Category: Warangal Urban-Press Releases

Press release                                                             Date 2-2-2023 ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలందరి సహకారంతో హనుమకొండ జిల్లాను ప్రగతి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని నూతన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. గురువారం నాడు ఉదయం 9…

హనుమకొండ జిల్లా నూతన కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ సంధ్యా రాణిలతో కలిసి గురువారం భద్రకాళి దేవాలయం ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

  press note date 2.2.2023 హనుమకొండ జిల్లా నూతన కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ సంధ్యా రాణిలతో కలిసి గురువారం భద్రకాళి దేవాలయం ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ ఈవో శేషు భారతి ప్రధాన అర్చకులు శేషాచార్యులు పూర్ణకుంభం స్వాగతం పలికి దేవాలయంలో అర్చనలు చేయించారు.తీర్థ ప్రసాదాలు, అమ్మ వారి పట్టు వస్త్రాలు అందించి ఆశీర్వ దించారు. ఈ సందర్భంగా వారికి దేవాలయ చరిత్రను ఆలయ అధికారులు వివరించారు. ఈ కార్యక్రమం…

ఈ రోజున, వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ, ఆధ్వర్యంలో, జిల్లా న్యాయ సేవా సదన్ బిల్డింగ్, వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం లో తేది:11.02.2023 రోజున నిర్వహించబడే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఉద్దేశించి, వరంగల్ జిల్లా ఇన్సూరెన్స్ అధికారులు, సంబంధిత న్యాయవాదులు, వరంగల్ బార్ అసోసియేషన్ న్యాయవాదులతో సమావేశం నిర్వహించడం జరిగింది

పత్రికా ప్రకటన తేదీ:31-01-2023. ఈ రోజున, వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ, ఆధ్వర్యంలో, జిల్లా న్యాయ సేవా సదన్ బిల్డింగ్, వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం లో తేది:11.02.2023 రోజున నిర్వహించబడే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఉద్దేశించి, వరంగల్ జిల్లా ఇన్సూరెన్స్ అధికారులు, సంబంధిత న్యాయవాదులు, వరంగల్ బార్ అసోసియేషన్ న్యాయవాదులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు వరంగల్ జిల్లా న్యాయ సేవ అధికార…

దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టి అమలు చేస్తున్నాం  వ్యవసాయం, విద్య, వైద్యం, గ్రామీణ, పట్టణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం  రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు

ప్రెస్ రిలీజ్ కమలాపురం హనుమకొండ జిల్లా జనవరి 31 దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టి అమలు చేస్తున్నాం వ్యవసాయం, విద్య, వైద్యం, గ్రామీణ, పట్టణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హనుమకొండ జిల్లా, కమలాపురం మండలం గూడూరు గ్రామంలో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన నిమిత్తం చేరుకున్న రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల…

*ఫిబ్రవరి లో పోడు భూముల పట్టాల పంపిణీ – రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ **పోడు పట్టాల పంపిణీ, అటవీ సంరక్షణ చర్యలు సమాంతరంగా చేపట్టాలి* **అర్హులందరికీ తప్పనిసరిగా పోడు పట్టాల పంపిణీకి చర్యలు* **రాష్ట్ర వ్యాప్తంగా 12.81 లక్షల ప్రజలకు కంటి పరీక్షలు, 2.94 లక్షల మందికి రీడింగ్ కళ్ళద్దాల పంపిణీ* **పారదర్శకంగా టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ* **ఫిబ్రవరి 1న పండుగ వాతావరణంలో మన ఊరు…

30.01.2023. *ప్రెస్ రిలీజ్* సోమవారం జరిగిన *ప్రజావాణి* లో వస్తున్న ఫిర్యాదులకు ఎలాంటి కాలయాపన లేకుండా తక్షణమే స్పందించి పరిష్కరించవలసినదిగా హన్మకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీమతి సంధ్యారాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ముందుగా అడిషనల్ కలెక్టర్, వివిధ జిల్లా స్థాయి అధికారులు మరియు సిబ్బందితో కలిసి ఈ రోజు మహాత్మా గాంధీ వర్ధంతి మరియు అమరవీరుల దినోత్సవం సంధర్బంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. ప్రజావాణిలో జిల్లా నలుమూలల నుండి వివిధ సమస్యల…

Pls scroll/Breaking   *వరంగల్ లో హెల్త్ సిటీ నిర్మాణ పనులను పరిశీలించిన ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు* మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ… అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెల్త్ సిటీ నిర్మాణం పరిశీలించాము. వరంగల్ తో పాటు, ఉత్తర తెలంగాణ ప్రజల కోసం కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు సీఎం కేసీఆర్ గారు 2000 పడకల ఆసుపత్రికి శ్రీకారం చుట్టారు. నిర్మాణ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. 2023 చివరి నాటికి భవనం పూర్తి…

ప్రెస్ రిలీజ్ 28.01.2023. *కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం* **చెక్కుల పంపిణీ* *కార్యక్రమం** జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో హనుమకొండ తహసిల్దార్ రాజ్ కుమార్ అధ్యక్షతన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ గారులతో సమావేశం ఏర్పాటు చేయనైనది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ… మన…

Date-28-01-2023 *టి.జీ.ఓ. డైరీ ని ఆవిష్కరించిన చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్* *తెలంగాణ గెజిటెడ్ అఫీసర్ల సంఘం (టి.జీ.ఓ.) హన్మకొండ జిల్లా నూతన సంవత్సర డైరీ ని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు, MLC పోచంపెల్లి శ్రీనివాస్ రెడ్డి గారితో కలిసి IDOC లోని TGO భవన్ లో శనివారం ఆవిష్కరించారు.* ముందుగా IDOC లోని TGO భవన్ రెండవ అంతస్తులో శాసన సభ్యుల నియోజక వర్గ నిధులతో నిర్మించనున్న సమావేశ…

ఆన్ లైన్ లో టీచర్ల సీనియారిటీ, ఖాళీల జాబితా నమోదు చేయాలి:: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

తేదీ.27.1.2023 *ఆన్ లైన్ లో టీచర్ల సీనియారిటీ, ఖాళీల జాబితా నమోదు చేయాలి:: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి* *పారదర్శకంగా అవినితికి తావులేకుండా టీచర్ల బదిలీ ప్రక్రియ పూర్తి* *ప్రతి జిల్లాలో తాత్కాలిక మెడికల్ బోర్డు ఏర్పాటు* *మన ఊరు మన బడి మోడల్ పాఠశాలల ప్రారంభానికి సన్నద్దం చేయాలి* *టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ, మన ఊరు మనబడి కార్యక్రమం పై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి* జిల్లాలో టీచర్ల…