What’s Happening
రేపటి తరానికి స్ఫూర్తి నింపడానికి తెలంగాణా ప్రభుత్వం జూన్ 2 నుండి 22 వరకు దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తుందని, తెలంగాణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని, అధికారులు ,ప్రజలు, ప్రజా ప్రతినిధులు, ఉత్సాహంగా పనిచేయుటకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని మండలాలకు కేటాయించిన అధికారులు పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు.
ఎస్సీ, ఎస్టీలకు ఎల్లవేళలా న్యాయం జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ప్రభుత్వం కల్పించిన రాజ్యాంగ హక్కులను ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు
జూన్ 2 నుండి 22 వరకు జరిగే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయం చేసుకొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సోమవారం జిల్లా కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల గురించి జిల్లా ఎస్పీ సృజన, అదనపు కలెక్టర్ అపూర్వ చౌహన్, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, డాక్టర్ అబ్రహాము,లతో కలిసి ఉత్సవాల నిర్వహణపై మాట్లాడారు.
పండుగ వాతావరణంలో వైభవోపేతంగా దశాబ్ది వేడుకల నిర్వహణ, రైతు దినోత్సవం, ఊరురా చెరువుల పండుగ నిర్వహణకు ప్రత్యేక మానిటరింగ్ కమిటీ. రాష్ట్ర దశాబ్ది వేడుకల నిర్వహణపై సీఎస్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెకర్. పండుగ వాతావరణంలో వైభవోపేతంగా రాష్ట్ర దశాబ్ది వేడుకలను నిర్వహించ నున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
Press Release

Photo Gallery