- కరోనా వల్ల రెండు సంవత్సరాలు వేడుకలు నిర్వహించలేకపోయాం.. పరిస్థితులుఉ సాధారణ స్థితికి వచ్చినందున ఈ సంవత్సరం శ్రీరామనవమి వేడుకలు రంగ రంగ వైభవంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం.. పెద్దఎత్తున భక్తులు కళ్యాణానికి వచ్చే అవకాశం ఉంది. భక్తులకు ఎటువంటి లోటుపాట్లు రాకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర రావాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు.
- కరోనా వల్ల రెండు సంవత్సరాలు వేడుకలు నిర్వహించలేకపోయాం.. పరిస్థితులుఉ సాధారణ స్థితికి వచ్చినందున ఈ సంవత్సరం శ్రీరామనవమి వేడుకలు రంగ రంగ వైభవంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం.. పెద్దఎత్తున భక్తులు కళ్యాణానికి వచ్చే అవకాశం ఉంది. భక్తులకు ఎటువంటి లోటుపాట్లు రాకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర రావాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు.
- కరోనా వల్ల రెండు సంవత్సరాలు వేడుకలు నిర్వహించలేకపోయాం.. పరిస్థితులుఉ సాధారణ స్థితికి వచ్చినందున ఈ సంవత్సరం శ్రీరామనవమి వేడుకలు రంగ రంగ వైభవంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం.. పెద్దఎత్తున భక్తులు కళ్యాణానికి వచ్చే అవకాశం ఉంది. భక్తులకు ఎటువంటి లోటుపాట్లు రాకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర రావాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు.
- కరోనా వల్ల రెండు సంవత్సరాలు వేడుకలు నిర్వహించలేకపోయాం.. పరిస్థితులుఉ సాధారణ స్థితికి వచ్చినందున ఈ సంవత్సరం శ్రీరామనవమి వేడుకలు రంగ రంగ వైభవంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం.. పెద్దఎత్తున భక్తులు కళ్యాణానికి వచ్చే అవకాశం ఉంది. భక్తులకు ఎటువంటి లోటుపాట్లు రాకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర రావాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు.
- శ్రీరామనవమి ఏర్పాటుల్లో రాజీ వద్దని, భక్తులు మెచ్చేలా ఏర్పాట్లు ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు.
- అటవీ భూములకు ప్రత్యామ్నయంగా సిఏ భూములు ఇవ్వకపోతే పనులు చేయనివ్వరు, ఇస్తామంటే ముందుకు రారు, సిఏ భూమి కేటాయింపులో అటవీ అధికారులు రెవిన్యూ అధికారులకు సహకరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.
- పనులు నత్తనడక జరుగుతున్నాయని బ్లాకు లిస్టులో పెట్టి పైసా రాకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అనుదీప్ భోదనా ఆసుపత్రి నిర్మాణ కాంట్రాక్టరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
- పనులు వేగంగా జరగాలని, నిధుల కొరత లేదని జిల్లా కలెక్టర్ అనుదీప్ సమీకృత జిల్లా అధికారులు సముదాయపు గుత్తేదారును ఆదేశించారు.
- ఎస్సీ, ఎస్టీ వర్గాల మీద దాడులు జరిగితే పోలీసు కేసులు నమోదు చేయడం జరుగుతుందని, చట్టాన్ని పటిష్టంగా అమలు చేయు విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ గా కాంతారావు తెలిపారు.
- వ్యర్థాల నుండి అర్ధం వచ్చే విధంగా మున్సిపాల్టీ ఆదాయం పొందాలని తద్వారా స్వచ్చ మున్సిపాల్టీగా జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించి ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.
- ప్రభుత్వ ఉద్యోగాల సాధనకు సన్నద్ధం అయ్యే విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఆధునాతన డిజిటల్ గ్రంధాలయ నిర్మాణానికి డిజైన్లు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
- ఇంటింటి నుండి సేకరించిన వ్యర్థాలను వర్మీ తయారు చేసేందుకు చేపట్టిన డంపింగ్ యార్డ్ పనులు మార్చి మాసాంతం వరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ పంచాయతి అధికారులను ఆదేశించారు.
- హలో నేను కలెక్టర్ మాట్లాడుతున్నాను. మీ సమస్య ఏంటో చెప్పండి అంటూ జిల్లా కలెక్టర్ అనుదీప్ డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు
- ఫిబ్రవరి 1వ తేదీ నుండి (మంగళవారం) పాఠశాలలు పునప్రారంభం అవుతున్నందున విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
- దళితబంధు ద్వారా దళితులు వ్యాపార వేత్తలుగా ఎదికి ఉపాధి కల్పించే స్థాయికి వెళ్లాలని, అదే దళితబంధు పథకం ముఖ్య లక్ష్యమని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.
- మిడ్ వైవ్స్ మీ సేవలు భేష్ అంటూ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య వైద్య శాఖ మంత్రి హరీష్ రావు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభినందించారు
- ఫిబ్రవరి 1వ తేదీ నుండి సవరించిన మార్కెట్ ధరల వ్యవసాయ, వ్యవసాయేతల భూముల రిజిస్ట్రేషన్లు ప్రక్రియ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు
- ముర్రేడు, గోధుమవాగు వంతెనల నిర్మాణానికి జఠిలమైన సమస్య పరిష్కారానికి సహకరించినందుకు జిల్లా కలెక్టర్ అనుదీప్ నిర్వాసితులను అభినందించారు
- మారుమూల ప్రాంతాల ప్రజలు వైద్య సేవలకు హైదరాబాదు, ఖమ్మం వరకు వెళ్లకుండా జిల్లాలోనే వైద్య సేవలు అందిస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీష్ రావు చెప్పారు.
- మొక్కల సంరక్షణ చర్యలు నిరంతర ప్రక్రియగా జరుగుతుండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు.
- మహానీయుల ఆశయాలు, త్యాగాల స్పూర్తితో ప్రతి ఒక్కరూ విధులను భాద్యతగా నిర్వహించడమే దేశ సేవని, ఆత్మసాక్షిని ప్రశ్నించుకుంటే అదే పెద్ద సంతృప్తి అని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు
- ఈ నెల 29వ తేదీన మాతా శిశు ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ వైద్యాధికారులను ఆదేశించారు.
- ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఓటు ఎంతో విలువైనదని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు
- ప్రజావాణి, డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు తీసుకున్న చర్యలపై నివేదికలు అందచేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు
- మణుగూరులో బాలల సంరక్షణ కేంద్రానికి 15 రోజుల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనురేష్ సంక్షేమ అధికారులకు సూచించారు
- అంగన్వాడీ కేంద్రంలో రంగు రంగుల బొమ్మలతో అంగరంగ వైభవంగా తీర్చిదిద్ది చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తయారు చేశారని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.
- సీతమ్మ సాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణ పనులకు వర్షాకాలంలో అంతరాయం లేకుండా మే నెలాఖరు వరకు పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ఇరిగేషన్ ముఖ్యకార్యదర్శి డాక్టర్ రజత్‌కుమార్, సియంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ తెలిపారు.
- మున్సిపాల్టీలలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ మున్సిపల్ కమిషనర్లును ఆదేశించారు.
- కోవిడ్ నియంత్రణకు ఇంటింటి జ్వరం సర్వే నిర్వహించాలని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీష్ రావు తెలిపారు.
- కరోనా నుండి ప్రజలను కాపాడుకోవడానికి శుక్రవారం నుండి ఇంటింటికి ఆరోగ్యం పేరుతో నిర్వహించనున్న ఇంటింటి సర్వే కార్యక్రమంలో ప్రతి ఇల్లు కవరు కావాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు
- ధరణిలో సర్వే నెంబర్లు నమోదు కానీ భూముల సమగ్ర వివరాలు అందచేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తహసిల్దారులను ఆదేశించారు.
- కరోనా వ్యాధి చికిత్సలు నిర్వహణకు జిల్లా యంత్రాంగం సర్వం సన్నద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.
- రహదారులపై ప్రమాదాలు నివారణకు నియమించిన త్రి సభ్య కమిటి వారం రోజుల్లో నివేదిక అందచేయాలని జిల్లా. కలెక్టర్ అనుదీప్ తెలిపారు.
- కరోనా వ్యాధి కేసులు పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు వ్యాధి జాగ్రత్తలు పాటిస్తూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.
- రామవరంలో నిర్మించిన మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో అదనపు సౌకర్యాలు కల్పనకు తక్షణమే ప్రతిపాదనలు అందచేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు
- డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులు పరిష్కారానికి అధికారులు వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.
- జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ జిల్లాలో నూతన ఓటర్లు గా నమోదైన 2022 మందికి జాతీయ ఓటర్ దినోత్సవం జనవరి 25 నాటికి ఫోటో ఓటర్ గుర్తింపు కార్డు తో పాటు, ఓటర్ కిట్ అందచేస్తామని తెలిపారు.
- ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూమిని ఇరిగేషన్ అధికారులకు అప్పగించి నివేదిక అందచేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ రెవిన్యూ అధికారులను ఆదేశించారు.
- ఇల్లందు ఆసుపత్రిలో న్యూట్రిషన్ కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు అందచేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు
- 0-5 సంవత్సరాల చిన్నారులకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ వైద్యాధికారులను ఆదేశించారు.
- హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ 2019-20 పుస్తకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ అనుదీప్.
- కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈ నెల 20వ తేదీ వరకు ఆంక్షలు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు.
- జనావాసాల మధ్య పందుల సంచారం లేకుండా ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ మున్సిపల్ కమిషనర్లును ఆదేశించారు
- ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు వైద్య, ఫ్రంట్ లైన్ వర్కర్లుకు బూస్టర్ ప్రక్రియ ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు
- పోషణలోపం లేని చిన్నారులను తయారు చేయాల్సిన బాధ్యత ప్రతి అంగన్వాడీ సిబ్బందిపై ఉన్నదని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.
- డియంఎఫ్, ఎస్ఈఏ, సిఎస్ఆర్ నిధులతో చేపట్టిన పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ ఇంజనీరింగ్, ఏజన్సీలను ఆదేశించారు.
- ఒమిక్రాన్ (కోవిడ్-19 కొత్త వేరియంట్) విస్తృతంగా, వేగంగా వ్యాప్తి చెందుచున్న దృష్ట్యా, ప్రజల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వము భద్రాచలం దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 12న నిర్వహించే శ్రీ స్వామి వారి “తెప్పోత్సవము” మరియు 13న నిర్వహించే ఉత్తర ద్వార దర్శనము”లకు భక్తులను అనుమతించుట లేదని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.
- మున్సిపాల్టీలలో సమీకృత మార్కెట్లు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ మున్సిపల్ కమిషనర్లును ఆదేశించారు.
- అభివృద్ధిని కొనసాగించి జిల్లాను ఆదర్శవంతంగా నిలిపేందుకు ఒక టీము వర్కుగా పనిచేయాల్సిన అవసరం ఉన్నదని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.
- కొత్తగూడెం పట్టణంలో క్రమబద్ధీకరణ పట్టాలు పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆర్డీఓకు సూచించారు.