- MBNR – డెంగీ వ్యాధి పై అవగాహన కై ఏర్పాటు చేసిన ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.
- MBNR – మినీ ట్యాంక్ బండ్ లో చేపట్టిన ఐలాండ్,సస్పెన్షన్ బ్రిడ్జ్, నెక్లెస్ రోడ్డు పనులు వేగవంతం చేయాలి .రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్.
- MBNR – గ్రామీణ ,పట్టణ ప్రాంతాలలో పచ్చదనాన్ని పెంపొందించాలి – జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు
- MBNR – ఇప్పటివరకు జిల్లాలో 30368 మె. టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు.
- MBNR – ఇంటర్ పరీక్ష కేంద్రాలలో మౌలిక వసతులు కొనసాగించాలి – జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు.
- MBNR – ట్యాంక్ బండ్ పూడికతీత పనులను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు
- MBNR – రాష్ట్ర ప్రభుత్వం 90 వేల ఉద్యోగాల భర్తీకి కొలువుల కుంభమేళ ప్రకటించిన నేపథ్యంలో నిరుద్యోగ యువత కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించాలని రాష్ట్ర ఐటీ ,మున్సిపల్ శాఖ మంత్రి కే. తారకరామారావు అన్నారు.
- MBNR – ఆడపిల్లల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా ఒక లక్ష వెయ్యి 16 రూపాయలు ఇస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
- MBNR – దళితుల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటరావు అన్నారు.
- MBNR – ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి – సంరక్షించండి…..
- MBNR – రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు స్టేడియం లో చేపట్టిన ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను నెల రోజులలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు ఆదేశించారు.
- MBNR – ఆర్ఎంపీలు సిజేరియన్ ఆపరేషన్లు చేస్తే క్రిమినల్ కేసులు– జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు
- MBNR – దళిత సమస్యలపై ప్రత్యేక ప్రజావాణి- జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు
- MBNR – నెక్లెస్ రోడ్డు,సస్పెన్షన్ బ్రిడ్జ్ ల నిర్మాణం లో భాగంగా ట్యాంక్ బండ్ లో నీటి తోడివేత, పూడికతీత ,గుర్రపు డెక్క తొలగింపు పనులను వేగవంతం చేయాలి- జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు
- MBNR – మహబూబ్ నగర్ ను మహా నగరంగా తీర్చిదిద్దుతాం
- MBNR – ప్రజలకు ధైర్యాన్ని, భరోసాను కల్పించేది పోలీసు ఉద్యోగం అని రాష్ట్ర ఎక్సైజ్ ,క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక, శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
- MBNR – కష్టపడి చదివితే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు అని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
- MBNR – “పనే దైవం” నినాదంతో సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప వ్యక్తి మహాత్మా బసవేశ్వరుడని రాష్ట్ర ఎక్సైజ్,క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
- MBNR – హైదరాబాద్ కు ధీటుగా మహబూబ్ నగర్
- MBNR – హెల్త్ పారామీటర్స్ లో దేశంలో తెలంగాణ ముందుందని ఇంకా మరిన్ని సేవలు అందిస్తే మరింత ముందుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీష్ రావు అన్నారు.
- MBNR – పాఠశాలల పునః ప్రారంభం నాటికి అన్ని పనులు పూర్తి కావాలి -రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్ రావు
- MBNR – రానున్న వర్షాకాలంలో హరితహారం కింద పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు అన్ని శాఖలు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు ఆదేశించారు.
- MBNR – కల్తీ విత్తనాలను అరికట్టడంలో ప్రత్యేకించి పత్తి విత్తనాల విషయంలో వ్యవసాయ,పోలీస్,రెవెన్యూ శాఖలు సమన్వయంతో పని చేయాలి
- MBNR – సంవత్సరం లోపు సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి ని అందుబాటులోకి తీసుకు వస్తాం-రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ వెల్లడి
- MBNR – కష్టపడి చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
- MBNR – ఇంటర్ ,పదవ తరగతి పరీక్ష కేంద్రాలలోకి ఎట్టి పరిస్థితులలో సెల్ ఫోన్లు అనుమతించబడవు.
- MBNR – మహబూబ్ నగర్ నియోజక వర్గం పరిధిలో చేపట్టిన రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు అన్నారు.
- MBNR – రైతు వేదికల వినియోగాన్ని విస్తృతం చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
- MBNR – క్రీడా పరంగా మహబూబ్ నగర్ ను ఇంకా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర క్రీడలు,ఎక్సైజ్, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
- MBNR – మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
- MBNR – పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి-జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు
- MBNR – అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటమే సరైన మార్గమని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు.
- MBNR – రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయంలో మహబూబ్ నగర్ పట్టణంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ట్యాంక్ బండ్ (పెద్ద చెరువు) అభివృద్ధిలో బాగంగా నూతనంగా సస్పెన్షన్ బ్రిడ్జి ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలలో బాగంగా నేడు టూరిజం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
- MBNR – మహబూబ్ నగర్ కు మరో మణిహారం మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ-రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్
- MBNR – మహబూబ్ నగర్ పట్టణం మతసామరస్యానికి ప్రతీక అని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
- MBNR – దేశ రైతులను కాపాడటమే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు దేశ వ్యాప్తంగా రైతు విప్లవాన్ని తీసుకురా నున్నారని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
- MBNR – జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీలు పని చేసే చోట అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు అన్నారు.
- MBNR – ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు అధికారులను ఆదేశించారు.
- MBNR – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజల ఆరోగ్య సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
- MBNR – మహబూబ్ నగర్ జిల్లాలో వంద సంవత్సరాలు పైబడిన చరిత్ర ఉన్న వృక్షాలను రీట్రాన్స్ లోకేషన్ ద్వారా తిరిగి నాటిస్తున్నాం- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్
- MBNR – భగవంతుడు అందరివాడని, ప్రపంచంలో ఎన్నో మతాలు, కులాలు ఉన్నప్పటికీ ఎవరి దేవుడు వారికి గొప్ప అని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
- MBNR – జిల్లాలో ఫిల్టర్ ఇసుక తయారీ, సరఫరాను అరికట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్ .వెంకటరావు రెవెన్యూ, పోలీసు,మైనింగ్ అధికారులను ఆదేశించారు.
- MBNR – శనివారం నిర్వహించనున్న హనుమాన్ జయంతి సందర్భంగా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి- జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు
- MBNR – ప్రతి మనిషిలో మార్పు తెచ్చిన మహనీయుడు గౌతమబుద్ధుడని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
- MBNR – డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే బడుగు, బలహీన వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా,రాజకీయంగా ఎదుగుతున్నారని రాష్ట్ర ఎక్సైజ్,క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
- MBNR – రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో యాసంగి వరి ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లు, పౌరసరఫరాలు,ఇతర సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు .
- MBNR – జిల్లాలో భూగర్భ జలాల ను పెంపొందింపచేసినందుకు, మహా బ్రాండ్ ఉత్పత్తులకు రెండు స్కోచ్ అవార్డులు
- MBNR – ప్రభుత్వ ప్రాధామ్య పథకాల అమలు, ఫైళ్ళు, రికార్డుల నిర్వహణ పై ఆయా శాఖల అధికారులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు అన్నారు.
- MBNR – మహబూబ్ నగర్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో చేపట్టిన ఆడిటోరియం నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
- MBNR – మన ఊరు- మన బడి కింద ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే పనులకు సంబంధించి తక్షణమే అంచనాలు జనరేట్ చేసి సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు ఆదేశించారు.