- హన్మకొండ జిల్లా చింతగట్టు కెఎల్ఎన్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన హన్మకొండ, జనగాం, ములుగు జిల్లాల వానాకాలం పంటల అవగాహన సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,
- పకడ్బందీగా 10వ తరగతి పరీక్షల నిర్వహణకు చర్యలు::రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా
- ప్రజావాణి ధరకాస్తులను వెంటనే పరిష్కరించాలి* *జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
- ప్రభుత్వ పథకాలపై క్షేత్ర స్థాయిలో సామాన్య ప్రజలకు అవగాన కల్పించాలి.
- హెచ్ఐవి/ ఎయిడ్స్ గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, అలాగే హెచ్ఐవి/ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల ఎలాంటి వివక్ష చూపకూడదని హనుమకొండ డి. ఎమ్.ఎచ్. ఓ డాక్టర్. బి. సాంబశివరావు గారు అన్నారు.
- జిల్లాను పచ్చదనంతో నింపాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పేర్కొన్నారు*
- గురువారం నాడు పరకాల, మండలంలోని నాగారం, లక్ష్మపురం, గ్రామ పంచాయితీలలో నర్సరీ, పల్లే ప్రకృతి వనాలు, బృహత్ పల్లే ప్రకృతి వనాల లను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అకస్మిక తనిఖీ చేశారు
- కార్మికుల కొరకు ప్రభుత్వం ప్రవేశపెట్టినపథకాలపై అవగాహన కల్పించి ప్రతి కార్మికుడికి లబ్ధి చేకూరేలా చేయడమే కార్మిక చైతన్య మాసోత్సవం లక్ష్యం కార్మికుల అవగాహన సదస్సులో గౌరవ పార్లమెంట్ సభ్యులు దయాకర్ గారితో కలిసి పాల్గొన్న గౌరవ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు.
- రైతులు… అప్రమత్తం గా ఉండాలి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.
- కార్మిక చైతన్య మాసోత్సవం సందర్భంగా హనుమకొండ టీటీడీ కళ్యాణ మండపం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంపు ను ప్రారంభించిన ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రభుత్వ చీఫ్ విప్ భాస్కర్
- హనుమకొండ కలెక్టరేట్లో టీఎన్జీవోస్ యూనియన్ నూతన భవన ప్రారంభోత్సవం —
- సోమవారం నాడు హనుమకొండ కలెక్టరేట్ సమావేశ మందిరం లోరాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రివర్యులు హరీష్ రావు , రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు , రాష్ట్ర గిరిజనభివృద్ధి సత్యవతి రాథోడ్ లు వైద్య ఆరోగ్య శాఖ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
- ప్రజావాణిలో ప్రజల నుండి ధరకాస్తులు స్వీకరించిన* *జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
- విశ్వకర్మల జీవితాలలో కొత్త వెలుగును చూస్తాం
- అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఉచిత శిక్షణ తరగతులకు హాజరైన మంత్రి కేటీఆర్
- * ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ద్వారా నూతనంగా తయారు చేసిన కాంపోజిట్ ఐదు,పదికిలోల సిలిండర్ల జారీ
- సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి టీజీఓ అధ్యక్షులు జగన్ మోహన్ రావు
- తేదీ: 05.05.2022 రోజున సుబేదారి, హన్మకొండలోని బాలసదన్ లో “ఇటీవల జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలలో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ లో లో ప్రధమ స్థానంలో నిలిచి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన ప్రభుత్వ బాలికల పాఠశాల లష్కర్ బజార్, హనుమకొండ విద్యార్థిని కుమారి కౌశికి ని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి జి.వి.మహేష్ నాధ్ మెమెంటో, ప్రశంసా పత్రము, బహుమతులతో ఘనంగా సత్కరించడం జరిగింది.
- ఈ నెల 7వ తేదీన రాష్ట్ర ఐటీ, చేనేత, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కె టి రామారావు సందర్శించనున్న హనుమకొండ నయీం నగర్ లోని సాప్ట్ పాత్ ఐటీ ఆఫీస్ ను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, హనుమకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు తదితరులతో కలిసి సందర్శించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు.
- ఇల్లు లేని నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ తెలిపారు.
- మన ఊరు మన బడి కార్యక్రమం పనులు వేగవతం చెయాలి* *జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
- ఘనంగా బసవేశ్వరుని 889 జయంతి వేడుకలు
- *మన వూరు, మన బడి కార్యక్రమం పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, ఆర్థిక శాఖా మంత్రి హరీష్ రావు
- *ముస్లింల పవిత్ర పండుగ రంజాన్(ఈద్ ఉల్ ఫితర్) సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు
- వైద్యారోగ్యంపై ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్
- ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులతో కేటీఆర్ పర్యటన ఖరారు, ఏర్పాట్ల పై సమీక్షించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు
- వరంగల్ శంకర్ కుమారుడు శివస్వస్తిక్ పూర్తి ఆరోగ్యంతో హస్పిటల్ నుండి బయటకు వస్తారు ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శివస్వస్తిక్ ని పరామర్శించి మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని వైద్యాధికారులకు సూచించిన గౌరవ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు
- నేడు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా కాజీపేట లో All India Confedaretion of SC/ ST Organagation మరియు షెడ్యూల్డ్ కులాల సాధికారిక సమితి- కార్మిక విభాగం రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో”మేడే”వేడుకలు ఘనంగా నిర్వహించారు.
- పోటీ పరీక్షలకు సిద్దమౌతున్న నిరుద్యోగ యువతకు ఆర్టీసీ వారి చేయూత
- గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కార్మిక పక్షపాతి మే నెల మొత్తం కార్మికులను చైతన్య పరుస్తూ కార్మిక చైతన్య మాసోత్సవాలు నిర్వహణ మేడే సందర్భంగా జెండా ఎగురవేసిన గౌరవ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు.
- ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమాన్ని అధికారులు చిత్తశుద్ధి తో అమలు చేస్తూ లక్ష్యన్నీ చేరుకోవాలని *కలెక్టర్ రాజీవ్ గాంధి హనుమంతు* అధికారులను ఆదేశించారు.
- *ప్రెస్ రిలీజ్* *ఏప్రిల్ 30* *హనుమకొండ* *ప్రభుత్వ ఉద్యోగి సర్వీస్ లో పదవీ విరమణ తప్పని సరి* *ఉప కార్య నిర్వహక సమాచార ఇంజనీర్ పి.భూపాల్* శనివారం నాడు హనుమకొండ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో సమాచార పౌర సంబంధాల శాఖ, ఉప కార్య నిర్వాహక సమాచార ఇంజనీర్ హనుమకొండ కార్యాలయంలో కార్యాలయ సబార్డినెట్ గా పనిచేస్తున్న డి.కుమార స్వామి, పదవీ విరమణ కార్యక్రమంలో అయన మాట్లాడుతూ ఉన్నత అధికారులు సూచన మేరకు ఉత్తమ సేవలు అందించి, సుదీర్ఘకాలంగా సుమారు 28 సంవత్సరాలుగా జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయం, ఉప కార్య నిర్వాహక సమాచార ఇంజనీర్ కార్యాలయలల్లో సర్వీస్ పూర్తి చెయ్యడం చాల గొప్ప విషయం అన్నారు. అయన శేష జీవితాన్ని ప్రశాంతంగా ఆయురారోగ్యాలతో పదికాలాలపాటు ప్రశాంతంగా గడపాలని అన్నారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న అందరూ కోరుకున్నారు. పదవీ విరమణ చేసిన డి. కుమార స్వామి ని, కార్యాలయ సిబ్బంది, శాలు, పూల మాలలతోఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప కార్య నిర్వాహక సమాచార ఇంజనీర్ పి.భూపాల్, ములుగు డిపిఆర్ఓ బి. ప్రేమలత, ఏఈఐఈ అరుణ, ఏపిఆర్ఓ.పి.రాజేంద్ర ప్రసాద్,ఏఈ ఉషా రాణి, వరంగల్ శ్రీనివాస్, ఏవిఎస్.కె.రామచంద్రరాజు, గోవర్ధన్, ఎస్.శ్రీనివాస్, టి.దేవీ ప్రసాద్,.అజ్గార్ హుస్సేన్,ప్రశాంత్, కుమార స్వామి కుటుంబ సభ్యులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
- పాడి పశువులలో వేసవి కాలం తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- జక్రీయా ఫంక్షన్ హల్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో గౌరవ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మరియు పోలీసు కమిషనర్ తరుణ్ జోషి గారితో కలిసి పాల్గొన్న గౌరవ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు
- సియం సహయ నిధి చెక్కులు పంపిణీ చేసిన గౌరవ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు.
- మన బస్తీ-మన బడి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన గౌరవ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు.
- హరితహారం, ధాన్యం సేకరణ, దళిత బంధు, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్.
- జామా మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో గౌరవ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు*
- ప్రణాళికాబద్ధంగా పబ్లిక్ పరీక్షల నిర్వహణ:: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- వరంగల్ నగర్ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాము
- మెగా జాబ్ మేలాను ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు*
- ప్రజావాణిలో ప్రజల నుండి ధరకాస్తులు స్వీకరించిన* *జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు*
- హనుమకొండ జిల్లా డిఎంహెచ్ఓ గా భాద్యతలు స్వీకరించిన డాక్టర్.బి. సాంబశివ రావు గారు
- విద్యార్థులకు చదువుతో పాటు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాలి* *ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్*
- వరంగల్, హనుమకొండ జిల్లా లకు సంబందించిన మున్సిపాలిటీ ల అభివృద్ధి గురించి హనుమకొండ కాన్ఫరెన్స్ హల్ లో రివ్యూ చేస్తున్న రాష్ట్ర పురపాలక శాఖ మాత్యులు కల్వకుంట్ల తారక రామారావు గారు
- వరంగల్, హనుమకొండ జిల్లా లకు సంబందించిన మున్సిపాలిటీ ల అభివృద్ధి గురించి హనుమకొండ కాన్ఫరెన్స్ హల్ లో రివ్యూ చేస్తున్న రాష్ట్ర పురపాలక శాఖ మాత్యులు కల్వకుంట్ల తారక రామారావు గారు. *ఈ ఆర్ధిక సంవత్సరం లో మున్సిపాలిటీ లలో చేపట్టాలిసిన పనులను తెలిపిన రాష్ట్ర పురపాలక శాఖ మాత్యులు కల్వకుంట్ల తారకరామారావు*
- రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి వర్యులు కేటీఆర్ గారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో తేదీ 20.04.2022న పర్యటించు సందర్భంగా హనుమకొండ లోని హోటల్ హరిత లో మీడియా సమావేశం నిర్వహించిన రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు
- ఈనెల 20వ తేదీన రాష్ట్ర ఐటి మున్సిపల్ శాఖ మాత్యులు కేటీ రామారావు వరంగల్ మహానగరానికి విచ్చేయుచున్న సందర్భంగా మహానగర పాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.