- చర్లగూడెం భూ నిర్వాసితులకు నష్టపరిహారం వెంటనే చెల్లించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు.
- *పత్రికా ప్రకటన* Date:16.05.2022, నల్గొండ. పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
- *పత్రికా ప్రకటన* Date:16.05.2022,నల్గొండ *పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన శాససనభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్*.
- ప్రజావాణి సమస్యలను అధిక ప్రాధాన్యతతో పరిష్కరించాలి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ
- వెనుకబడిన నాగార్జున సాగర్ నియోజక వర్గం లో 825 కోట్ల రూపాయలతో అభివృద్ధికి కృషి* *తెలంగాణ రాష్ట్రoలో అద్భుత ప్రగతి: కె.టి.అర్* *నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా పట్టణంలో హాలియా మున్సిపాలిటీ,నంది కొండ మున్సిపాలిటీ లలో 56 కోట్ల రూ.లతో చేపట్టిన పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఐ. టి.పురపాలన,పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కె. టి.ఆర్*
- *దళిత బందు లబ్ధిదారులకు యూనిట్ మంజూరు పత్రాలు అంద చేసిన రాష్ట్ర ఐ.టి. పురపాలన,పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కె.టి.అర్*.
- హైద్రాబాద్ జాతి సంపద. హైద్రాబాద్ ను ఒక అద్భుత మహా నగరంగా తీర్చిదిద్దుతాం “నల్గొండ జిల్లా పెద్ద వూర మండలం సుంకి శాల లో హైద్రాబాద్ నగరానికి త్రాగు నీరు అందించే 1450 కోట్లతో చేపట్టిన సుంకిశాల ఇన్ టెక్ వెల్ ప్రాజెక్టు పనులకు మంత్రులతో కలసి శంకుస్థాపన,భూమి పూజ చేసిన రాష్ట్ర ఐ.టి., పురపాలన,పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు* హైద్రాబాద్ జాతి సంపదని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.
- *ప్రపంచ పర్యాటక,బౌద్ధ కేంద్రంగా బుద్ధవనం:రాష్ట్ర ఐ. టి.పురపాలన, పట్టణ అభివృద్ధి,పరిశ్రమల శాఖ మంత్రి కె. టి.ఆర్* *సాగర్ లో మంత్రుల తో కలిసి బుద్ధవనం ప్రారంభించిన కె.టి.ఆర్*
- రాష్ట్ర ఐ.టి., పురపాలక,పట్టణ అభివృద్ధి,పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావు,రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి ల పర్యటన సమాచారం తో హలియా పట్టణం లో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఏర్పాట్లు పరిశీలించారు.
- హలియా, పెద్ద వూర,నందికొండ,
- వీధి విక్రయ దారుల కుటుంబాలకు స్వానిధి సే సమృద్ధి కింద కేంద్ర ప్రభుత్వ పథకాలు మంజూరు చేయడానికి సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ కోరారు.
- ప్రజావాణి సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
- నల్గొండ పట్టణంలో మర్రి గూడ బై పాస్ నుండి క్లాక్ టవర్ వరకు జరుగుతున్న రహదారి విస్తరణ,అభివృద్ధి పనులు,సెంట్రల్ లైటింగ్,మీడియన్ పనులు, జంక్షన్ ల అభివృద్ధి పనుల ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సంబంధిత ఏజెన్సీలు, అధికారులను ఆదేశించారు
- ఎస్.సి. సంక్షేమ వసతి గృహలలో పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి:జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్*.
- ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయని అదనపు కలెక్టర్ వనమాల చంద్ర శేఖర్ తెలిపారు.
- ధాన్యం కొనుగోలు కేంద్రాలు తనిఖీ చేసిన అదనపు కలెక్టర్*.
- ఈ.సి. ఐ.ఆదేశాల ననుసరించి ప్రతి నెల తనిఖీ లో బాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఈ.వి.యం.గోదాం లను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ గురు వారం తనిఖీ చేశారు.
- *ధాన్యం కొనుగోలు కేంద్రాలు పర్యవేక్షణ చేయాలి:అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్* # *ధాన్యం కొనుగోళ్ల పై అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన అదనపు కలెక్టర్*
- ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి
- 9,123 ప్రభుత్వ పాఠశాలల్లో రూ.3497 .62 కోట్లతో మనవూరి మన బడి కార్యక్రమం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, హరీష్ రావు
- #అటవీ విస్తీర్ణం 10 శాతం కంటే తక్కువ ఉన్న జిల్లాల్లో పచ్చదనం పెంపుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి #హరితహారంలో 19 .50 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం – సి.ఎస్. సోమేశ్ కుమార్
- *పత్రికా ప్రకటన* 28-04-2022, Nalgonda జిల్లాలో ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ తెలిపారు.
- *పత్రికా ప్రకటన*. నల్గొండ, 28.4.2022, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండల కేంద్రంలో గురువారం నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య తండ్రి కీ. శే. చిరుమర్తి నర్సింహ సంతాప సభకు హాజరై వారి చిత్రపటానికి పూలమాలలతో శ్రద్ధాంజలి ఘటించి,అనంతరం శాసన సభ్యులు చిరు మర్తి లింగయ్య స్వగృహం లో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
- నల్గొండ టౌన్ అభివృద్ధి పై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం వివరాలు:
- *పత్రికా ప్రకటన*. *పట్టణం లో పార్కు ల అభివృద్ధి పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్*. నల్గొండ,ఏప్రిల్ 27. నల్లగొండ పట్టణంలో సందర్శకులను ఆహ్లాదపరిచే విధంగా రాజీవ్ నగర్, రామ్ నగర్ పార్క్ లను అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కె.వి. రమణాచారి తో కలిసి పట్టణంలో రాజీవ్ నగర్ పార్క్, రామ్ నగర్ పార్క్ లలో అభివృద్ధి పనులను పరిశీలించి సూచనలు చేశారు.ఈ సందర్భంగా పార్క్ లలో అభివృద్ధి పనుల పురోగతిని మున్సిపల్ కమిషనర్ జిల్లా కలెక్టర్ కు వివరించారు. రాజీవ్ నగర్,రాం నగర్ పార్క్ లలో చేపట్టిన అభివృద్ధి పనులను మే నెల 25 లోగా పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ డి.ఈ లు అశోక్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు
- ఏప్రిల్ 27. నార్కట్ పల్లి లో రేపు (ఏప్రిల్ 28 ) న నిర్వహించ నున్న నకిరేకల్ శాసన సభ్యులు చిరుమర్తి లింగయ్య తండ్రి నర్సింహ సంతాప సభ కు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు రానున్నందున జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,శాసన సభ్యులు చిరుమర్తి లింగయ్య తో కలిసి హెలిప్యాడ్,పక్కన సంతాప సభ వేదిక,వి. ఐ.పి ల సీటింగ్ ఇతర ఏర్పాట్లు బుధవారం పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.
- Additional Collector sir inspected the IKP centre with DSO gaaru, DMCS gaaru, DCO gaaru, PD DRDA, AD Marketing, ASO at Nemmani village Narketpally mandal
- గౌరవ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్స్ ఒ. ఏ. నం.180/2021 ప్రకారము బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్,2016 అమలు కొరకు ఏర్పాటు చేయబడ్డ జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ మొదటి సమావేశం తేది 26.04.2023 రోజున జిల్లా కలెక్టర్ నల్లగొండ కార్యాలయం లో జరిగినది.
- *ఎమ్మెల్యే చిరుమర్తి కి పరామర్శ
- పత్రికా ప్రకటన::26.04.2022 – పట్టణం లో రోడ్డు విస్తరణ, అభివృద్ధి లో కోల్పోతున్న వృక్షాలకు పునరుజ్జీవనం
- ఏప్రిల్ 26. నార్కట్ పల్లి లో ఈ నెల 28 న నిర్వహించ నున్న నకిరేకల్ శాసన సభ్యులు చిరుమర్తి లింగయ్య తండ్రి నర్సింహ సంతాప సభ కు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు హాజరు కానున్నారు.
- తేది 26.4.2022, నల్గొండ :: లేత అయిల్ పామ్ తోటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
- పత్రిక ప్రకటన తేది : 26.04.2022. మే 6 నుండి 24 వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు పకడ్బందీ గా నిర్వహించాలి:అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్
- *పత్రికా ప్రకటన* నల్గొండ,తేదీ 23.4.22 నల్లగొండ పట్టణంలో అధునాతన సదుపాయాలతో స్విమ్మింగ్ పూల్ ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి తెలిపారు.
- పత్రికా ప్రకటన తేది 23.4.22,నల్గొండ ధాన్యం కొనుగోళ్ల పై కలెక్టరేట్ లో కంట్రోల్ రూం ప్రారంభించిన అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్*
- *ధాన్యం కొనుగోలు కేంద్రాలు తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ చంద్ర శేఖర్*.
- *పత్రికా ప్రకటన* Date:20.04.2022. మే 23 (23.5.22 )నుండి జూన్ ఒకటి (1.6.22 ) వరకు నిర్వహించనున్న ఎస్. ఎస్.సి.పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని డి.ఆర్.ఓ.జగదీశ్వర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉదయం 09:30 గం. నుండి మధ్యాహ్నము 12:45 గం. వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
- *పత్రికా ప్రకటన* Date:20.04.2022. నల్గొండ పట్టణ అభివృద్ది,సుందరీకరణలో భాగంగా పట్టణం.లో ముఖ్య కూడళ్లలో విగ్రహాల స్థల మార్పిడీపై జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఇతర సంఘాల నుండి అభిప్రాయ సేకరణ నిర్వహించారు.
- *పత్రికా ప్రకటన* Date:20.04.2022. కేత్రస్థాయిలో అధికారులు కష్టపడి పని చేస్తేనే ప్రగతి సాధిస్తామని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు.
- *పత్రికా ప్రకటన* నల్గొండ, ఏప్రిల్19. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల ననుసరించి జిల్లా డిప్యూటీ ఎన్నికల అధికారి, అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర ఫోటో సారూప్యత కలిగిన(ఫోటో similar entries) ఎంట్రీ ల తొలగింపు ప్రక్రియ పై మంగళ వారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో అదనపు కలెక్టర్ చాంబర్ లో రాజకీయ పార్టీల సమావేశం నిర్వహించారు.
- *పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్*
- దామరచర్ల,ఏప్రిల్ 19.దామరచర్ల మండల కేంద్రం లో గిరిజన గురుకుల బాలికల పాఠశాల లో పుడ్ పాయిజన్ కారణం గా అస్వస్థత గురయిన సంఘటన సంబందించి నిర్లక్ష్యం కు కారణమైన బాధ్యుల పై చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ తెలిపారు.
- *బృహత్ పల్లె ప్రకృతి వనం సందర్శించిన జిల్లా కలెక్టర్*.
- ప్రజావాణిలో ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్ అధికారులను కోరారు.
- విద్యతోనే జీవితానికి వెలుగు వస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి అన్నారు.
- స్కూల్ బస్సు లు పెండ్లిండ్లు,ఇతర ఫంక్షన్ లకు దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు:జిల్లా రవాణా అధికారి సురేష్ రెడ్డి*
- స్కూల్ బస్సు లు పెండ్లిండ్లు,ఇతర ఫంక్షన్ లకు దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు:జిల్లా రవాణా అధికారి సురేష్ రెడ్డి*
- దళిత బంధు ద్వారా ఏ యూనిట్లను పెట్టుకుంటే ఆర్థికంగా అభివృద్ధి సాధించవచ్చో లబ్ధిదారులకు అవగాహన కలిగించి, పథకంలో భాగంగా ఇచ్చే 10 లక్షల రూపాయలను సద్వనియోగం చేసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు.
- ధాన్యం కోనుగొలు కేంద్రాల నిర్వాహకులు కొనుగోళ్ల నిర్వహణలో ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించాలి:అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్* *యాసంగి 2021-22 వరి దాన్యం కొనుగోళ్ల పై సెంటర్ ల ఇంచార్జ్ లకు శిక్షణ కార్యక్రమం*
- యాసంగి లో రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చి కనీస మద్దతు ధర పొందాలని నల్గొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ లు అన్నారు.