ఆగస్ట్ 2 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు హాలియా కు రానున్నందున,
హాలియా లో మార్కెట్ యార్డ్ లోనియోజక వర్గ ప్రగతి సమీక్ష సమావేశం ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేసిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ , డి.ఐ. జీ.ఏ.వి. రంగనాథ్.


