- మారుమూల గ్రామ ప్రజలకు సైతం కేంద్ర ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు మరింత సమర్ధవంతంగా చర్యలు తీసుకోవాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు, దిశ కమిటీ చైర్మన్ నామా నాగేశ్వరరావు. అధికారులకు సూచించారు.
- ఖమ్మం జిల్లా బి.సి యువతకు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యెందుకు, ఉద్యోగ అవకాశలు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున బి.సి స్టడీ సర్కిల్లను ఏర్పాటు చేసిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ . అజయ్ కుమార్, రాష్ట్ర బి.సి సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్లు పేర్కొన్నారు.
- పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గాను వైద్యాధికారులు తమ విధులను మరింత బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని, జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్, జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ లింగాలు కమలరాజు సూచించారు.
- మన ఊరు-మనబడి, మన బస్తీ మన బడి ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అన్ని హంగులతో తీర్చిదిద్ది కార్పోరేట్ స్థాయి ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన జరుగుచున్నదనే విషయాన్ని విస్తృతంగా అవగాహన కల్పించి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు నమోదు సంఖ్యను మరింత పెంచాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ విద్యా శాఖ అధికారులను, స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు.
- దళితబంధు లబ్దిదారులు తమకు వచ్చిన పని, తమకు నచ్చిన పనికి సంబంధించిన రంగాలలో యూనిట్లు స్థాపించుకొని లక్షాధికారి నుండి కోటీశ్వరులుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు.
- జిల్లాలో (పాలియేటివ్ కేర్ ) ఉపశమన సంరక్షణ ప్రభుత్వ వైద్యసేవలను మరింత మెరుగుపర్చాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ వైద్యాధికారులను ఆదేశించారు.
- నిరంతరాయ విద్యుత్తు సరఫరాలో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతి సాధించిందని, జిల్లా ప్రజలకు నిరంతరాయంగా, లో-వోల్టేజీ సమస్య లేకుండా విద్యుత్తు సరఫరాకు గాను ప్రత్యేకంగా సబ్ స్టేషన్ల నిర్మాణాలు ఏర్పాటు చేసుకుంటున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అంటుకుమార్ తెలిపారు.
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హాయాంలోనే మధిర పట్టణం అభివృద్ధి దిశగా పయనిస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
- సహాకార సంఘాల వ్యవస్థ ప్రజాస్వామ్యానికి పునాది అని రైతంగానికి, గ్రామీణ ప్రాంతానికి ఉపయోగపడే వ్యవస్థ సహకార సంస్థ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
- జిల్లాలో మన ఊరు- మనబడి, మన బస్తీ-మనబడి కింద చేపడ్తున్న పాఠశాలల అభివృద్ధి పనులను పాఠశాలల పున: ప్రారంభంలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు.
- విద్యార్థుల అవసరాలకనుగుణంగా మాత్రమే మన ఊరు- మనబడి మనబస్తీ – మనబడి పనులు అంచనాలను సమర్పించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు.
- తెలంగాణకు హరితహారం జిల్లాలో ఈవత్సరం కెనాల్ అండ్ ప్లాంటేషన్ విరివిగా చేపట్టేవిధంగా తగు ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వి.పి గౌతమే అధికారులను ఆదేశించారు.
- జిల్లాలో అయిల్ పామ్ సాగును మరింత విస్తరింపజేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు.
- జిల్లాలో మత్స్య సంపద అభివృద్ధికి గాను మత్స్య రైతులను ప్రోత్సహించే కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు.
- రైతుల ఉత్పత్తుల విక్రయాలకు మెరుగైన వసతులు, అత్యాధునిక సౌకర్యాలు, మార్కెటింగ్ సదుపాయాలతో, మోడల్ మార్కెట్లను రైతాంగానికి అందుబాటులోకి తెస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి తెలిపారు.
- మండల పరిధిలో పరిష్కారమయ్యే సమస్యలను మండల పరిధిలోనే పరిష్కారించాలని, ఆయా మండల పరిధికి సంబంధించిన జిల్లా అధికారులకు సమస్యను తెలియజేసి సత్వర పరిష్కార స్వభావం చూపాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ సంబంధిత శాఖల మండల, జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు.
- పశువైద్యం బలోపేతానికి ఎదురయ్యో అవరోధాలను అధిగమించి పూర్వ స్థితికి తీసుకు రావడం, పశు సంపదను పెంపొందించుటకు పశువైద్యులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని పశువులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు.
- పేదలకు కార్పొరేట్ ఆసుపత్రుల కంటే మెరుగైన వైద్య చికిత్సలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.
- విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని, క్రీడలు దేహదారుడ్యం, మానసిక ఉల్లాసానికి దోహదపడుతాయని జిల్లా కలెక్టర్ వీ.పీ గౌతమ్ అన్నారు.
- ముందస్తు లే అవుట్ అనుమతులు లేకుండా రిజిస్ట్రేన్లు చేయరాదని, అక్రమ వెంచర్లపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
- ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో అందిస్తున్న వైద్య సేవలు మాతా శిశు సంక్షేమం, గర్భిణీల వివరాలు ఎ.ఎన్.సి రిజిస్ట్రేషన్లను క్రమం తప్పకుండా నిర్వహించాలని, సాధారణ ప్రసవాల పట్ల అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ వైద్య అధికారులను ఆదేశించారు.
- కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని వెంటనే తూకం వేసి మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ కొనుగోలు కేంద్రాల బాధ్యులను ఆదేశించారు.
- దళితబంధు ప్రతి దళిత కుటుబం జీవితంలోనే ఒక మైలురాయి కావాలని, దళితబంధు పథకం చేశానికే దిక్సూచిగా నిలవాలని రాష్ట్ర సాంఘిక, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ అన్నారు.
- ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం థీయరీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ముందస్తు ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
- మన ఊరు-మన బడి కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని, శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య అన్నారు
- గురుకుల విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధనతో పాటు మెరుగైన వసతి, పౌష్టికాహారాన్ని అందించి.. భవిష్యత్లో ఉన్నత విద్యా రంగాలలో రాణించే విధంగా తీర్చి దిద్దాలని రాష్ట్ర గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి రోనాల్ట్రాస్ అన్నారు.
- ప్రభుత్వ వైద్య శిభిరాల సేవలను ప్రజలు సద్వినియోగపర్చుకొని రోగనిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులలో అవసరమైన వైద్య సేవలు పొందాలని ప్రభుత్వ ఆసుపత్రులలో కార్పోరేట్. స్థాయి అత్యాధునిక వైద్యసేవలు అందించడం జరుగుచున్నదని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ తెలిపారు.
- ఖమ్మం జిల్లాలో ప్రకృతి పచ్చదంనతో కలకలలాడుతుందని ఇదే స్పూర్తితో రాష్ట్రంలో జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయపు (హరితాహారం) ఓ.ఎస్.డి ప్రియాంక వర్గీస్ అన్నారు.
- జిల్లాలో జరుగుతున్న డబుల్ బెడ్రూమ్ గృహ సముదాయాల నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ సంబంధిత శాఖల ఇంజనీరింగ్ శాఖాధికారులను ఆదేశించారు.
- దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు.
- “గ్రీవెన్స్ డే”ను పురస్కరించుకొని సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ ప్రజల అర్జీలను స్వీకరించి సత్వర చర్యకై సంబంధిత అధికారులను ఆదేశించారు.
- జిల్లాలో ఈ నెల 14 వ తేదీ గురువారం (నేటి) నుండే యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.
- ఆహార భద్రతా చట్టాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు పర్చాలని తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్. కె. తిరుమల్ రెడ్డి అన్నారు.
- అర్జీదారుల సమస్యలను పరిశీలించి సత్వరమే పరిష్కార చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ ఎన్ మధుసూదన్ అధికారులకు సూచించారు.
- భారత ప్రప్రథమ సామాజిక వేత్త, ఆధునిక యుగవైతాళికుడు మహాత్మ జ్యోతిరావ్ పూలే అని వారి ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్ తెలిపారు.
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆహ్లాదకర వాతావరణం, మౌళిక వసతుల కల్పన ద్వారా ప్రభుత్వ విద్యారంగాన్ని మరింత బలోపేతం చేసి కార్పోరేట్ స్థాయి విద్యనందించేందుకు మనఊరు-మనబడి, మనబస్తీ-మనబడి – కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.
- చింతకాని మండలం దళితబంధు లబ్ధిదారుల ఖాతాలకు 28 కోట్ల రూపాయలు జమచేయడం జరిగిందని, లబ్దిదారులు యూనిట్లు గ్రౌండింగ్ ప్రారంభించేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ గ్రామ ప్రత్యేక అధికారులకు సూచించారు.
- లబ్దిదారులు యూనిట్ల స్థాపనకు చర్యలు వేగవంతం చేయాలని ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు తప్పనిసరిగా అందుతయాని ఇట్టి విషయంలో లబ్దిదారులు ఎలాంటి అపోహాలు, అనుమానాలకు తావివ్వరాదని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ పేర్కొన్నారు.
- సోమవారం కల్లూరు మండల కేంద్రంలోని రైతువేదికలో నిర్వహించిన “గ్రీవెన్స్ డే”కు కల్లూరు మండలంతో పాటు పరిసర మండల ప్రజలు అధిక సంఖ్యలో తమ అర్జీలను జిల్లా కలెక్టర్కు సమర్పించారు.
- జిల్లాలో జరుగుతున్న ఖమ్మం సూర్యపేట జాతీయ రహదారి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు.
- జిల్లాలో జాతీయ రహదారులు, వివిధ ప్రాజెక్టులకై జరుగుతున్న భూసేకరణ పెండింగ్ పనులపై సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు.
- సుఖ ప్రసవాలకై ప్రభుత్వ ఆసుపత్రులలోనే ప్రసవాలు జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు.
- దళితబంధు పథకం ద్వారా ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు.
- సాధారణ ప్రసవాల పట్ల భరోసా కల్పించి ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ వైద్యాధికారులను ఆదేశించారు.
- మన ఊరు మన బడి, మన బస్తీ-మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అవసరాలకనుగుణంగా గుర్తించిన పనులు చేపట్టేందుకు అంచనాలను వెంటనే జనరేట్ చేయాలని జిల్లా. కలెక్టర్ వి.పి.గౌతమ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
- పోస్టు మెట్రిక్ ఉపకార వేతనాల పెండింగ్ దరఖాస్తులను రెండురోజులలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ సంక్షేమ అధికారులు, కళాశాల ప్రిన్సిపల్స్ ను ఆదేశించారు.
- ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు అందుతుందని, ఇట్టి విషయంలో ఎటువంటి అపోహలు అవసరం లేదని, అసత్య ప్రచారాలను నమ్మవద్దని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేసారు.
- ధరణీ పెండింగ్ క్లయిమ్లపై సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తహశీల్దార్లను ఆదేశించారు.
- అనుభవం, వృత్తినైపుణ్యత, ఆలోచనతో డిమాండ్ కలిగిన యూనిట్ల స్థాపనకు దళితబంధు లబ్ధిదారులు నిర్ణయం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు.
- మండలంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి పనులను ఎం.పి.డి.ఓలు క్రమం తప్పకుండా క్షేత్రస్థాయిలో తణిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ ఎం.పి.డి.ఓలను ఆదేశించారు.