Category: Warangal urban-What’s Happening

సోమవారం నాడు కలక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా కమలాపూర్ మండలం గూడూరు ,వంగపల్లి గ్రామ పంచాయతీ లలో పర్యటించి, ఎవన్యూ ప్లాంటేషన్, ప్రకృతి వనాలు, నర్సరీలు తనిఖీ లు చేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..ఇంటిని రోజు శుభ్రం చేసినట్లే గ్రామాన్ని శుభ్రం చేసుకోవాలన్నారు.ప్రతి ఇంటికి ఆరు మొక్కలు నాటి కాపాడాలని సూచించారు ప్రతి గ్రామాన్ని పచ్చదనంగా మార్చేందుకు కృషి చేయాలని అన్నారు. అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి. విధుల్లో నిర్లక్ష్యం…