What’s Happening
Press Release
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్ధులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం మన బస్తి మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాలకు త్వరలో మెట్రో రైల్ వస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కె సి ఆర్ అన్నారు.
మత సామరస్య ప్రచారం మరియు విరాళాల సేకరణ వారోత్సవం సందర్బంగా ఫ్లాగ్ డే ను పురస్కరించుకొని హై కోర్ట్ చీఫ్ జస్టిస్ ఉజ్జల భుయాన్ మరియు హై కోర్ట్ జస్టిస్ సి వి భాస్కర్ రెడ్డి లను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిసి విరాళాన్ని సేకరించారు.
వెనకబడిన వారిని అభివృద్ధి లోకి తీసుకో ని రావాలనే ఉద్దేశం తో ఈ పథకం తీసుకొని రావడం జరుగుతుందని రాష్టం హోం శాఖమాత్యులు మహమూద్ అలీ అన్నారు.
ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ఆశా వర్కర్ లు అందిస్తున్న సేవలు ఎనలేనివని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశంసించారు.
Photo Gallery