What’s Happening
తెలంగాణ అవతరణ దినోత్సవo సందర్భంగా కవి సమ్మేళన కార్యక్రమం నిర్వహణ….
రేపు జిల్లాలో రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన
రేపు సిద్దిపేట జిల్లాలో మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు పర్యటన
రేపు సిద్ధిపేటలో లీగల్ సర్వీసెస్ మెగా క్యాంపు : జిల్లా కలెక్టర్ శ్రీ వెంకట్రామ రెడ్డి
రేపే రేషన్ డీలర్ల ఎంపిక కోసం రాత పరీక్ష
Press Release
కొండపాక మండలం దుద్దెడ గ్రామంలోని మన ఊరు మన బడి పథకం కింద
* నేషనల్ సెక్యూరిటీ అండ్ స్ట్రెటజిక్ స్టడీస్ అంశంపై పరిశీలించడానికి సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కు చేరుకున్న న్యూఢిల్లీకి చెందిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ అధికారులు.
సిద్దిపేట జిల్లా గజ్వె్ల్ మండలంలోని కోమటిబండ మిషన్ భగీరథ నాలెడ్ సెంటర్లో మిషన్ భగీరథ శాఖ ఆధ్వర్యంలో
బుధవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో కార్యాలయ సిబ్బంది కొరకు కంటి వెలుగు-2 కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ ప్రారంభించి కంటి పరీక్షల తీరును పరిశీలించారు
మత్స్యకారుల సంఘాల సభ్యత్వ నమోదు పై సిద్దిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మత్స్యశాఖ అధికారులతో రాష్ట్ర ఆర్థిక మరియు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు.
మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం ఆవరణ చుట్టూ మరియు పక్కన గల ఈవిఎమ్ గోదాంను కమిషనర్ ఆప్ పోలిస్ శ్వేతతో కలిసి సందర్శించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్..
దుబ్బాక నియోజకవర్గంలో జరుగుతున్న మన ఊరు మన బడి పథకంపై సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్…
సిద్దిపేట జిల్లా ములుగులో గల శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రెండవ స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులకు పిహెచ్ డి, పీజీ మరియు యూజీ డిగ్రీ పట్టాలను, గోల్డ్ మెడలను అందజేసిన గౌరవ రాష్ట్ర గవర్నర్ మరియు విశ్వవిద్యాలయం చాన్స్ లర్ తమిళి సై సౌందరరాజన్.
ఎల్కతుర్తి-మెదక్, జనగామ-సిరిసిల్లా నేషనల్ హైవే పనులు వేగవంతంపై జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు, నేషనల్ హైవే అథారిటీ, అధికార వర్గాలతో రాష్ట్ర మంత్రి హరీశ్ సమీక్ష.
గతంలో లోంగిపొయున మావోయిస్టులకు పునరావాస ఏర్పాటు కింద ఇండ్ల పట్టాలను జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జే పాటిల్ అందజేశారు
ఎల్ అండ్ టి వారి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా జిల్లాలోని నిరుద్యోగ యువత నైపుణ్య శిక్షణ పొందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
ఆయిల్ ఫామ్ పంట వేయడానికి ముందుకు రావాలని పెద్ద మరియు మధ్యతరహా రైతులకు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సూచించారు
– ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత .. – ఆరోగ్యానికి అండగా… ఆర్థిక భరోసా సీఎం సహాయ నిధి… – నియోజకవర్గంలోని 161 మంది లబ్ధిదారులకు రూ. 51 లక్షల సీఏంఆర్ఎఫ్ చెక్కులు అందజేత.. – చెక్కులను తమ బ్యాంకుఖాతాలో జమ చేసుకోవాలని లబ్ధిదారులను కోరిన మంత్రి హరీశ్ రావు..
నంగనూరు మండలంలోని సిద్దన్నపేటలో మండలానికి సంబంధించిన కళ్యాణ్ లక్ష్మి చెక్కులను రాష్ట్ర ఆర్థిక మరియు వైద్యఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం సిద్ధన్నపేట గ్రామంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి వరిధాన్యం కొనుగోలును ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు.
టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్-CBRT ఎగ్జామినేషన్ 7-11-2022
ప్రజారోగ్యం కోసం మార్పు తెద్దాం పెద్ద ఆపరేషన్లను ప్రోత్సహించొద్దు తల్లి, బిడ్డల ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి సర్కారు దవాఖానలో వైద్యం, సకల వసతులు రామవరం గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు
జూన్ 12వ తేదీన గౌరవెల్లి రిజర్వాయర్ ట్రయల్ రన్ తో గోదావరి జలాలు హుస్నాబాద్ నియోజక వర్గాన్ని ముద్దాడనున్నాయని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు వెల్లడించారు. గౌరవెల్లి ట్రయల్ రన్ పూర్తయితే.. హుస్నాబాద్ ప్రాంతమంతా గోదావరి జలాలతో సస్య శ్యామలం అవుతుందని మంత్రి హరీశ్ రావు చెప్పారు..
తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు-2022 కవి సమ్మేళనం
గోడౌన్లను ఆకస్మికంగా తనిఖీ
సిద్దిపేట పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ రాష్ట్ర 8వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల
కలెక్టరేట్ లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుక
ఆత్మ విశ్వాసంతో కదిలితే ఏదైనా సాధించొచ్చునని, లక్ష్యంతో చదవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు విద్యార్థులకు తెలిపారు.
జిల్లాలోని సాగు నీటి కాల్వల భూసేకరణ పై మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రి హరీష్ రావ్ సమీక్ష సమావేశం…
నమ్మకానికి ప్రతీక ఎల్ఐసీ సిద్ధిపేట బ్యాంకు స్ట్రీట్ లో ఎల్ఐసీ నూతన భవనం ప్రారంభించిన రాష్ట్ర మంత్రి శ్రీ హరీశ్ రావు
గీతా కార్మికులకు టీఆర్ఎస్ సర్కారు అండ రెండు నెలల్లో రూ.5 కోట్లతో నిర్మితమవుతున్న గౌడ ఏసీ ఫంక్షన్ హాల్ సిద్ధిపేట నియోజకవర్గ పరిధిలోని 529 మంది గీతా కార్మికులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి శ్రీ హరీశ్ రావు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మహతి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన 2022 వానాకాలం సన్నాహక సమావేశానికి హాజరైన ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
గూడ్స్ రైల్వే సర్వీసుల ద్వారా ఎఫ్ సి ఐ గోదాం లకు బియ్యాన్ని పంపిణీ కి చర్యలు చేపట్టాలి… – గజ్వేల్ , మెదక్ ప్రాంతాలకు గూడ్స్ ద్వారా ఎరువుల పంపిణీ ని వెంటనే చేపట్టాలి.. – కొత్త రైల్వే లైన్లతో ఎఫ్‌సీఐ గోదాముల అనుసంధానంపై మంత్రి హరీశ్ రావు సమీక్ష…
గజ్వేల్ పట్టణంలోని మహతి ఆడిటోరియంలో ఋతుప్రేమ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు ఆర్థికశాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారు.
.అకాల వర్షాలతో ధాన్యం తడవకుండా తగిన ఏర్పాట్లు చేయ్యాలి.. …. వీలైనంత తొందరగా ధాన్యం సేకరణ పూర్తి చెయ్యాలి …. ధరణి లో పెండింగ్ పైల్స్ అన్ని తొందరగా పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
క్యాంపు కార్యాలయంలో వానాకాలం 2020-21 సీజన్ కు సంభందించిన వారిధాన్యం కొనుగోలుపై జిల్లాలోని మండల సమైక్యలకు మరియు గ్రామైక్య సంఘాలకు 4 కోట్ల 61 లక్షల 93 వేల రూపాయల కమిషన్ చెక్కులను పంపినిచేసిన రాష్ట్ర ఆర్థిక మరియు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు.
రజక వృత్తికి టెక్ సొబగులు షిఫ్టుల వారీగా వందలాది రజకులకు ఉపాధి సిద్ధిపేట ధోభీఘాట్ లో రూ.1.10 కోట్ల వ్యయంతో అధునాతన శారీ, బెడ్ షీట్ రోలింగ్ మిషన్లు, టాటా ఎస్ వాహనాన్ని ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు
అంబేద్కర్ నగర్లో రాష్ట్ర మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారు ఆకస్మికంగా తనిఖీ చేసి కాలనీలో నిర్వహిస్తున్న పారిశుద్ధ పనులను పరిశీలించారు.
మన ఊరు మన బడి కార్యక్రమం మరియు వైద్య సేవలపై వేరువేరుగా వీడియో కాన్ఫరెన్స్…….
ధరణీలో వచ్చిన సమస్యలు విలైనంత తొందరగా పరిష్కారించాలని జిల్లా అదనపు (రెవెన్యూ) కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు
ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం కోసం తీసుకున్న చర్యల నివేదికలను ప్రతి శుక్రవారం అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) ముజామిల్ ఖాన్ జిల్లా అధికారులను ఆదేశించారు
ఆ మహనీయుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ పాలన : మంత్రి హరీశ్‌రావు
సమస్యలకు సత్వరమే పరిష్కారం చూపాలి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ ముజమ్మిల్ ఖాన్
మండుటెండల్లో చెరువులు మత్తడ్లు దూకుతున్నాయి. ఎండాకాలంలో మత్తడి దూకడమంటే.. చరిత్ర తిరగ రాయడమే పైరవీలు లంచాలు లేకుండా రైతులకు.. రైతుబంధు బీమా డబ్బులు కాలుకు, మెడకు పెట్టి బీజేపీ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుంది. ప్రస్తుత కోసం ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించొద్దు.. అనారోగ్యాలకు గురికావొద్దు. ప్రభుత్వం నార్మల్ డెలివరీలనే ప్రోత్సహిస్తది త్వరలోనే సిద్దిపేట లైబ్రరీలో కడుపునిండా ఉచిత భోజనం నిరుద్యోగులు రోడ్లపై తిరగకుండా ఉద్యోగాలకు ప్రిపేర్ కావాలి సిద్ధిపేటలో నిరుద్యోగుల కోసం ఉచితంగా కేసీఆర్ కోచింగ్ కేంద్రం నిర్వహణ – రాఘవాపూర్ గ్రామ పర్యటనలో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు
సిద్ధిపేట హైటెక్ సిటీగా ఏన్సాన్ పల్లి..! ఇప్పటికే గ్రామంలో ఆల్ రౌండ్ అభివృద్ధి..!! – త్వరలో వెయ్యి పడకల ఆసుపత్రి, నర్సింగ్ కళాశాల, కేంద్రీయ విద్యాలయం – కాళేశ్వరం నీళ్లు మీకు కనబడాలంటే ఏన్సాన్ పల్లి గ్రామానికి రావాలని కాంగ్రెస్, బీజేపీ నేతలకు మంత్రి హరీశ్ సవాల్. – కాంగ్రెస్ హయాంలో కాలిపోయే మోటర్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు. – టీఆర్ఎస్ ప్రభుత్వ సీఎం కేసీఆర్ హయాంలోనే రైతుల కంట ఆనందం. – వడ్లు కొనుగోలు చేసే వరకు కేంద్రంపై ఉద్యమిస్తాం. – తెలంగాణలో ఇంటికో ఉద్యమకారుడు ఉన్నారని ఏన్సాన్ పల్లి పర్యటనలో రాష్ట్ర మంత్రి హరీశ్ రావు వెల్లడి.
సిద్ధిపేట అర్బన్ మండలం ఏన్సాన్ పల్లి గ్రామంలో రైతు వేదిక, విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్, ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్, మహిళా మండలి భవనం, డంపింగ్ యార్డు, ఓపెన్ జిమ్, పల్లె ప్రకృతి వనం, గౌడ సంఘం, శాశ్వత నర్సింగ్ కళాశాల భవన నిర్మాణ పనులకు ప్రారంభోత్సవాలు , శంకుస్థాపనలు చేసిన రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు.
పత్రికా ప్రకటన ప్రగతి పథంలో ఆరు గ్రామాలు రాష్ట్ర మంత్రి హరీశ్ చొరవతో మార్గం సుగమం రాష్ట్రంలో అతిపెద్ద రెండవ బీటీ రోడ్డు నిర్మాణం ప్రారంభం ఏన్సాన్ పల్లిలో రూ.15 కోట్లతో 18 కిలోమీటర్లు మేర బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు
పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ సంజీవని సిద్ధిపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు 4753 మంది లబ్ధిదారులకు రూ.19 కోట్ల 66 లక్షల 63 వేల 234 రూపాయల మేర ఆర్థిక భరోసా. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో 31 మందికి రూ.12, 25, 500 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన రాష్ట్ర ఆర్థిక, వైద్య మంత్రి హరీశ్ రావు
శ్రీ కొమురవెల్లి మల్లన్న సాగర్ ద్వారా గోదావరి జలాల విడుదల చేసిన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు.
రైతుల కు ఉజ్వల భవిష్యత్తు అందించాలన్న ఆయిల్ ఫామ్ సాగు ను ప్రోత్సహిస్తున్నాం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు
రెండు నెలల్లో గౌడ కమ్యూనిటీ బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేయాలి: రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు.*
నాలుగు నెలల్లో వైశ్య సదన్ ను వినియోగంలోకి తీసుకురావాలి: రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు.
రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఒకే కాంప్లెక్స్ లో భరోసా, సఖీ, ఓల్డ్ ఏజ్ హోమ్ ల నిర్మాణం – త్వరలోనే అందుబాటులోకి తెస్తాo – రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు సిద్దిపేట 17 , మార్చి 2022:
దళిత బంధు’కు చెల్కలపల్లి, ఎల్లాయపల్లి గ్రామాలు ఎంపిక
సిద్దిపేట దుబ్బాక నియోజకవర్గాల్లో కొత్త చెక్ డ్యామ్ నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి.