What’s Happening
భూ రికార్డ్ ల నిర్వహణ , సమస్యల పరిష్కారంలో దేశానికే ధరణి ప్రాజెక్టు ఆదర్శంగా నిలిచినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు
లైసెన్సులు పొందకుండా దీపావళి బాణసంచాలు విక్రయించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు
కోవిడ్-19 వలన తల్లిదండ్రులు మరణించి అనాధలైన 18 సంవత్సరాల లోపు బాల బాలికలు ఆయా మండల ఐసిడిఎస్ సూపరువైజర్ ను కానీ అంగన్ వాడీ టీచర్లను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.
గత రెండు సంవత్సరాలు నుండి కరోనా వల్ల ఇబ్బందులున్నా వైద్య సిబ్బంది అధిగమించి పెద్దఎత్తున వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి అభివృద్ధి సంఘం ఛైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య తెలిపారు.
గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ పంచాయతీ అధికారులను ఆదేశించారు.
Press Release
కరోనా వల్ల రెండు సంవత్సరాలు వేడుకలు నిర్వహించలేకపోయాం.. పరిస్థితులుఉ సాధారణ స్థితికి వచ్చినందున ఈ సంవత్సరం శ్రీరామనవమి వేడుకలు రంగ రంగ వైభవంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం.. పెద్దఎత్తున భక్తులు కళ్యాణానికి వచ్చే అవకాశం ఉంది. భక్తులకు ఎటువంటి లోటుపాట్లు రాకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర రావాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు.

శ్రీరామనవమి ఏర్పాటుల్లో రాజీ వద్దని, భక్తులు మెచ్చేలా ఏర్పాట్లు ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు.
Photo Gallery