DPRO ADB – పోలీస్ కానిస్టేబుళ్లు, ఎస్.ఐ. ఉద్యోగ నియామకాల ఫిజికల్ కొలతలు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ – ఎస్సీ అభివృద్ధి అధికారి సునీత కుమారి.

షెడ్యూల్డు కులాల అభ్యర్థులకు సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల కోసం ఉచిత శిక్షణను అందించడం జరుగుతుందని షెడ్యూల్డు కులాల అభివృద్ధి అధికారిణి సునీతా కుమారి అన్నారు. బుధవారం స్థానిక పోలీస్ శిక్షణ కేంద్రంలో పోలీస్ కానిస్టేబుళ్లు, ఎస్.ఐ. ఉద్యోగ నియామకాల ఉచిత శిక్షణకు 2వ జాబితాలో అభ్యర్థులకు ఫిజికల్ కొలతలు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సమేజన్ రావు, డీటీసీ సిఐ గంగాధర్, ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రమేష్, ASWO నారాయణరెడ్డి, అధికారులు, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post