Commissioner, I&PR Department – Covid-19 Vaccination Special Camps.

Pl Scroll /Press Note                                                                       Dt 29-05-2021.

 

*రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాల ద్వారా పది వేల మంది జర్నలిస్టులకు కోవిడ్ టీకాలు:: సమాచార పౌర సంబంధాలశాఖ కమీషనర్ అర్వింద్ కుమార్

*రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు జర్నలిస్టులకు కోవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు  హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లాలలో ఈ నెల 28,29 తేదీలలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు :అర్వింద్ కుమార్

*కొంతమంది జర్నలిస్టులు ఇంతకు ముందే వ్యాక్సిన్ తీసుకున్నారు.వివిధ కారణాల వలన ఇప్పటివరకు వ్యాక్సిన్ వేయించుకోలేక పోయిన జర్నలిస్టులందరికి  కోవిడ్ వ్యాక్సిన్ వేయించుటకు చర్యలు తీసుకుంటాం::అర్వింద్ కుమార్

—————————————————————————-

      జారీచేసినవారు కమీషనర్, సమాచార పౌరసంబంధాల శాఖ, తెలంగాణ ప్రభుత్వం

 

Share This Post