What’s Happening
Press Release
దేశంలో రైతులను కాపాడుతున్న ప్రభుత్వం తెలంగాణ మాత్రమే అని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జూన్ 2 న నిర్వహించనున్న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలని స్థానిక సంస్థలు,రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు అధికారులను ఆదేశించారు.
ప్రజా ప్రతినిధులు ,అధికారుల సమన్వయంతో జూన్ 2 నుండి 22 వరకు వహించనున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను మహబూబ్ నగర్ ,నారాయణ పేట జిల్లాలలో విజయవంతం చేద్దాం- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ పిలుపు.
కేసీఆర్ హయాంలో పాలమూరు జిల్లాలో వలసలు వాపాస్ వస్తున్నారు-రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు
సగటు నాణ్యతా ప్రమాణాలు లేని ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ధృవీకరించినట్లయితే వ్యవసాయ అధికారులపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ హెచ్చరించారు.