What’s Happening
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ….. ప్రజలకు అందుబాటులో ఉండాలి ….జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య
ఉచిత న్యాయ సేవా అధికార సంస్థ సారధ్యంలో చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాలి : రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి రేణుక
పోడు భూముల మరియు అటవీ సంరక్షణ పై అఖిల పక్షం సమావేశం
సమ్మక్క సారలమ్మ మహా జాతర – 2022 ను ఘనంగా నిర్వహిద్దాo: రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్
Press Release
ప్రతి ఇల్లు కుటీర పరిశ్రమగా వెలిసిల్లాలనేదే ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ఉద్దేశం:: జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య.
బుదవారం కొండాయి గ్రామంలో మిని మేడారం జాతర సందర్భoగా గిరిజనుల ఆరాధ్య దైవమైన గోవిందరాజు నాగులమ్మల జాతర అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ,సత్యవతి రాథోడ్ జెడ్పి చైర్మన్ కుసుమ జగదీష్, జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య, పిఓ అంకిత్, ఎస్పీ గౌస్ ఆలం లతో కలిసి దర్శించుకున్నారు.
విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వం మనసుపెట్టి ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తుంది. మొదటి విడుత లో ప్రతి మండలానికి నాలుగు పాఠశాలలు మోడల్ పాఠశాల అభివృద్ధి చేస్తాం. రానున్న మూడేళ్ల కాలంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తాం. నూతన శోభతో నిర్మించబడిన ప్రాథమిక పాఠశాల భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్.
సరి కొత్తగా సర్కార్ పాఠశాలలు. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 13 పాఠశాలలు 1. 19 కోట్లతో సర్వాంగ సుందరంగా ముస్తాబైన పాఠశాల భవనాలు, కార్పొరేటర్ ను తలపించేలా మొదటి విడత పాఠశాలలు గ్రామాలకే తలమానికంగా ఉన్న సకల వసతుల నాణ్యమైన చదువులు కోసం నేడు ముస్తాబైన మన ఊరు మనబడి పాఠశాలలు.
ఫిబ్రవరి లో పోడు భూముల పట్టాల పంపిణీ – రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ *పోడు పట్టాల పంపిణీ, అటవీ సంరక్షణ చర్యలు సమాంతరంగా చేపట్టాలి *అర్హులందరికీ తప్పనిసరిగా పోడు పట్టాల పంపిణీకి చర్యలు *రాష్ట్ర వ్యాప్తంగా 12.81 లక్షల ప్రజలకు కంటి పరీక్షలు, 2.94 లక్షల మందికి రీడింగ్ కళ్ళద్దాల పంపిణీ *పారదర్శకంగా టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ *ఫిబ్రవరి 1న పండుగ వాతావరణంలో మన ఊరు మనబడి ప్రారంభం *పోడు భూములు, కంటి వెలుగు, మన ఊరు మన బడి, టీచర్ల బదిలీలు, తదితర అంశాల పై కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
Photo Gallery
ప్రజావాణిలో వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలి::
ఎస్సీ విద్యార్థుల ఫ్రీ మెట్రిక్ స్కాలర్ షిఫ్ నమోదు ప్రక్రియ వారంలోగా పూర్తి చేయాలి:: జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య.
10 సంవత్సరాలు, 16 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలందరికీ టీడీ (టెటనస్ డిఫ్తీరియా) వ్యాక్సిన్ వేయించాలి:: జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య.
యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పకడ్బందీగా నిర్వహించాలి:జిల్లా అదనపు కలెక్టర్ వై.వి గణేష్
*ప్రశాంతంగా ముగిసిన మేడారం జాతర. జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య*