Chief Secretary, Sri Somesh Kumar,IAS today visited the ZP High School Shamshabad and inspected the vaccination special drive for high exposure groups.

  Dt.05-06-2021

 

PRESS NOTE

Chief Secretary Sri Somesh Kumar, IAS today visited the ZP High School Shamshabad and inspected the vaccination special drive for high exposure groups.  He said that the twelve categories of persons were identified for taking up vaccination under the special drive as per the directions of the Honourable Chief Minister Sri K. Chandrashekar Rao.

Special drive for high exposure categories such as kirana shop workers, street vendors, saloon workers is being taken up from today across all the municipalities in the state.  An app has been developed by the municipal department for registering these workers.  Those who receive a message on the mobile are only allowed to be vaccinated and no walk ins are allowed.  Chief Secretary congratulated the municipal officials for making elaborate arrangements for conducting the special vaccination drive.

MLA Sri Prakash Goud, CDMA Sri Sathyanarayana and other officials were present.

 

 

పత్రికా ప్రకటన                                                                తేది.05.06.2021

శంషాబాద్ జెడ్ పి  హైస్కూల్ లో హై ఎక్స్ పోజర్ గ్రూపులకు వ్యాక్సినేషన్ ఇస్తున్న కేంద్రాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేష్ కుమార్ శనివారం సందర్శించారు.

 

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ వ్యాక్సినేషన్ కోసం 12 గ్రూపులకు చెందిన వ్యక్తులను గుర్తించి వ్యాక్సినేషన్ చేపట్టినట్లు సి.యస్ తెలిపారు.

హై ఎక్స్ పోజర్ క్యాటగిరిలో భాగంగా కిరణాషాపులలో పనిచేస్తున్న వారికి, వీధి వ్యాపారులకు, సెలూన్ లో పనిచేసేవారికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో ఈ రోజు స్పెషల్ డ్రైవ్ ద్వారా వ్యాక్సినేషన్ ప్రారంభించడం జరిగిందని సి.యస్ తెలిపారు. ఈ వర్కర్లు  తమ పేర్లను రిజిష్ట్రర్ చేసుకోవడానికి మున్సిపల్ శాఖ ప్రత్యేకంగా App ను రూపొందించిందన్నారు. రిజిష్ట్రర్ చేసుకొని తమ మొబైల్ కు మెసేజ్ వచ్చిన వారిని వ్యాక్సినేషన్ కు అనుమతిస్తున్నామని, నేరుగా వచ్చే వారికి వ్యాక్సినేషన్ చేయడం జరుగదన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ ప్రకాష్ గౌడ్, సిడిఎంఎ శ్రీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

—————————————————————————-

జారీచేసినవారు కమీషనర్, సమాచార పౌరసంబంధాల శాఖ, తెలంగాణ ప్రభుత్వం

Share This Post