What’s Happening
మల్లారెడ్డి యూనివర్సిటీలో 30 వేల మందితో జాతీయ గీతాలాపన సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొన్న మంత్రులు హరీష్ రావు, మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్ హరీష్
ఈనెల 17న జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు రక్తదాన శిబిరాలకు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో ఐదు నియోజకవర్గాల గుర్తింపు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం పనులు ఏమాత్రం పెండింగ్ ఉండకుండా అన్నీ పూర్తి చేయాలి ముఖ్యమంత్రి సమావేశం సందర్భంగా అన్ని రకాల చర్యలు చేపట్టాలి జిల్లా నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని పరిశీలించిన కలెక్టర్ హరీశ్
నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో అధికారులందరూ బాధ్యతాయుతంగా ఉండాలి మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్
ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి మల్లారెడ్డి
Press Release
కీసర గుట్ట శ్రీరామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించాలి , జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలి, రామలింగేశ్వరస్వామి దర్శనానికి ఆన్లైన్ వెబ్సైట్ ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు,
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ హరీశ్,
గణతంత్ర దినోత్సవానికి కలెక్టరేట్ ఆవరణలో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి, వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు పరిశీలించిన అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి,
ప్రజాస్వామ్య దేశంలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య,
జిల్లా వ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలి, కీసర చౌరస్తాలో ఓటరు ప్రతిజ్ఞ చేయించిన ఆర్డీవో రవి, కీసరలోని అమరవీరుల స్థూపం వద్ద ఓటరు ప్రతిజ్ఞ,
Photo Gallery
కంటి వెలుగును ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలి రాష్ట్ర వైద్య, ఆరోగ్య,ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు,
జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్,
రాష్ట్రపతి రానున్న నేపథ్యంలో అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేయాలి, హకీంపేట ఎయిర్పోర్టును పరిశీలించిన కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులు, జిల్లా ఈనెల 26న శీతాకాల విడిదికి హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, స్థాయి అధికారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండేలా చర్యలు, అధికారులతో సమావేశం నిర్వహించిన మేడ్చల్ – మల్కాజిగి రిజిల్లా కలెక్టర్ హరీశ్
ఈనెల 26న శీతాకాల విడిదికి హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, జిల్లా అధికారయంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి, రాష్ట్రపతి రాక నేపథ్యంలో జిల్లా అధికారులతో ముందస్తు సమీక్ష సమావేశంలో కలెక్టర్ హరీశ్,
జిల్లా వ్యాప్తంగా అభివృద్ధి నిధులు సక్రమంగా వినియోగించాలి, జిల్లాలో మండలానికి ఒక ప్రత్యేక అధికారితో పర్యవేక్షణ బాధ్యతలు, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్,