- రాబోయే తరాలకు ఆహ్లాదకరమైన వాతావరణన్ని అందించేందుకు ప్రభుత్వం ముందుచూపుగా పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపట్టిందని దానికనుగుణంగా పట్టణ ప్రగతి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్లు వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి హన్మకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు
- దళిత కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల కేటాయిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవటం దళితుల ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అన్నారు
- రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు నిరంజన్ రెడ్డి గారి కామెంట్స్వ్యవసాయ రంగం బాగుండాలి అన్నదాత లను గౌరవించాలి ప్రపంచ వ్యవసాయ రంగానికి వరంగల్ ఒక దిశా నిర్దేశం కావలి నీటిని ఒడిసి పట్టి… వాడుకోవడం లో… సాగు నీటి రంగం లో కాకతీయుల సామ్రాజ్యం ఆదర్శం
- పరీక్ష లకు అన్నీ ఏర్పాట్లు చేసాం : కలెక్టర్ గోపి ఈ నెల 23వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు నిర్వహించనున్న పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ గోపి తెలిపారు
- ఈ రోజు వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా మే నెల మూడవ ఆదివారం ఎయిడ్స్ వ్యాధితో చనిపోయినారు జ్ఞాపకార్థం క్యాండిల్ ర్యాలీ
- మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా” పిలుపుమేరకు 2016 సంవత్సరం నుండి ప్రతి మే 16వ తేదీన “నేషనల్ డెంగీ వ్యాధి దినోత్సవం” జరుపుకుంటున్నాం.
- ప్రజలకు విద్య, వైద్యం సమపాళ్ళలో అందించి సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అధికారులను ఆదేశించారు
- వరంగల్ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని రాయపర్తి మండలంలోని వివిధ గ్రామాల్లో విస్తృతంగా పర్యటి0చిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు
- పరీక్షల యందు భయాన్ని విడనాడి ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా ప్రణాళిక ప్రకారం సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి విద్యార్థిని విద్యార్థులకు సూచించారు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థిని విద్యార్థులకు కలెక్టర్ శుక్రవారం హాల్ టికెట్స్ అందించారు
- రాబోవు వానకాలం సీజన్లో వరి, ఇతర పంటలు వేసే రైతులకు నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే విత్తన చట్టాల్లో ఉన్న నిబంధనల ప్రకారం తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అన్నారు
- మన ఊరు మన బడి కార్యక్రమం లో భాగం గా చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం కావాలని జిల్లా కలెక్టర్ గోపి అన్నారు
- తెలంగాణ ప్రభుత్వం విద్య, వైద్యనికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ అనేక కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తుందని వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు
- కై్టేక్స్ టెక్స్ట్ టైల్ పార్క్ కు భూమి పూజ, మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ పనులకు శంకుస్థాపన, గణేష్ ఏకోపేట్ టెక్స్ట్ టైల్ పరిశ్రమ ను ప్రారంభించిన రాష్ట్ర ఐ. టి, మున్సిపల్ శాఖ మాత్యులు కల్వకుంట్ల తారకరామారావు, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, రాష్ట్ర గిరిజనాభివృద్ధి శాఖ మాత్యులు సత్యవతి రాథోడ్ గార్లు పాల్గొన్న ఎంపీ పసునూరి దయాకర్, gwmc మేయర్ గుండు సుధారాణి,చీఫ్ విప్ వినయ్ భాస్కర్, జిల్లా కలెక్టర్ గోపి, zp చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, శాసనసభ్యులు చాలా ధర్మా రెడ్డి, ఆరురి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపూనేని నరేందర్ , కై టెక్స్ యాజమాన్యం, ఇతర ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖ అధికారులు
- యువతకు నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు ఎంత గానో ఉపయోగ పడుతాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అన్నారు
- ఈద్ ముబారక్ ::జిల్లా కలెక్టర్ గోపి
- వైద్యారోగ్యంపై ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్
- ప్రభుత్వ, ప్రయివేట్ ఆసుపత్రులలో పోగు అయ్యే వ్యర్థ్యాలను క్రమం తప్పకుండ సేకరించాలని జిల్లా కలెక్టర్ గోపి అన్నారు
- గ్రీవెన్స్ దరఖాస్తు లను సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గోపి అన్నారు
- ఆసుపత్రి అభివృద్ధి కమిటీ లు సమావేశాలు తప్పనిసరిగా నిర్వహించుకోవాలని ఆ సమావేశంలో ప్రజారోగ్య సమస్యలపై చర్చించుకుని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి వైద్యాధికారులను సూచించారు
- తెలంగాణ రాష్ట్రంలో నియోజకవర్గాల లేనటువంటి పైపులు నాచురల్ గ్యాస్ పథకాన్ని మొట్టమొదటిసారిగా మన నర్సంపేట నియోజకవర్గంలో తీసుకువచ్చిన అటువంటి ఘనత మీ నాయకుడు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి గారికి మాత్రమే దక్కుతుంది.
- ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ఆరోగ్య మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అన్నారు
- యాసంగి లో రైతులు పండించిన వరి ధాన్యానికి మద్దతు ధర కల్పించి కొనుగోలు చేసేలా చర్యలు చేపడుతున్నట్లు వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అన్నారు.
- చదువుల కోసం అప్పులు చేసే రోజులు పోవాలె! ప్రతి ఒక్కరూ ప్రభుత్వ స్కూల్ లోనే చదవాలే!! వరంగల్ జిల్లా రాయపర్తి లో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా కోటి రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన లు చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు
- భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్ 131 జయంతి కార్యక్రమం వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి అధ్యక్షతన స్థానిక kmc ఆడిటోరియం లో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా హాజరైన ఎంపీ పసునూరి దయాకర్ మాట్లాడుతూ….అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి రాజ్యాంగం ను రాసిన గొప్ప వ్యక్తి అంబేడ్కర్ అని కొనియాడారు సమాజం లో అందరూ సమానులే… ఎవరూ తక్కువ కాదు…ఎక్కువ కాదని తెలిపారు .
- రాష్ట్రంలో ఈ కష్ట కాలం లోనూ, మళ్ళీ మరోసారి ప్రతిష్ఠాత్మకంగా రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీఎం కెసిఆర్ నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు బుధవారం వరంగల్, హన్మకొండ జిల్లాలలో ధాన్యం కొనుగోలు పై ఆయా జిల్లాల ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్ల తో హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు
- ఖాళీగా ఉన్న ఎంపీటీసీ గ్రామపంచాయతీ సర్పంచులు వార్డ్ మెంబర్స్ స్థానాలకు ఎన్నికలు సజావుగా సాగేందుకు పకడ్బందీగా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అన్నారు
- మంగళవారం నాడు వరంగల్ జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ హాల్లో…. బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతి సందర్భంగాడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని చట్టపరంగా పార్లమెంట్లో అమలు చేసే విధంగా పోరాడిన వ్యక్తి జగజ్జీవన్ రామ్ అని zp చైర్ పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు
- రంజాన్ పండుగ ను ఘనంగా నిర్వహించు కునే ల అన్నీ ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్ గోపి తెలిపారు
- ఖాళీగా ఉన్న స్థానాల ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి రాష్ట్రవ్యాప్తంగా 5841 వార్డ్స్,114 ఎంపీటీసీ,3 జడ్పిటిసి ఖాళీలు 21 ఏప్రిల్ నాటికి తుది ఓటర్ల జాబితా సిద్ధం చేయాలి పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల సామాగ్రి సిద్ధం చేసుకోవాలి ఎన్నికలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు టి-పోల్ లో నమోదు చేయాలి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి. ఖాళీగా ఉన్న వివిద స్థానాల ఎన్నికల నిర్వహణ పై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్
- వరంగల్ ఎంజీఎం ను సందర్శించి, పరిశీలించి, సమీక్షించి, మీడియాతో మాట్లాడిన రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు.
- వరంగల్ జిల్లా తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన జిల్లా అని.. ఎడ్యుకేషన్ హబ్, ఐటి హబ్టూ, టూరిజం హబ్ గా, క్రీడా హబ్ గా మార్చి స్పోర్ట్స్ పాలసీ వచ్చే విధంగా కృషి చేస్తూ అభివృద్ధిలో అగ్రగామిగా మార్చాలన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు దృఢ సంకల్పాన్ని నెరవేర్చే విధంగా కృషి చేస్తామని రాష్ట్ర అబ్కారి క్రీడలు యువజన సర్వీసులు సాంస్కృతిక పర్యాటక మరియు పురావస్తు శాఖ మాత్యులు శ్రీనివాస్ గౌడ్ అన్నారు
- జిల్లాలో పదవ తరగతి ఉత్తమ ఫలితాలు లక్ష్యంగా సబ్జెక్టులవారీగా ప్రణాళికాబద్ధంగా విద్య నైపుణ్యాలపై విద్యార్థిని విద్యార్థుల తర్ఫీదు నివ్వాలి అని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి
- వర్ధన్నపేట నియోజకవర్గంలోని బోల్లికుంట సమీపంలోని VSP ఫంక్షన్ హాలులో (వరంగల్ కోట), వర్ధన్నపేట లక్ష్మి గార్డెన్స్ లలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాల్లో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
- సుస్థిరమైన రేపటి కోసం ఈరోజు లింగ సమానత్వంఅంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు వరంగల్ జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో మహిళలు పిల్లలు దివ్యాంగులు మరియు వయోవృద్ధుల శాఖ జిల్లా అధికారి ఎం శారద గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
- ధర్మారం రైల్వే మూడవ లైన్ నిర్మాణం కోసం భూసేకరణ లో భాగం గా భూమిని కోల్పోయే రైతులకు తగు న్యాయం జరిగేలా పరిహారం అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి తెలిపారు
- బీసీ, ఎస్సీ, ఎస్టీ వారి యొక్క సామాజిక అభివృద్ధి కొరకు అధికారులు కృషిచేయాలని కేంద్ర సామాజిక, న్యాయ, సాధికారత మంత్రిత్వశాఖ మరియు దక్షిణ భారత అభివృద్ధి సంక్షేమ బోర్డు సభ్యులు టి. నరసింహ తెలిపారు
- ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి తెలిపారు.
- జిల్లా అభివృద్ధి కి అన్నీ శాఖల అధికారులు సమన్వయంగా పని చేయాలనీ కలెక్టర్ గోపీ అన్నారు
- ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని చెప్పు జిల్లా అదనపు కలెక్టర్ బి హరి సింగ్ తెలిపారు.
- ప్రత్యామ్నాయ పంటలపై తన దృష్టి పెట్టాలి: కలెక్టర్ గోపి.
- సంగెం మండలంలోని గవిచర్ల, కాపుల కనపర్తి గ్రామల లో వ్యాక్సినేషన్ కార్యక్రమన్నీ జిల్లా కలెక్టర్ గోపి గురువారం ఆకస్మికంగా పరిశీలించారు
- సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపరాదని, వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ బి గోపీ కోరారు.
- ధాన్యం కొనుగోలు వేగవంతంగా జరగాలని జిల్లా కలెక్టర్ బి గోపి తెలిపారు
- మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రం గా ఉంచుకోవడం ప్రతీ ఒక్కరి కనీస బాధ్యత అని జిల్లా కలెక్టర్ గోపి అన్నారు
- వరంగల్ స్థానిక సంస్థ ల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికలో MLC గా ఏకగ్రీవంగా ఎన్నికైన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కి ధ్రువీకరణ పత్రాన్ని అందచేసిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గోపి
- వరంగల్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసనమండలి స్థానానికి సోమవారం రోజున మూడు నామినేషన్లు దాఖలు అయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ బి గోపి తెలిపారు.
- రైతు వేదికల్లో మిగిలి పోయిన పనులన్నీ త్వరగా పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్ గోపి అన్నారు
- రోజుల్లో వంద శాతం కావాలి ::కలెక్టర్ గోపి
- ఈ నెల 20 వ తేది లోపు డ్రాఫ్ట్ ఓటరు జాబితా పైన సందేహాలు ఉంటే జేయాలని కలెక్టర్ గోపి తెలిసారు.
- స్థానిక సంస్థల MLC ఎన్నికలు సజావుగా జరిగేందుకు రాజకీయ పార్టీల సహకారం తప్పనిసరి అని కలెక్టర్ గోపి తెలిపారు