Category: Warangal Urban-Press Releases

*ప్రెస్ రిలీజ్* 15.03.2023. *ప్రపంచ వినియోగ దారుల దినోత్సవం- 2023* బుదవారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో *ప్రపంచ వినియోగ దారుల దినోత్సవం- 2023* “స్వచ్ఛమైన ఇంధన పరివర్తన ద్వారా వినియోగదారులకు సాధికారత కల్పించడం” పై అడిషనల్ కలెక్టర్ శ్రీమతి సంధ్యా రాణీ అధ్యక్షతన సివిల్ సప్లయ్, వైద్య,రవాణా,ఆహార,తూనికలు – కొలతల శాఖ, తదితర సంభందిత శాఖలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సదర్భంగా అడిషనల్ కలెక్టర్ సంధ్యా రాణీ మాట్లాడుతూ…. ప్రతి సంవత్సరం…

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం నాడు ప్రభుత్వ జూనియర్ కాలేజ్,   అవినాష్ జూనియర్ కాలేజీలలో కొనసాగుతున్న పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా గదులలో తిరుగుతూ, పరీక్ష నిర్వహణ తీరును నిశితంగా గమనించారు. విద్యార్థుల హాజరు గురించి కలెక్టర్ ఆరా తీశారు. సీసీ కెమెరాల నిఘాలో పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని చీఫ్ సూపరింటెండెంట్ లకు కలెక్టర్ సూచించారు. క్షుణ్ణంగా తనిఖీలు చేసిన మీదట విద్యార్థులను లోనికి అనుమతించాలని అన్నారు.…

*ప్రెస్ రిలీజ్* 10.03.2023. *మన ఊరు-మన బడి* పనులు నాణ్యతతో వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో ‘ *మన ఊరు-మన బడి’* పథకం కింద కేటాయించిన స్పెషల్ అధికారులు , ఎంఈవో, ఎంపీడీవో, ఏపీవో, ఇంజనీరింగ్‌ విభాగం ఏఈ, డీఈల తో ,సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ…. మన ఊరు – మన బడి మరియు ఈజీఎస్‌ కింద…

*పత్రికా ప్రచురణ* *తేదీ:10:03:2023* అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా న్యాయ సేవాధికార సంస్థలు నిర్వహించే కార్యక్రమాలలో భాగంగా, జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు జాతీయ మహిళా కమిషన్ వారి ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, వరంగల్ మరియు హనుమకొండ సంయుక్తంగా ఆశ వర్కర్లకు, అంగన్వాడి టీచర్లకు, సఖి, వన్ స్టాప్ సెంటర్, సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ మరియు ఇతర ఎన్జీవోలకు న్యాయ సేవా సదనం బిల్డింగ్లో *మహిళా సాధికారత* అంశంపై శిక్షణా కార్యక్రమమును…

దృష్టి లోపాలను దూరం చేసేందుకు వీలుగా ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలను కలెక్టర్ సిక్తా పట్నాయక్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసారు . టీచర్స్ కాలనీ తో పాటు సోమిడి లో కొనసాగుతున్న కేంద్రాలలో కంటి శిబిరాల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. నేత్ర పరీక్షలు చేయించుకునేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరిస్తూ, వారి ఆరోగ్య సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. శిబిరాల వద్ద అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. రోజుకు…

*ప్రెస్ రిలీజ్* 09.03.2023. ఈనెల 15 నుండి ప్రారంభమయ్యే *ఇంటర్మీడియట్* , ఏప్రిల్ 3 నుండి ప్రారంభమయ్యే *పదవ తరగతి వార్షిక పరీక్షలు* పకడ్బందీగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేయాలనీ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు.గురువారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఇంటర్, పదవ తరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అత్యంత జాగరూకతతో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు…

*స్త్రీ లేకపోతే.. సృష్టిలో జీవం లేదు* *మంత్రి సత్యవతి రాథోడ్* *ఘనంగా వరంగల్ గడ్డపై అంతర్జాతీయ మహిళా దినోత్సవం* అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కాకతీయ విశ్వవిద్యాలయం క్యాంపస్ లోని ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్యఅతిథిగా పాల్గొనగా, గౌరవ అతిథిగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్…

*మార్చి 8 న ఆరోగ్య మహిళ కేంద్రాలు ప్రారంభం – రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీష్ రావు* *8 ప్యాకేజీలలో 57 రకాల పరీక్షల నిర్వహణ* *ప్రతి మంగళవారం ప్రత్యేకంగా మహిళలకు పరీక్షలు* *ఆకస్మికంగా వచ్చే గుండెపోటు మరణాల నియంత్రణకు 2 లక్షల మందికి సిపిఆర్ శిక్షణ అందించాలి* *18 కోట్లతో రాష్ట్రంలోని 1200 ఆరోగ్య కేంద్రాలకు ఏఈడి యంత్రాలు అందజేత* *కంటి వెలుగు ప్రిస్క్రిప్షన్ కళ్ళద్దాల పంపిణీని ప్రత్యేకంగా పర్యవేక్షించాలి*…

ప్రెస్ నోట్స్ తేది. 3/4/2023 మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి  అన్నీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర మహిళా, శిశు, సంక్షేమ, గిరిజనాభివృద్ధి  శాఖ మాత్యులు సత్యవతి రాథోడ్ ఆదేశించారు. అంతర్జాతీయ మహిళా  దినోత్సవం నేపథ్యంలో  శనివారం నాడు రాష్ట్ర స్థాయి  కార్యక్రమల  నిర్వహణ  పై  హనుమకొండ కలెక్టరెట్ లోని   స్టేట్ ఛాంబర్ లో  రాష్ట్ర మహిళా, శిశు, సంక్షేమ, గిరిజనాభివృద్ధి  శాఖ మాత్యులు సత్యవతి రాథోడ్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ  సందర్బంగా మంత్రి మాట్లాడుతూ…

*ప్రెస్ రిలీజ్* 03.03.2023.  *టీ.ఎస్.పి.ఎస్.సి* *ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు* హనుమకొండ జిల్లా…కలెక్టరేట్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో *ఈ నెల 05.03.2023 రోజున జరిగే* *టీ ఎస్ పి ఎస్ సి* *ఇంజనీరింగ్ విభాగం కు సంబంధించి అసిస్టెంట్ ఇంజనీర్, ఎం పి ఎల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, మరియు జూనియర్ టెక్నికల్ ఆఫీసర్* అను పోస్టులకు సంబంధించిన పరీక్ష కు ముందస్తు చర్య నిమిత్తం జిల్లా కలెక్టర్ శ్రీమతి సిక్తా పట్నాయక్ ఆదేశాల మేరకు అడిషనల్…