What’s Happening
Press Release
పిల్లల మానసిక శారీరక అభివృద్ధి ని పరిశీలించాలి – జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరూ కంటి సమస్యతో బాధపడకూడదనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టారని దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నారాయణపేట శాసనసభ్యులు ఎస్ రాజేందర్ రెడ్డి కోరారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలను కార్పోరేట్ పాఠశాలలకు మించి సకల వసతులతో తీర్చిదిద్దడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు.
మన ఊరు మురిసె.. మన బడి మెరిసె
మధ్య తరగతి పేదల కళ్ళల్లో వెలుగులు నింపుతున్న కంటి వెలుగు కార్యక్రమం