What’s Happening
PRESS NOTE. 31-1-2023 తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి రేపు ఒకటవ తేదీ బుధవారం నాడు ఉదయం 8.45 గంటలకు యాదగిరిగుట్టలో యాదాద్రి నూతన బస్ స్టేషన్ ను ప్రారంభిస్తారని యాదగిరిగుట్ట ఆర్టీసి డిపో మేనేజనర్ బి.శ్రీనివాస గౌడ్ నేడొక ప్రకటనలో తెలిపారు.
ప్రెస్ నోట్ :: 08. 06. 2022 ఆజాధిక అమృత్ మహోత్సవం వారోత్సవాలలో భాగంగా నిర్వహించిన కస్టమర్స్ అవుట్ రిచ్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి ముఖ్య అతిధి గా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ప్రెస్ నోట్ :: 08. 06. 2022 ఎటువంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా జిల్లాలో టెట్ పరీక్షలు సజావుగా , ప్రశాంత వాతావరణంలో నిర్వహించుటకు తగు ఏర్పాట్లు చేయవలసిందిగా జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు.
ప్రెస్ నోట్:: 07. 06. 2022 ఆలేరు మండలం రాఘవపురం గ్రామ పంచాయితీ పరిధిలో జరిగిన బాలల పరిరక్షణ సమితి సమావేశానికి జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ప్రెస్ నోట్:: 07. 06. 2022 పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా 5 వ రోజు జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి వలిగొండ మండలం టేకుల సోమారం గ్రామాన్ని సందర్శించారు.
Press Release
Press note. 02.02.2023 మన ఊరు మన బడి కార్యక్రమంలో పెండింగ్ ఉన్న పనులు త్వరతిగతిన పూర్తి చేయాలని జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ కోరారు.
Press note. 02.2.2023. స్నేహిత కార్యక్రమం ద్వారా బాలల సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని ప్రభుత్వ విప్ శ్రీమతి గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు.
Press note. 01.02.2023. ప్రయివేటు కార్పోరేట్ పాఠశాలల కంటే దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తూ నాణ్యమైన విద్యను అందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నదని భువనగిరి శాసనసభ్యులు పైళ్ళ శేఖర్ రెడ్డి అన్నారు.
Press note. 1.2.2023. స్వయం సహాయక సంఘాల పనితీరు జిల్లాలో ప్రశంసనీయంగా ఉందని, రుణాల తిరిగి చెల్లింపు 99 శాతం ఉన్నదని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు.
Press note. 1.2.2023. తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను పరిశీలించడానికి వచ్చిన 19 మంది సభ్యులు గల నేషనల్ డిఫెన్స్ కాలేజీ ప్రతినిధుల బృంద సభ్యులు బుధవారం నాడు శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయాన్ని సందర్శించి స్వామి వారిని దర్శించుకున్నారు. బృందంలో ఐదుగురు విదేశీయులు ఉన్నారు.
Photo Gallery