టరేట్ ను సీఎం కేసిఆర్ గారు ప్రారంభించనున్నారు. అదేరోజు (జనవరి 12) మధ్యాహ్నం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయాన్ని సీఎం కేసిఆర్ ప్రారంభిస్తారు. సంక్రాంతి పండుగ తర్వాత జనవరి 18 వ తేదీన ఖమ్మం జిల్లా నూతన సమీకృత…

డా,,లూయిస్ బ్రెయిల్ 214వ జయంతిని పురస్కరించుకుని హనుమకొండ లో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వేడుకలకు రాష్ట్ర ఎస్సి, మైనారిటీ,వికలాంగుల సంక్షేమ శాఖ మాత్యులు కొప్పుల ఈశ్వర్,రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్,స్థానిక శాసన సభ్యులు శ్రీ దాస్యం వినయ్ భాస్కర్ లు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.

హనుమకొండ: 8-01-2023 అంధుల ఆరాధ్య దైవం,అంధుల కోసం ప్రత్యేకంగా లిపిని రూపొందించిన డా,,లూయిస్ బ్రెయిల్ 214వ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ అంధ ఉద్యోగ,ఉపాధ్యాయ మరియు బ్యాంక్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన జయంతి వేడుకలకు రాష్ట్ర ఎస్సి, మైనారిటీ,వికలాంగుల సంక్షేమ శాఖ మాత్యులు కొప్పుల ఈశ్వర్,రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్,స్థానిక శాసన సభ్యులు శ్రీ దాస్యం వినయ్ భాస్కర్ లు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.

బుధవారం నాడు కలెక్టరేట్ సమావేశ మందిరంలో పరకాల శాసన సభ్యులు చల్ల ధర్మారెడ్డి తో కలసి ఆత్మకూరు మండలంలోని అగ్రమ్ పాడు లో జరుగనున్న   శ్రీ సమ్మక్క సారలమ్మ మినీ జాతర పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పారిశుద్ధ్యం అతిముఖ్యమని, తాత్కాలిక టాయిలెట్ల నిర్మాణాలు పూర్తి చేయాలని, ఎస్సార్ ఎస్పీ కెనాల్ వద్ద  ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా స్విమ్మర్స్ లను అందుబాటులో పెట్టాలన్నారు.…

బుధవారం నాడు కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో ఎలక్టోరోల్ పరిశీలకులు, ERO తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎలక్టోరోల్ పరిశీలకులు శ్రీమతి బి. బాల మాయ దేవి మాట్లాడుతూ, ఎలాంటి ఆక్షేపణలు లేని ఓటర్ జాబితాను సిద్ధం చేసి ప్రచురించడం జరుగుచున్నదని తెలిపారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని 104- పరకాల,105- వరంగల్ వెస్ట్ నియోజక వర్గాల పరిధిలో మొత్తం 479 పోలింగ్ కేంద్రాలలో 4,78,403 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు.…