What’s Happening
రాబోయే తరాలకు ఆహ్లాదకరమైన వాతావరణన్ని అందించేందుకు ప్రభుత్వం ముందుచూపుగా పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపట్టిందని దానికనుగుణంగా పట్టణ ప్రగతి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్లు వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి హన్మకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు
దళిత కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల కేటాయిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవటం దళితుల ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అన్నారు
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు నిరంజన్ రెడ్డి గారి కామెంట్స్వ్యవసాయ రంగం బాగుండాలి అన్నదాత లను గౌరవించాలి ప్రపంచ వ్యవసాయ రంగానికి వరంగల్ ఒక దిశా నిర్దేశం కావలి నీటిని ఒడిసి పట్టి… వాడుకోవడం లో… సాగు నీటి రంగం లో కాకతీయుల సామ్రాజ్యం ఆదర్శం
పరీక్ష లకు అన్నీ ఏర్పాట్లు చేసాం : కలెక్టర్ గోపి ఈ నెల 23వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు నిర్వహించనున్న పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ గోపి తెలిపారు
ఈ రోజు వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా మే నెల మూడవ ఆదివారం ఎయిడ్స్ వ్యాధితో చనిపోయినారు జ్ఞాపకార్థం క్యాండిల్ ర్యాలీ
Press Release

Photo Gallery